సంచికలో తాజాగా

Related Articles

86 Comments

  1. 1

    Sagar

    మరచిపోలేని అనుభవం కదా సర్ ? అందులో సోదరి ఆత్మీయ ముద్ద ఎప్పటికీ మరుపురానిదే మీకు.

    Reply
    1. 1.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  2. 2

    శ్యామ్

    దెవుడి దయ వల్ల మీ సహోదరులు వృద్దిలోకి వచ్చారు. ఆ రోజుల్లో అందరికీ కష్టాలే. యెధొ కొద్ది మంది మాత్రమే సుఖంగా వుండేవాళ్ళు.

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యాం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బంధాలు… అనుబంధాల విలువలు బాగా వివరించారు….వాటిని తల్చుకుంటూ ప్రశాంతంగా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెప్పగలిగితే…. అంతకన్నా ఆనందమేముంటుంది….”పుట్టి నీ తోడుగా బంధాలు….గిట్టి మిగిలేను అనుబంధాలు”! ఏమంటారు….

    ____ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ…
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

      Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu.
    One has to take birth as the youngst of the family., so that the reception of love and affection will be very high from the elder siblings and parents. You are one such person, I envy you.
    Although you are away from your brothers & sisters since very long, your affection towards them is highly adorable.

    _____surya narayana rao,
    Hyderabad

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టరు గారూ ,
    ఈ వారం ఎపిసోడ్ చదివాను.
    దయచేసి ఆఖరు మాట తీసేయండి.
    ____మడిపెల్లి దక్షిణా మూర్తి ,
    కాలిఫోర్నియా (హై దరాబాద్)

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      దక్షిణా మూర్తి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
      1. 5.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        మూర్తి గారు
        మీ స్పందన కు
        ధన్యవాదాలండీ

        Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కదిలించింది!
    ___రావులపాటి సీతారామారావు
    హైదారాబాద్

    Reply
    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ
      స్పందనకు
      ధన్య వాదాలు.

      Reply
  7. 7

    సరసి

    నా సమయం కోసం వేచి చూస్తున్నా వంటి నిరుత్సాహకరమైన మాటలు మీ వంటి విజ్ఞుల నోటి నుంచి రాకూడదు. అవి మీతో అనుబంధం పెంచుకున్న మా వంటి వారి మనస్సులను చివుక్కుమనిపిస్తాయి.
    ఇకపోతే, సఫిల్గూడా వచ్చినపుడు మీరు మా ఇంటికి వచ్చారు. ఈ మధ్య ఎందుకు సఫిల్ గూడా ఎందుకు రావడం లేదా ఇల్లు మారేరా మీ వాళ్ళూ అని అనుకుంటూ ఉంటా. ఇప్పుడు తెలిసింది మీరు రాకపోవడానికి కారణం.
    అనుబంధాలు పెంచుకున్న ఇళ్ళల్లో అవి బాధలకు దారి తీస్తాయని నాకు అనుభవపూర్వకంగా తెలుసు. మా ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య బయటి వారికి అసూయ కలిగేటంత అనుబంధం ఉంది. కొందరు తప్పుకునేసరికి అది తట్టుకోడానికి దశాబ్దాలు పట్టింది. మనల్ని చూసి దిష్టి కొట్టేర్రా కొందరు అంటుంది ఒక అక్క బాధలో. అరవై ఏళ్ళు దాటినా ఇంకా మాకు మార్గదర్సనం చేస్తున్నారు మాకు మా అక్కలు. బాధలు, ఆనందాల కలబోతే జీవితం అంటారు. చూద్దాం.

    Reply
    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ ఆత్మీయ స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ మీ ఆఖరిముద్ద రచన చాలా బాగుంది, అభినందనలు🌹
    ____రాయవరపు సరస్వతి
    విశాఖపట్నం

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
      1. 8.1.1

        డి.వి.శేషాచార్య

        ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, అనుబంధాలు మృగ్యమైపోతున్న ఈ తరుణంలో మీ జ్ఞాపకాలు మనస్సును బరువెక్కించాయి.

