సంచికలో తాజాగా

Related Articles

48 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక…
    సంపాదక వర్గానికి
    ఇతర సాంకేతిక పెద్దలకు
    ధన్య వాదాలు.

  2. 2

    Sagar

    మీ వ్యవహారశైలి మీపద్దతులువారికినచ్చబట్టి వారు మీకు అలాంటి అవకాశంఇచ్చారని నాఅభిప్రాయం సర్ .అలాంటివారిని ఇన్నిరోజులతరువాత గుర్తు చేసుకోవడంలో మీసంస్కారం గొప్పతనం తెలుస్తుంది. మీకు ధన్యవాదములు మరియు అభినందనలు సర్

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      ఎప్పుడూ మొదట
      స్పందించే ది నువ్వే!
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Mittrama, Gataanny vissmarinchani, gnapakala Mahaniyudivayya neewu, Anduke Andari Hrudayala lo Manchi Snehetudiga unnata stananni Pondagalegaru Saar🌹👍🌹Md.Baig.Nagarjuna Sagar 🌈

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జన నాయకుడు
    ఈ..పదానికి నిలువెత్తు నిదర్శనం…
    పని చేయడంలో దిట్ట
    పవర్ఫుల్ నేతకు పట్టా

    —-కె.కుమార స్వామి
    హనంకొండ.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [22/11, 09:41] Kota Prakash/ICICI: They are given opportunity according to your behaviour and culture sir.after a long back, remembering of those days it’s very pain full and memorable.
    [22/11, 09:51] Kota Prakash/ICICI: మీ సహోద్యోగులు మరియు స్నేహితులను గుర్తు చేసుకోవడం,మీసంస్కృతి మరియు గొప్పతనం తెలుస్తు ఉన్నాయి సార్.మీకు ధన్యవాదాలు సార్🙏🙏🙏👍

    —-కోట ప్రకాశ్
    హనంకొండ.

  6. 6

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    మానవత్వ విలువలు తెలియ చేసే మీ జ్ఞాపకాల పందిరి మాకు అపురూపం సార్. ఎందరో మీకు పరిచయమున్న మహానుభావులను గుర్తు పెట్టుకుని మాకు మీ వ్యాసం ద్వారా పరిచయం చేసి వారి మంచితనాన్ని మాకు తెలియ చేయటం స్ఫూర్తి దాయకం. మీ మంచితనం మిమ్మల్ని ఎంతో మంచి వాళ్ళతో పరిచయాలు పెంచుకునేలా చేసి ఆపత్కాలంలో ఆపద్బాంధవుల్లా కాపాడ గల్గి మీకు మేలు మరియు సదా జ్ఞాపకాల పందిరిలో గుర్తుంచుకునేలా చేసారు .అది మాతో పంచుకోవడం మా అదృష్టం గా భావిస్తున్నాను. చక్కని రచనా శైలి తో వ్రాసే మీ ప్రతి పదం మమ్మల్ని సంతోషంగా చదివిస్తుంది .స్ఫూర్తి ని పొందు పరుస్తుంది.హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలుమీకు. మీ మరో జ్ఞాపకాల పందిరిలో దాగిన జ్ఞాపకం కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తుంటాం నమస్తే సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ విశ్లేషణ
      అద్భుతం.
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  7. 7

    Sambasivarao Thota

    Prasad Garu!
    Namasthe!!
    Edutivaaru manalage alochinchaali,mana aalochanalaku thaggatlu naduchukovaali ,manam cheppindi vinaali….
    anukunnappude asalu samasya modalavuthundi…
    Mee laanti vyakthithvam vunnavaariki yevaru sahayam cheyyakundaa vuntaaru Sir…
    You are awesome 🙏🙏🙏

