సంచికలో తాజాగా

Related Articles

54 Comments

  1. 1

    ఎన్.వి.ఎన్.చారి

    కోవిడు తెచ్చిన పరివర్తన జీవితం లో ఆనుకూల్య మార్గ నిర్దేశనం చేసింది. కుటుంబ బంధాలను పెంచింది అదేసమయంలో ఎవరికెవరు ఈలోకంలో అంటూ
    తెలియజేసింది మీ అనుభవం ఆనంద దాయకం

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  2. 2

    sagar

    మీ అమ్మాయి ప్రేమతో కూడిన బాధ్యత గా వ్యవహరిస్తూ, మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది సర్ . మీ అబ్బాయి దూరప్రాంతంలో ఉన్నందున ఆబాధ్యత తన బుజాలపై వేసుకున్నది. ఆమె పై పూర్తిగా ఆదారపడుతున్నామని మీరు గిల్టీ పీల్ అవ్వాల్సిన అవసరంలేదు. అది మీ అదృష్టంగ బావించాలి. మీకు అభినందనలు సర్ .

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

  3. 3

    Shyam

    Blessed are the people who have such daughters. Some say daughters are reincarnation of mothers. Heart filled with a bliss by reading this.

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యాం
      నీ హృదయ పూర్వక స్పందన కు
      ధన్యవాదాలు.

  4. 4

    రాపాక అశోక్ కుమార్

    సంతోషకరమైన కుటుంబం అంటే ఇదేగదా, కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది. మామయ్య వారందరితో హాయిగా ఎంజాయ్ చెయ్యండి.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అశోక్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    40..ఎపిసోడ్ లు
    రాస్తా నని ప్రారంభంలో అసలు
    అనుకోలేదు.తవ్వే కొద్దీ ఆణి ముత్యాలు
    బయట పడుతున్నాయి.
    సహకరిస్తున్న ‘ సంచిక’ సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక నిపుణులకు
    హృదయ పూర్వక ధన్యవాదములు.

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అవును సార్ క‌ష్టాలు పాఠాలు చెప్పుతాయి (కరోనా మానవాళి వచ్చిన ఒక కష్టం)

    ——నిధి (బ్రహ్మ చారి)
    హనంకొండ

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలు
      నిధి గారు.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Baagundi sir, mee ammayini adiginatlu Chippendi. Great daughter

    —-KJ srinivas
    Hyderabad.

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక అమ్మాయిగా పుట్టినందుకు ఈ రోజు మీ అమ్మాయి వ్యక్తిత్వం గూర్చి చదివినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది.మీ వంటి వారి అత్యున్నత భావాలకు తగ్గట్టుగా తను పెరిగి ఈ రోజు ఆడపిల్ల ఉనికికి మరింత దట్టని కాంతి అద్దింది.పిల్లల్ని తల్లితండ్రులు ఇటువంటి సమ దృష్టితో పెంచితే ఈ సృష్టిలో ఆడపిల్ల కన్నా అద్భుతంగా ఎవరూ రూపుదిద్దుకోలేరు.మంచి తల్లిదండ్రులకు మంచి కూతిరుగా ఉంటూ …ఉద్యోగ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ మా అందరికీ ఆదర్శంగా నిలిచిన నిహారా గారికి శుభాకాంక్షలు. ఇంత చక్కటి ప్రేమాప్యాయతలు పొందుతున్న మీకు శుభాభివాదాలు.ప్రేమను నాటితే ప్రేమే వృద్ధి చెందితుంది.అని మీ తండ్రీకూతుర్లు నిరూపించారు.ఇప్పుడు నిహారా గారి వ్యక్తిత్వ కొనసాగింపు కర్త కూడా అమ్మాయి కావడం ఎంతో ముదావహం.చాలా ఆనందకర విషయాల్ని పంచుకొని ఉత్తేజాన్ని అందించారు సర్.🙏💐

    —–డి.నాగ జ్యోతి శేఖర్
    కాకినాడ

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ అద్భుత వాక్యాలకు
      ధన్య వాదాలు.