        Reply
        1. 8.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          మిత్రమా
          మీ స్పందన కు
          ధన్యవాదాలండీ

          Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పెద్దక్కతో నాకుఅంతగా పరిచయం లేదుకానిచిన్నక్కతో కలిసి మాట్లాడుతుంది వాడిని అక్కవాళ్ళింటికి సపిల్ గూడవెళుతుండే వాడిని ఆఖరి సమయములో కేన్సర్ ఆసుపత్రిలో కలిసాము మానవోమనికి కూడకేన్సరేకదా ఆలా ఒకరికోసం ఒకరం కేన్సర్ గురించి చర్చించుకొనేవాళ్ళం నేను కూడా మాపెద్దక్కవల్లే చదువుకొని అక్కాబావవల్ల బొంబాయి వెళ్ళిఅక్కడ పనిచేయడంవల్ల హిందీనేర్చుకోబట్టి ఇక్కడ.. o n g c లో జాబ్ వచ్చింది అక్కలవల్ల(పెద్దలుగురించి)నీవు గుర్తు చేసుకొని అది నాకు తెలియసేసినందుకు ధాన్యవాదాలుఅన్నయ్యా….🙏🙏🙏🙏🙏🙏

    _____కృష్ణ మూర్తి.కానేటి
    హైదారాబాద్(దిండి)

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      తమ్ముడూ
      నీ స్పందన కు
      ధన్యవాదాలు రా.

      Reply
  10. 10

    Sambasivarao Thota

    Doctor Garu!
    Eee mee jnaapakam naa hrudayaanni kalachi veshindi..
    Chaalaa baadanipinchindi ..
    Chivari vaakyam kallneellu theppinchindi …

    Manandarinee nadipinchedi aa Vidhi …
    Vidhivraathaku evaroo atheethulu kaarandi …
    Pravaahamlo payaninchaalsinde …

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారు…
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  11. 11

    కుందావజ్ఝల

    తోబుట్టిన వాళ్ళతో ఇంతలా హృదయ సంబంధమైన బంధం కలిగి ఉండటం అదృష్టం.సోదరీ,సోదరుల ప్రేమ ఆప్యాయతలు అందరికీ దక్కవు.అది పూర్తిగా వ్యక్తిగతమైనా, పెరిగిన వాతావరణం,తల్లి తండ్రుల పెంపకం పై ఆధార పడుతుంది.మంచి కుటుంబ సంబందాలున్న మీరు అదృష్టవంతులు.అందుకు మీ వ్యక్తిత్వం కూడా కారణం.
    మీ కుందావఝల.

    Reply
    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  12. 12

    K.Narasingarao

    డాక్టర్ ప్రసాద్..
    భారతి గారి గురించిన ప్రస్తావన..నా జీవితం లో కూడా ఉంది… సాగర్ లో చదువుతున్న రోజుల్లో..మధూ.. సాగర్ వచ్ఛాడు.. అప్పుడే.. మధూ నేను కలసి..మీఊరు డిండీ వేళ్లాం…మరో ఊరు వెళ్లడం.. మొదటిసారి….బాష సరిగా,రాదు,… నర్సాపురం వరకు ట్రెయిన్ లో.. అక్కడ నుండి.. గోదావరి దాటి..గట్లమీద పడుతూ, లేస్తూ, సఖినేటిపల్లి దాటి..మీ ఊరు చేరేసరికి..మిట్ట మధ్యాహ్నం… అంతా నడకనే… మాట్లాడుతూ ఉంటే,అలసట తెలియలేదు….మీ ఇంటికి వేల్లేసరికి..ఆకలి దంచేస్తోంది.. కాళ్లు కడుక్కొని ఇంటిముందు కాలువ గట్టు మీద కూర్చుని ఉన్నాను.. అంతలోనే అన్నా భోజనం చేయండి..అనిపిలుపు..మధు.. నా చేయి పట్టుకొని లా గాడు..
    మా చిన్ని చెల్లీ..అనిపరిచయం.. మొదటిసారి భారతి ని చూడడం నేను… నాకు తెలియని ఊరిలో..మొదటి భోజనం..తన చేతివంట…..
    ,😢😢 ఈరోజు తల్చుకుంటే… ఎక్కడ,ఎవరి చేతి వంట తింటామొ..అది ప్రాప్తం అనిపించింది…..
    ఆ తరువాత…నేను, మీ కుటుంబానికి ఒక విద్యార్థి గా కాకుండా… కుటుంబ సభ్యులకు అతి సాన్నిహిత్యం గా ఉండగలిగాను..
    ఆ జ్ఞాపకాలు.. పందిరి లా అల్లుకున్నాయి… ఇప్పటికీ…తలుచు కున్నప్పుడల్లా..పందిరి ఇంత ఆనందమైన దా అనిపిస్తుంది..👍👍🌷🌷🌈🌈🌈🌈