    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      రావు గారు.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితం ఓ గొప్ప పుస్తకం అని పెద్దలు ఎందుకు అంటారో మీ ప్రతీ జ్ఞాపకాన్నీ చదివినప్పుడు అనిపిస్తుంది సర్. ఎన్నో విలువైన ,జీవితానికి అవసరమైన, వ్యక్తులుగా ఉన్నతంగా ఉండడం ఎలానో కళ్లెదురుగా చూస్తున్నట్టు ఉంటుంది. కొన్ని చదివి ఆచరించాలనుకున్నవీ,సరిదిద్దుకున్నవి,ఆయా అనుభవాలు ఎదురైనప్పుడు ఎలా సమన్వయం పాటించాలో తెలుసుకోవడం ఈ వ్యాస పరంపర నుండి నాకైతె వ్యక్తిగతంగా ఉపయోగిస్తున్నాయి.ఈ అనుభవాలన్నీ ఒక పుస్తకరూపంలో వస్తే మరింత బావుంటుందని అభిలాషిస్తున్నాను.మనం ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో….మన ఎదుగుదల లో చిన్న నిచ్చెన వేసినా వారి పట్ల ఎంత కృతజ్ఞతతో ఉండాలో తెలిపే ఈ మీ జ్ఞాపకం మీ వ్యక్తిత్వాన్ని మరోసారి మాకు దర్శింప చేసింది. కృతజ్ఞత మనిషికి బలమైన నైతికతను ఏర్పరుస్తుంది అని తెలియచేసారు.మీరు కృతజ్ఞతలు తెలుపుకున్న మహా మనుషులు అందరి సహృదయాలకూ ప్రణామాలు. మంచి జ్ఞాపకాన్ని పంచినందుకు ధన్యవాదాలు సర్🙏

    ——నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ హృదయపూర్వక స్పందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
      కృత జ్న త లు.

  9. 9

    చిట్టె మాధవి

    మీ జ్ఞాపకాలన్నీ మాకు గొప్ప మార్గదర్శకాలు సర్.ఈకాలంలో మానవత్వం ఉన్నవారు చాలా అరుదు సర్.అలాంటివారిని మరిచిపోకుండా మాకు ఇలా పరిచయం చేయడం మీలోని మంచితనం తెలుపుతోంది సర్.మీకు అభినందనలు👏💐

  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాలన్నీ మాకు గొప్ప మార్గదర్శకాలు సర్.ఈకాలంలో మానవత్వం ఉన్నవారు చాలా అరుదు సర్.అలాంటివారిని మరిచిపోకుండా మాకు ఇలా పరిచయం చేయడం మీలోని మంచితనం తెలుపుతోంది సర్.మీకు అభినందనలు👏💐
    ——చిట్టె మాధవి
    కడప.

    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మాస్పం దన కు
      ధన్యవాదాలు.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అనుభవాలను మాకు విలువైన పాఠాలుగా అందిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు సార్

    —–బాలబోయిన రమాదేవి
    హనంకొండ.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    గురువు గారికి నమస్కారం🙏
    జీవితంలో ఎంతో మందితో సహాయం పొంతూ ఉంటాము
    ఎంతో కొంత ఇతరులకు హెల్ప్ చేస్తూనే ఉంటాము….
    చేసిన సహాయమే గుర్తుంచుకునే ఈ రోజుల్లో
    మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఒక జ్ఞాపకం లా పదిలపరుచుకుని …. మీకు సహాయం చేసిన వారిని పేర్లతో సహా గుర్తుంచుకొని వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మీ గొప్పతనం సార్
    మీ అనుభవాలు మాకు ఉపయోగపడుతాయి అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు ధన్యవాదములు సార్🙏🙏

    —–కళావతి.
    హైదారాబాద్.

    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే
    వృత్తి పట్ల మీకున్న నిబద్ధతతో పాటుగా కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారికి ఉండే capacity గురించి మరింతగా తెలిసింది
    అధికార పార్టీ వారితో కానిది ఓంకార్ గారితో అయ్యింది అంటే వారికి ప్రభుత్వం లో ,అధికారుల్లో ఉండే పలుకుబడి ఎంతటిదో తెలిసింది

    —-పి.ప్రసాద్
    వరంగల్.

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే అర్థరాత్రి 2.30 కి రైలు అందుకోవాలంటే నిశాచరుల్లా ప్రతిరాత్రీ జాగరణే ఇంట్లో వాళ్ళతో సహా. శారీరక మానసిక అలసట..వారు ఓ గది ఇచ్చి మహోపకారమే చేశారు. అక్కడ అద్దెకు ఇల్లు దొరకని పరిస్థితి అనుకుంటాను.

    విదురనీతి కి amendment గా ఇతరులు నీకు ఏ సాయం చేస్తే నీకు సౌఖ్యంగా ఉంటుందో అలా నువ్వు ఇతరులతో ప్రవర్తించు అంటాను.నిజమే ఆరోజుల్లో అనుభవించిన వేదన ఇప్పుడు తలచుకుంటుంటే మనమేనా ఇది తట్టుకుని నిలదొక్కుకున్నదీ అనుకుంటాం. పదుగురు గుర్తుంచుకునెలా ఓ మంచి పని చేస్తేనే కదా తృప్తి,సార్ధకతానూ

    —-వెంపటి కామేశ్వర రావు
    హైదారాబాద్.