  9. 9

    Dr.Harika

    Good morning sir,
    As you said, this Covid attack has got many changes in our lives to make it better in regards to health and wealth.
    And, The way Nihara sister taking care of you all is really inspirational to girls like us. It takes lots of efforts, sacrifices too.
    This reminds us also to be like that.
    Thank you sir for sharing as there will be something to learn from every story of you.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు కూతురుని కన్న ప్రతిఒక్క తండ్రి జనక మహారాజు అని .
    మీరు ఈ కథ తో ఆ సామెత ని ఇంకో విధంగా చెప్పారు. 👏🏻🙏🏻💐

    —–Dr.D.Satyanarayana
    Hyderabad.

  11. 11

    Ch S N Murthy

    Now a days, no difference son or daughter. Both are treated equally and both can share the responsibility of parents. Some times daughters are more affectionate than sons.
    You are so blessed that your daughter is with you and taking your care while son also giving support to her, though he is far away.

  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ కుటుంబ విషయాలు చాలా బాగున్నాయ్ డాక్టర్ సాబ్ నమస్తే

    ——డి.కృష్ణమా చారి
    హైదారాబాద్.

    1. 12.1
  13. 13

    Sambasivarao Thota

    Prasad Garu!
    You are so lucky to have such a nice and responsive daughter and son-in-law..
    God is very great towards you..
    Thank God ..🙏🙏🙏🙏🙏🙏

  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir 🙏. A pleasant episode indeed. Daughter is the most favourite child of any father and you are NO exception. You are not incorrect when you bemoan the social and cultural values of Indian society which accords irrational priority to male child(ren).. a preposterous social evil!! Still this desease is entertained and practiced to the detriment of woman kind and more religiously by women folk…as you rightly pointed out OLD PREJUDICES never easily die away…

    However, most of the old age parents are taken care of by their married daughters than their soooooooooo called useless sons…. (Me , for example, a live example ..I never cared them when they were alive 😭😭😭)but the Hard and harsh reality is …here it is woman as a daughter-in -law is the real villain to the parents of her hubby!!!

    The snail -paced change that is perceptible is ,most of the families preferring to have one girl child and boy child as a best unit of an ideal family.!!

    Your gracious daughter’s care and concern for her parents, treating and taking care of you as her children is (1+2) natural for women kind as far as her parents are concerned😂😂. Here, she deserves kudos since,she sacrificed her prospects of studies and career abroad and ungrudgingly shouldering responsibilities expected of sons who in most cases are SHAMEFUL FAILURES!!!
    As usual,son(s)in-law are by default helpful and respectful towards their wife’s parents… this is one of the many contradictions in our family system.
    You have stated rightly the positive side of destructive Corona in teaching us the importance of hygiene at individual level…

    As Nehru sardonically stated our obsession for cleanliness is superficial, hollow, ritualistic,formal ,external, and confined to kitchen and utensils…..😭😭😭

    I don’t think our sense of cleanliness would change from the traditional concepts…. Corona or no corona!!

    Our people/govt singularly failed to differentiate between SOCIAL and PHYSICAL distance….😭😭😭 Social distance is nothing but caste centric living….

    The only Indian who fought for the equality of women in the human history is Babasaheb
    and his abortive HINDU CODE BILL is a LIGHT HOUSE still for future generations…

    Thank you sir, for sharing your thoughts on girl child,Coronagenic hygiene etc.🙏🙏🙏

    —–nakka sudhakar
    All India radio
    Hyderabad

  15. 15

    బి.జానిభాష

    తల్లిదండ్రులు ఇక్కడ, పిల్లలు విదేశాల్లో స్థిరపడిన చాలా మంది తమ శేష జీవితంలో పడే ఇబ్బందులు మనం చాలానే చూస్తున్నాము కదా సర్.
    అన్న విదేశాల్లో స్థిరపడిన తర్వాత మీ మానసిక స్ధితిని అర్థం చేసుకుని తనకు ఇష్టమైన చదువును వదులుకుని మీకు తోడుగా,మీరు ఆరోగ్యం గా,క్షేమంగా, ముఖ్యంగా ఈరోజు మీరు ఇంత సంతోషంగా గడపడానికి కారణం అయినా (నిహార సిస్టర్) లాంటి అమ్మాయి మీకున్నందుకు నిజంగా మీరు అదృష్టవంతులు సర్.

    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ..భాషా
      థాంక్ యు .
      మీ స్పందన బాగుంది.