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      చాలా బాగా గుర్తు
      చేసుకున్నారు.
      కృతజ్నతలు.

      Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [30/08, 10:49] Ramgopal/M: పాప గురించి మీరు రాసినది చదివాను
    [30/08, 12:51] Ramgopal/M: కొద్ది సేపు మౌనం పాటించి ఏమీ రాయలేక పోయాను

    ____వి.రాంగోపాల్
    హైదారాబాద్

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రాం..
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  14. 14

    Dr. O. Nageswara Rao

    Gnapakalu Sanchika ‘ it’s a very good memorable remembering all types of lifetime achievements, up n down, sad n happy moments.
    This time Gnapakalu little bit sympathy in your lifeline, sorry for your both sisters n their families including brother KKMeenan garu.
    Any how you are the luckiest one among your family.
    You are blessed by the Grace of our God. Thank God.
    Thank you very much Dr. KLV for your Gnapakam.

    Reply
      1. 14.1.1

        గుండెబోయిన శ్రీనివాస్

        మనసును మెలిపెట్టారు సార్.

        Reply
        1. 14.1.1.1

          డా.కె.ఎల్.వి.ప్రసాద్

          శ్రీనివాస్
          మీ స్పందన కు
          ధన్యవాదాలండీ

          Reply
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మనతో ఉన్న వారు ఎప్పుడు ఎక్కడ దిగుతారో ఎవరు ఎక్కుతారు మనకే తెలియదు. మనం కూడా దిగవలసిన సమయం అవసరమైతే దిగక తప్పదు. మనోధైర్యంతో ఉండటమే మనం చేయగలిగింది

    ____డా.బి.ఎం.ఎస్.శంకర్ లాల్
    హైదారాబాద్.

    Reply
  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-21 http://100.26.73.229/gnapakala-pandiri-21/Toda buttina vaalla jnapakaalu entha santhoshanni estaayo, vaallu jivinchi leranna badha jeevitantham badha pedutune untaayi. Sunnitha manaskulithe mare ekkuva. Anduke divirt chesukovadaaniki vaallatho kalisina manchi jnapakaalu gurthu chesukuntoo undaali.

    ____పద్మ.పొన్నాడ
    నరసాపురం

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు..ఆత్మీయతకు అనుబంధాలకు తీపి గుర్తులు. మీరన్నట్టుగా కులవృత్తులు కనుమరుగై, ఎవరికి వారే యమునా తీరేగా ఎదుగుతున్నది ఈ ప్రపంచం. ఎవరింట్లో చూసినా చివరకు మిగిలేది భార్యాభర్తలు. పిల్లలు ఎక్కడో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, జర్మనీలో, జపాన్ లో. ప్రతివారం మీ జ్ఞాపకాల పందిరి మంచి జ్ఞాపకాలను పంచుతున్నది. అభినందనలు.

    ____జి.చారి
    కాజీపేట

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bag undandi. Katha chaduvuthu unte,aanati vatini
    gurthu chesukontu
    unta yenduko kallu
    chemarchai. Pataka
    hrudayalani kadilstunna meeku
    vandanalandi.