  15. 15

    Jhansi koppisetty

    డాక్టరుగారూ, మంచివాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుందన్నట్లు మీకెప్పుడూ మంచే జరుగుతుంది. భిన్న వైవిధ్యాల మనస్తత్వాల మధ్య స్టేషనుమాష్టారు, డా. రాం నర్సయ్యగారి వంటివారు వుండబట్టే సమాజంలో ఇంకా మంచి మనగలుగుతుంది. మీ అనుభవాలన్నీ విలువైన జీవితపాఠాలే🙏🏻🙏🏻🙏🏻

  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good evening sir.🙏🙏🙏

    Jnaapakaala pandiri – part 33….is gone through just now Sir.
    This autobiographical account of your eventful career and life history is riveting and laced with both pleasant and unpleasant events associated with your career.

    Transfers and the concomitant trials and tribulations are explained in practical way.. and an individual who doesn’t have any political backing… and the people whom we approach for help…are all realistic and seen with many an employee.

    The style is anecdotal and presentation is straight and sweet.

    The psychology of the different personalities and how some leave positive memories…are all visible even now in our commercial world.

    The positive memories on Communist leader of Notorious Narsapet of late 70s and 80s , M Omkar , is a great revelation on the personality of the (Communist leader) who was projected as a negative character!

    And my own student days at Arts college, Subedari, made me to have unpleasant memories pertaining to this leader and which is most common with the Politicians 😭😭😭.

    —-Nakka.sudhakar.
    All India Radio
    Hyderabad.

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Sudhakar garu,
      Thank you somuch
      For your wonderful
      Response.

  17. 17

    Dr.O.Nageswara Rao

    Very good Sincerety Service
    Hats off … Dr Saab
    Kastalu anubhvincharu kabatte meeku eppudu sukam Anubhavisthunnaru.
    It’s really God’s Grace
    Railway station Lo padukone duty ki attend ayyarante chala Great, anubavinchinavariki thappa avariki theleyudu.
    Any how atleast now’you are happily living with your family . That’s enough for Life.
    Thank you very much for sharing your Gnapakam.

  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది మీ కథనం ఎప్పటిలాానే , మీ జ్ఞాపకాలు చదువుతుంటే, మీ కు మహబూబాబాద్ మీద చాలా మమకారం అని అర్థం అయింది నాకు . అలాగే చాలా రేలూ ప్రయాణాలు చేశారు.
    ఈ జ్ఞాపకాలు చక్కగా కథల రూపం ఇచ్చి జీవిత పాఠాలు చెప్తున్నారు మీరు

    —-డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే సార్ ఆ రోజుల్లో మానవత్వం ఉన్న మనుషులు ఉండేవారు. అటువంటి వారిని మర్చిపోలేం. మీ ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. 👌🙏

    —–డా.విద్యాదేవి
    హనంకొండ

    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  20. 20

    Dr.Harika

    Good morning sir,
    Happy to listen about it sir.
    We feel helpless sometimes, but there are people who always help selflessly suggest a way to make our lives soo fortunate.
    Once again I can say that I could relate this story to my condition where your suggestions made my efforts easy.
    And mainly the way you show/ have gratitude towards people from whom you got help always makes us to rethink & remind ourselves to follow that attitude.
    Once again thank you very much sir.

  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Great to listen about it sir,
    We feel helpless sometimes, but there are people who always help selflessly suggest a way to make our lives soo fortunate.
    Once again I can say that I could relate this story to my condition where your suggestions made my efforts easy.
    And mainly the way you show/ have gratitude towards people from whom you got help always makes us to rethink & remind ourselves to follow that attitude.
    Once again thank you very much sir.

    ——డా.హారిక.
    కరీంనగర్.

  22. 22

    నీలిమ

    డాక్టర్ గారు..
    జ్ఞాపకాల పందిరి లోని ఈ అంకం లో లోకంలో పలు రకాల మనుషులతో సర్దుకుపోవాలి అని చాలా బాగా చెప్పారు.. ఇది ఈనాటి యువతీయువకులకి చాలా అవసరమైన విషయం.

    ధన్యవాదాలు

    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      నీలిమా
      మీ స్పందన కు
      ధన్యవాదాలమ్మా .