    ______డి.చంద్ర శేఖర్
    హైదారాబాద్

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేఖర్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  19. 19

    N.M.Das

    చక్కని అనుభవాలు, అనుభూతులు…. చాలా చక్కగా గ్రంథస్తం చేస్తున్నారు… మీ తరువాత తరానికి తీపి గుర్తులు గా మిగిలిపోతాయి……. హార్దికాభినందనలు…

    Reply
    1. 19.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుని చక్కగా తోబుట్టువుల ప్రేమానుభవం గురించి మీరు పొందిన అనుభవాలను మరిఒక సారి గుర్తు చేసుకున్నారు, మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. మీరు చివరి ముద్ద వివరించిన తీరు నా కళ్ళు చెమ్మ గిల్లాయి. అన్నా, శుభోదయం 🙏

    ______ ప్రొ.రవి కుమార్
    కాజీపేట

    Reply
    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ రోజిటి మీ జ్ఞాపకం గుండె బరువెక్కించింది సర్.ఒకే కడుపున పుట్టిన వారి మధ్య అనుబంధం వాక్యాలకు, వ్యాఖ్యలకూ అందనిది.నలుగురు తోబుట్టువుల్ని కలిగిన మీరెంతో అదృష్ట వంతులు. అందరూ ప్రయోజకులు అవ్వడం మీ తల్లిదండ్రుల కృషి.పేగు బంధం ఎంత గొప్పదో… అది విడివడినప్పుడు అంతటి గొప్ప నొప్పిని కూడా కలిగిస్తుంది.ఈ పరిస్థితి తరచూ ఎదురవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం.మీరు ఈ రోజు స్మరించిన మీ పెద్దన్నయ్య గారు,అక్కలిద్దరూ మీ మధ్య లేకపోయినా వారి స్మృతులు,వారి ప్రేమా మీ వెంటే ఉంటాయి.ఆఖరి ముద్ద అంటూ గుండె గొంతుకకు అడ్డు పడేలా చేశారు సర్.🙏🙏

    _____డి.నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ విశ్లేషణకు
      ధన్యవాదాలు

      Reply
  22. 22

    నీలిమ

    డాక్టర్ గారు..
    మీ జ్ఞాపకాల దొంతర నుండి జాలువారిన ఈ జ్ఞాపకంతో ఆత్మీయ అనుబంధాల గురించి బాగా విశదీకరించారు. ఈ రోజుల్లో దూరం అవుతున్న తోబుట్టువుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసి మనసు భారం అయ్యేలా చేశారు..
    మంచి విషయం ప్రస్తావించారు..
    ధన్యవాదాలు..

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  23. 23

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    అయిన వాళ్ళతో అనుబంధాలు ఎప్పటికీ మది గూటిలో దాచుకున్న తీపి గుర్తులే. అప్పుడప్పుడు బయటికి వచ్చినప్పుడు వాటిని ఆప్యాయంగా నిమిరి మళ్ళీ మది గూటిలో భద్రంగా దాచుకోవడం గడిచిన రోజులు గుర్తు తెచ్చుకోవడం అదొక తీయని అనుభూతి అంతా దేవుని లీల.అందుకు నిమిత్త మాతృలం మనం.మీ అన్నా అక్కయ్యల అనుభంధం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అంత చక్కని బంధనాలు వీడిపోతే ఆ బాధ వర్ణనాతీతం. మీ నిరాశా పలుకులు సబబు కాదు. దేవుడు ఒక బంధం నుండి విడగొట్టేది మరొక బంధాన్ని కలపడానికేమోననిపిస్తుంది.ఇప్పుడు మీకొక అందమైన కుటుంబం ఉంది మిమ్మల్ని ప్రేమించే భార్య పిల్లలు.ఉన్నారు మీరెంతో ప్రేమించే ఆత్మీయంగా ఆడుకునే ముద్దుల మనవరాలు ఆన్షీ ఉంది. మిమ్మల్ని అహర్నిశలూ అంటిపెట్టుకునే మీ నిత్య స్నేహితురాలు సన్నిహితురాలు మీ సాహిత్యం ఉంది హాయిగా వీటితో సేద తీరండి.పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. ముందే నిరాశా పలుకులు పలకడం మిమ్మల్ని ఎంతో ఒక గురువుగా అభిమానించే మాలాంటి వారికి తీరని వేదన కలుగుతుంది. దయచేసి ఎప్పుడూ అలా అనవద్దు సార్. నిత్యం మీ ఉత్సాహమే మాకు ప్రోత్సాహం .ఈ వారంమీ జ్ఞాపకాల పందిరిలో మంచి కుటుంబ అనుబంధాలు గుర్తు చేసి సంతోష పరిచారు వచ్చేవారం మీ మరో జ్ఞాపకాల పేజీ చదవడానికి ఎదురు చూస్తుంటాం హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు మీకు 🙏🙏🙏🙏🙏🙏

    Reply
    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  24. 24

    Rajendra Prasad

    ఈ జ్ఞాపకం లో తోబుట్టువు లను పోగొట్టుకున్న బాధను మీరు వ్యక్త పరుస్తోనే, ఆప్యాయతలను ప్రస్తావించారు. అప్పట్లో రవాణా, సమాచార సదుపాయాలు సరిగ్గా లేకపోవటం రక్త సంబంధీకుల సంబదాల మధ్య అగాధం ఏర్పడింది అన్న మీ అభిప్రాయం తో ఏకీవించలేకపోతున్నాను. అవాంతరాలు ఉన్నా, ఆప్యాయతల కు ఏ మాత్రం లోటు లేని రోజులు అవి. మీ కుటుంబ ఆప్యాయతలు ఈ తరం వారికి ఆదర్శ నీయం. ధన్య వాదాలు.

    రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభలాషి

    Reply
    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Felt very emotional mamai garu…
    Bond between brothers and sisters can never be expressed in word’s… But very well written in very simple word’s..
    Yes the ending is a bit heartbreaking….
    ఆఖరి ముద్ద i never knew about it… Thanq for sharing u memories with us mamai garu.
    ____స్వాతి.ఎం.
    హైదారాబాద్.

    Reply
    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      స్వాతీ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  26. 26

    Jhansi koppisetty

    మీ జ్ఞాపకాల పందిట్లో కుటుంబ సభ్యుల అనురాగ ఆత్మీయానుబంధాల చల్లదనంలో సేదను అద్భుతంగా దృశ్యీకరించారు… ఆఖరిలో నిరాశనిస్పృహల వాక్యం నాకు నచ్చలేదు… ఈ భూమి మీదకు వచ్చిన అందరమూ ఒకరోజున పోయేవాళ్ళమే…ఆఖరి క్షణం వరకూ ఉత్సాహంగా ఆనందంగా జీవిస్తూ అవతలివారికి ఇన్స్పిరేషన్ ఇచ్చేట్టుగా వుండాల్సిన మీరు ఈ ఎపిసోడ్ అలా ముగించటం బాలేదు…ఇలా రాస్తున్నందుకు మన్నించాలి

    Reply
    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఒకె ఝాన్సీ గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ !

      Reply
  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Annayala tho, akkayalatho unna aarojulanu mee Ru enkaa gurthu pettu koni. Yunna rante mee andhari anubandalu a laanti yo telisi poothundi.
    Meeru hanamkonda lo settle kaavadam maa adrustham. Mimalni aadarshanga teesukoni, chaala karyakramalu chesthunanu……. Kusuma Ramesh, Health counsellor, Hanamkonda

    Reply
  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ కథ నన్ను చాలా కదిలించింది మి అక్క మీకు ముద్దపెట్టిన సంఘటన బాగా రాసారు. మీకు ఏమీ బదులు రాయాలొ అన్న ఆలోచనలో ఒక రోజు ఆలస్యం అయ్యింది.
    __డా .డి.సత్యనారాయణ
    హైద్రాబాద్

    Reply
    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    *ఆఖరి ముద్ద* ..ముగింపులో మీ మాటలకు నా మనసు వేదనకు గురైంది.తోబుట్టువు ప్రేమ ముద్దగా.. ముద్దుగా మీ మనసుకు చేరింది.ఎంతైనా తోబుట్టువులను కోల్పోవడం ఓ వేదనే..అది వర్ణనాతీతం.మీ మంచి మనసు కు నేను దగ్గర కావడం నా అదృష్టం.
    ____మల్లికార్జున్.డా.
    హనంకొండ.

    Reply
    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మల్లికార్జున్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Though your parents are illiterates and poor , all your brothers and sisters are well educated and settled well. All are affectionate to each other and helped others. The last visit to your second sister and the way food was offered by her to you as an younger brother is unforgettable.