  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక్కొక్క సారి అధికార పార్టీ వారితొ కాని పనులు ప్రతిపక్ష పార్టీ వారితొ ఔతవి .అధికార పార్టీ వారివి తాత్కాలిక ప్యొదనం ఆశించి చేసేపనులు ప్రతిపక్షపార్టీ వారివి. సేవా భావం కొంత దీర్ఘ కాలిక ప్రయొజనం కొంత. ఆంధ్ర ప్రదేశ్ లొ మంత్రులతొ కైని పనులు వావిలాల తెన్నేటి తొ అయ్యేవని చెప్తరు. ఓ ంకార్ గారి సంగతి వచ్చింది కనుక ఒకమాట తన నియొజక వర్గం లొని ప్రతి వో టరునూ పేరు పెట్టి పిలువ గలిగిన జ్ఞాపక శక్తి ఆయనది అంటారు .కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ అన్నట్టు వెంబడి పొలీసులు లేందే కదలని వారు అధికారంతొ ప్రాప్తించిన గర్విష్ఠులు. గెస్ట్ హౌజుల్లొ తప్ప ఉండలేని వారు. ఓ ంకార్ తన పర్ణటనలొఎక్కడ రాత్రైతే అక్కడ ఏతండాలొ నైనా ఏగుడిసెలొనైనా ఉండగలిగే వాడని చెప్తరు గుడిసె వాసులేదితింటే తనూ అదే తినేవాడట.
    మీరు రాస్తున్న మీ జ్ఞాపకాలలొ ఒక జ్ఞాపకం చెప్పే ముందు మీ ప్రిలూడ్ బాగా ఉంటున్నది. అంటే నా ఉద్దేశం ఒక సలహా లేదా ఆత్మీయ వాక్యంవలె.పారదర్శకంగా రాస్తున్న మీ జ్ఞాపకాలు తమతమ స్మృతులు రాయాలనే వారికి మార్గదర్శకమౌతది సర్.
    మీ జీవితంల తారసపడ్డ గొప్ప వ్యక్తుల లాంటి వారుండబట్టే ప్రపంచం ఇట్లా నడుస్తున్నది కుంటుకుంటూనైనా అనిపిస్తది.
    —-రామశాస్త్రి

    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ

  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్…సమాజంలో మంచి మనుషులు ఉంటారని ,వాళ్ళు సరైన సమయంలో తారస పడితే మేలు జరుగుతుందని మీ అనుభవాల దొంతరలనుండి తెలుస్తున్నాయి.💐

    —డా.మల్లికార్జున్
    హనంకొండ.

  25. 25

    Amrutha

    నమస్తే సర్.మీ జ్ఞాపకాల పందిరి నిజంగా ఓ మార్గ దర్శి..జీవితం లో ఎలా నడుచుకోవాలో తెలిపే దిక్సూచి..అసలు మనం ఎంతో మంచిగా ఉంటేనే మనకు ఎవరో ఒకరు అవసరానికి సాయం చేయగలరన్న విషయం స్పష్టమౌతోంది…పెద్దగా మనకు ప్రయోజనం లేకపోయినా ఏదో ఆశించి అభిమానం వ్యక్తం చేసే వాళ్ళు ఉంటారని ..అసలు ఏ ప్రయోజనం ఆశించక ఆదరించే వాళ్ళు ఉంటారని..మీ అనుభవాలు తెలుపుతున్నాయి.. మీ అనుభవాలు ఇలా పంచుకోవడమన్న మీ ఆశయం సమాజాన్ని దర్శింపచేయడమే…తద్వారా కొందరికైనా సరిగా జీవించడం ఎలానో తెలుస్తుంది..కష్టాలను ఎలా ఎదుర్కోవాలో.. సహనం ఎంత అవసరమో..అర్ధమౌతుంది..అన్నిటికీ మించి మంచివారిని గుర్తుచేసుకుంటూ జీవితాంతం గడపడమన్న ఉన్నత గుణం
    హర్షణీయం..అభినందనలు సర్…అమృతవల్లి అవధానం.

    1. 25.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమృతవల్లి గారూ
      ధన్యవాదాలండీ

  26. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి ౩3
    సమయాన్ని సద్వినియోగం చేయడం
    కూడా ఒక అదృష్టమే. జనగామ బదిలీ మంచి జనోపయోగమైన
    పుస్తకం రాయించింది. నోరుమంచిదైతే
    ఊరుమంచిదనే సామెత మీయెడల
    నూటికి నూరుశాతం వర్తిస్తుంది.
    సాహిత్యానుకూలమైన సహృదయం
    మనకు నిత్యవ్యవహారంలో వరంగా
    లభించింది. తాత్కాలిక కష్టాలను
    అధిగమించే శక్తిసహనం వల్లలభిస్తుం
    ది. పుట్టుకతోనే ఒక అదృష్టరేఖ
    వెంటనంటి యుండడం అన్నిటికిమించి
    —–వజ్జల రంగాచార్య
    హనంకొండ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!