    ___ch.s.n.murthy
    Hyderabad

    Reply
  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [31/08, 18:26] Mettu Ravinder Hanamkonda: కె ఎల్వీ ప్రసాద్ గారూ, నమస్తే !మొదట కృతఙ్ఞతలు, తర్వాత క్షమాపణలు. కృతఙ్ఞతలు ఎందుకంటే -రోజూ శుభోదయంతో పలకరిస్తున్నందుకు. క్షమాపణలు ఎందుకనంటే -మీ కథనాలపై స్పందించి నా కామెంట్స్ రాయనందుకు. విషయమేమంటే -ఒక్కొక్కసారి వాట్సాప్ చూడను. చూసినా ఎంతమంది వాట్సాప్లకు స్పందించాలనేది ఇబ్బందే. కనుక అన్యధా భావించవద్దని మనవి. చాలా ముఖ్యమైనవయితే స్పందిస్తాను. అందుకే ఈ స్పందన.
    [31/08, 18:31] Mettu Ravinder Hanamkonda: ఉమ్మడి కుటుంబాల కాలం పూర్వకాలం. ఆధునికత బాగా విస్తరించని, విద్యావకాశాలు పెరగని రోజులవి. సమాజ జీవితంలో సామూహికత ఉన్న రోజులవి. కనుక అవి మధుర స్మృతులుగానే నిలుస్తాయి. ఆనాటి మానవ సంబంధాలలో బలిమి, బరువూ ఉన్న రోజులవి. అందువల్లే ప్రేమానుబంధాలు చిక్కగా ఉండేవి.
    [31/08, 18:48] Mettu Ravinder Hanamkonda: ఆ తర్వాత కాలంలో ఆధునికత విస్తరించి సామాజిక సామూహికత విచ్ఛిన్నమైంది. అది అనివార్యం. ఫలితంగా హేతుబుద్ధి వికాసానికి బీజాలు పడ్డాయి. క్రమేణా ఆధునికత మన దేశంలో వికృతంగా పయనిస్తున్నందువల్ల హేతుబద్దమైన ప్రజాస్వామిక వ్యక్తుల నిర్మాణం విస్తృత స్థాయిలో జరగకుండా మానవ సంబంధాలు విధ్వంసకరంగా మారుతున్నాయి. వ్యవస్థాగతంగా సరైన ఆధునీకరణ క్రమం జరిగి మళ్ళీ సమాజం ఉన్నత సామూహికతలోకి పయనించినప్పుడే సహజ ప్రేమానుబంధాలు వికసిస్తాయి. ఆ లోగా మనం (సం)ఘర్షణపడుతూ నలిగి పోక తప్పదు. వ్యక్తులుగా చేయాల్సిందేమీ లేదా అనంటే చాలా ఉందనే చెప్పాలి. ఆధునిక భావజాలాన్ని పెంపొందించుకుంటూ నూతన సామాజికతను కలగనాలి. వీలైనంత మేరకు ఆ కలను నిజం చేసే కృషికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు తెలపడమే మనమిప్పుడు చేయగలిగిన పని.
    ___డా.మెట్టు రవీందర్
    . హనంకొండ

    Reply
    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రవీందర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ !మీ జ్ఞాపకాల పందిరి -21చదివాను.తక్కువగా చదువుకుంటే పిల్లలు మనవద్దే,మన చుట్టే వుండి పోతారని కొందరి తల్లితండ్రుల నమ్మకం.ఆదే మీ నాన్నగారి ఆలోచన.ఇప్పట్లో అది కుదరదు.ఇక చిన్నక్కగారి చివరి ముద్ద మీకుఅమృతం.ఆ సన్నివేశం మనసును కదిలించింది.తరువాత ఆమె పైకెళ్ళిపోవటం బాధాకరం.అది దేవుడు ఆమెకు రాసిన రాతని మనం భావించాలేమో!.

    ____బొందల నాగేశ్వర రావు
    చెన్నై…

    Reply
    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నాగేశ్వరరావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Our families are emotionally dependent and very strong..don’t be weak at times. Be strong. Nothing is in our hands. Very touching..grief gives patience. Life goes on..you are gifted. Asusual good narration.

    ____Dr.Jhansi Nirmala
    Hyderabad

    Reply
  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mee కథ (అనుభవం) చదివా. నాకు మాసిస్టర్ (చెల్లెలు) death. గుర్తొచ్చింది. ఇంకా మేము ఆ బాధ లో నుండి బయట పడలేకపోతున్నము

    _____డా అంజనీ దేవి
    హనంకొండ

    Reply
    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పూర్వ కాలం లొ వనరులు తక్కువ తలిదండ్రులు కష్టపడి తమ సంతానం గొప్ప వాళ్ళు కావాలని తాపత్రయ పడేవారు అప్పుడు సంతానంకూడా తలిదండ్రుల కష్టం చూస్తున్నరుకనక తమకు తొచిన కాడికి కష్టపడి సాయపడేవారు. మన తరానికి వచ్చేవరకు మనకష్టం మన పిల్లలువపడకూడదని సకల సౌకర్యాలూ సమకూర్చి కష్టమంటే తెలియకుండా పెంచాము ఐతే ఇప్పటి పిలిలలు సుఖపడటం తమ హక్కనుకుంటున్నరు( అందరూ కాదు ఎక్కువమంది)బాధ్యతలు తీసుకొనడానికి సిద్ధంగా ఉండటం లేదు.బాధ్యతలులగుర్తించిన సంతానం ఉన్నవారు కలతలు లేకుండా ఉండగలుగుతున్నరు.బాధ్యత లేనివదగ్గర కలతలే.బాధ్యత కలిగిన సంతానం ఉన్న వారు జీవితం లొని హాయిని అనుభవిస్తరు మీ వలె పడ్డ కష్టాలను లెక్క సేయరు.బాగుంది సర్ ఈఎపిసొడ్ కూడా.మీజీవితకథలొ. సామాజిక సందేశమూ ఉంటున్నది.అెభినందన.

    ___నాగిళ్ళ రామ శాస్త్రి
    హనంకొండ

    Reply
    1. 35.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  36. 36

    G.Girijamanoharababu

    డాక్టర్ గారూ !!
    “ తొలిముద్ద “ లో మానవహృదయ సంవేదన ఉంది …
    “ తొలిముద్ద “ లో పసితనం నుంచి ఒకటైపోయి పెరిగిన గుండెచప్పుడు ఉంది ..
    “ తొలిముద్ద “ లో ఆత్మీయతను అనురాగాన్నీ , ఆప్యాయతను అయినవాళ్ళ తో పంచుకుంటే ఎంత ఆనందముంటుందో తెలిపే సందేశం ఉంది…
    ఇలా ఎన్ని కోణాల్లోంచి చూసినా కొత్త అర్థాల్ని ఇస్తూ , జీవితానికి కొత్త చూపునుకూడా ఇచ్చే కథనం … కాలప్రభావం ఉమ్మడికుటుంబ వ్యవస్థకు మంగళంపాడింది … అది తప్పదు .. దాన్నే పట్టుకుని వేలాడ్డం కూడా తప్పే , మార్పు తప్పనప్పుడు మార్పును స్వాగతించి
    ఆస్వాదించడం అనివార్యం … మానవ సంబంధాల విషయం లో ఉమ్మడి కుటుంబాల పాత్ర పెద్దదే , కానీ నేటి కాలపు తీరుకు అది సాధ్యపడట్లేదు .. కాలానుగుణమైన మార్పును మీ సోదరీ సోదరులు అంగీకరించడమేగాక , ఉమ్మడి కుటుంబపు విలువలను వదలిపెట్టక పోవటమే మీ ఉజ్జ్వల భవిష్యత్తుకు దారులు వేసింది … దాన్ని మీరు నిండుమనసుతో సందర్భం వచ్చినప్పడంతా అంగీకరిస్తుండటం మీలోని ఉత్తమసంస్కారం , అది మీకు మీ జీవితం నేర్పిన పాఠం ..
    మీ అక్క గారికి కలకాలం నిలిచే మీ అక్అక్కా తమ్ముల అనురాగం మదిలో మెదలిందేమో మీకు ముద్దతినిపించాలని అనిపించ ఉండొచ్చు .. , తనకు తెలీకుండానే ఇది మీ చివరి కలయిక అని తన సిక్స్త్ సెన్స్ కు తోచిందేమో అందుకే తనతమ్ముణ్ణి దగ్గరకు పిలిచి పెట్టి ఉండవచ్చు ..
    ఏమైనాకానీ మిమ్మల్నే కాదు , ఇది చదివిన అందరినీ కదిలించే సందర్భం .. జీవితపర్యంతం గుర్తుంచుకోవలసిన సందర్భం …

    Reply
    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Very heart touching experience chinnannagaru.Naaku Bharathi aunty gurthunnaru.Soo sad to hear about her.

    ___Laxmi bandana
    Rajahmundry

    Reply
    1. 37.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బుల్లి,
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కృతజ్ఞత భావం కలిగిన రక్తసంబంధం అంటే అదే సార్🙏
    ____కె.శ్రీహరి
    హనంకొండ

    Reply
    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      థాంక్ యు
      శ్రీ హరి గారూ

      Reply
  39. 39

    చిట్టె మాధవి

    ఈ ఎపిసోడ్ చదివాక నేను ఓ గంట సేపు మనిషిని కాలేక పోయాను…మీ అక్కగారి ఆఖరి ముద్ద…నన్ను బాగా కదిలించింది…
    కన్నీటిపర్యంతం అయిపోయాను.మా అమ్మ గుర్తుకు వచ్చారు..అమ్మ చనిపోయే కొన్నిరోజుల ముందు అనగా జెస్ట్…4..5 రోజుల ముందు నా చేత్తో కలిపి ఇచ్చిన పాలు త్రాగారు. అదే చివరిసారి… ఆతరువాత అమ్మ మరణించాక చూశాను.. ఆమె గుర్తుగా ఇప్పటికీ ఆ కప్ పదిలంగా దాచిపెట్టుకున్నాను.ఇంతకు మించి ఏమీ వ్రాయలేక పోతున్నాను…మన్నించండి.మీ వ్యాసం చివరి అంశం కూడా భాద కలిగించింది సర్…అలా మీరు మరెప్పుడూ పేర్కొన వద్దు..ప్లీజ్ సర్🙏

    Reply
    1. 39.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  40. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dr.prasad gariki namaskaralu.
    Miru peddaga aalochinchakandi. Miru talchukunte miku miru ga cheyavalasina panulu chala vuntayi.
    Doctor garu amma nanna gari advaryam lo enta kashtamaina Akshara gyananni sampadinchukunnaru. Ade miku jeevana aadharanga vundipoeendhi. Tobuttuvula aadharana, prema chala goppavi, andariki kakapovachu, kani “mana” anukunevallaku.
    Manasulanu vidathistharu kani tobuttuvula anubandhanni evaru vidathiyyaru. Ekkada vunna, ela vunna, eh sthiti lo vunna kuda vallu maa vallu antaru. Mana manasuku okkokka sari aalochistoo vunte , mana manasu ku oka aapyathanu panchevallu kavali anipistundi. Appati rojulu.. vallato ( tobuttuvulu) gadipina rojulu.. ippudu kavali anna dorakavu kadha..!
    – Pushpa Rajam

    Reply
    1. 40.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం,
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  41. 41

    పెబ్బిలి హైమావతి

    కుటుంబం లో వ్యక్తుల మధ్య అనుబంధాన్ని నేపాధ్యాన్ని చాలా బాగా వివరించారు.కలిసి పెరిగినవారి మధ్య ఏర్పడిన మమకారానికి మాటలు ఉండవు.‌అందుకే అక్క పెట్టిన మొదటి ముద్ద ఆఖరుది కావడం చాలా బాధాకరగా ఉంటుంది..మీ జ్ఞాపకాల పందిరిలో ఇదొక మధుర స్మృతి.ఈ ఒక్క ఎపిసోడ్ లో మొత్తమీ కుటుబం గూర్చి చక్కని వివరణ ఇచ్చారు..చాలా బాగుంది.మరణం అనేది అనివార్యం..ఎవరికైనా తప్పదు..జ్జాపకాలే మనకు ఉపశాంతిని ఇస్తాయి సోదరా! అభినందనలు!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!