  16. 16

    Rajendra Prasad

    మీ కుటుంబం, మీ పాప చాలా మందికి ఆదర్శం మరియు స్ఫూర్తిని ని కలిగిస్తారు అనటం లో సందేహం లేదు.
    కానీ ఒక్క విషయం! నాకు తెలిసినంత వరకు ఇప్పుడు herd immunity ని కలిగి ఉండాల్సిన సమయం. బయటకు వెళ్లి రావడం దానిలో భాగం కాబట్టి కొంచం మన మూవ్మెంట్స్ లో సడలింపు ఇవ్వచ్చు

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

  17. 17

    SANGEETHA

    మీ కుటుంబంలో ఇద్దరిని ఒకేలా పెంచారు.అందుకు మీకు మనసారా అభినందనలు సార్.ఆ ప్రేమే మీ అమ్మాయిని మీ దగ్గర ఉండేలా చేసింది.తల్లిదండ్రులు వాళ్ళను చూసుకున్నప్పుడు మాత్రం వారి ఆనందం చెప్పలేనిది సార్.మీ కూతురు ఎందరికో ఆదర్శం సార్.

    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సంగీతం
      నీ స్పందన కు
      ధన్యవాదాలు .

  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు వ్రాసిన వన్ని నిజం. ఎలాంటి అతిశయోక్తి లేదు. మిమ్ములను కాదు మమ్ము లను అదే విధంగా చూస్తూoది. నిజంగా ఇలాంటి అమ్మాయి, సహకరించే అల్లుడు గారు మనకు వుండడం మన అదృష్టం అనే చెప్పాలి. మీరు, మీ పితరులు చేసిన మంచి పనులు ఈ విధంగా కార్యరూపం దాలు స్తున్నాయేమో! 🙏

    ——-ప్రొ.పి.రవి కుమార్
    హనంకొండ.

    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా…
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning….ఆదుకోవడంలో….కూతురి అండదండలు ౘక్కగా వివరించారు….my best wishes to her…. maintain good health….

    —–svln sarma
    Hyderabad.

  20. 20

    Jhansi koppisetty

    Excellent episode doctor garu, ఈ కాలంలో అమ్మాయి వుంటే వృద్దాప్యం చాలా సెక్యూర్డ్. అందునా మీ అమ్మాయి లాంటి కూతురుంటే ఇక చెప్పనవసరం లేదు. You are lucky indeed😀😀😀

    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ
      ఝాన్సీ గారు.

  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి 40వ సంచిక చదివిన.మీ ఆదర్శాలు అభిప్రాయాలకనుగుణంగా మీపిల్లలను పెంచినారు. మీఊహలను పిల్లలర్థం చేసుకొని మీకుచేదొడు వాదొడుగా ఉంటున్నారు..ఇక అమ్మాయి అంటారా?ఆమెను వివక్ష లేకుండా పెంచినారు కనుక ఆమె కూడా మీఆలొచనలకనుగుణంగానే నడుచుకుంక్షున్నది .ఇక్కడ ముఖ్యంగా ఆలొచించవలసినది మనుషుల్లొనిసంస్కారం అది మీకున్నది మీపిల్లలకు పంచినారు.అటేలా పిలేలలు అందిపుచ్చుకొవటాలుఅరుదే.కాని అసాధ్యం మటుకు కాదు.సుసాధ్యమే.మీకు మీపిల్లలకూ అభినందనలు.
    —-రామశాస్త్రి

    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ ఆత్మీయతకు
      ధన్య వాదాలు.

  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Aaa rojullo ammai kabatti annni thane
    Ai savyasachi la chesukoni anni thane ai
    mimmalini Adaristunna
    Mee Ammai ki na abinandanalu.

    —–డి.చంద్ర శేఖర
    హైదారాబాద్.

  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కరోనా కాలంలో మిమ్మల్ని పిల్లల్లాగా చూడడం .. తానే సంరక్షకురాలిగా అవతరించడం ..నిజంగా గ్రేట్..తల్లి దండ్రులకు ఇంతకన్నా ఏమి కావాలి….మనముందు పిల్లలు అంత ఎత్తుకు ఎదిగినప్పుడు ఎంతో తృప్తి.. మాటల్లో చెప్పలేనిది. అభినందనలు.

    —–జి.శ్రీనివాసా చారి
    కాజీపేట

    1. 23.1
  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Daughters are more affectionate and take responsibility of parents.

    —–Dr.M.Manjula
    Hyderabad

  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మాయి అంటేనే అమ్మలా అన్నీ చూసుకునేది అనే కదా…

    —-రాధ.పాల
    హైదారాబాద్

  26. 26

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    నలభయ్యవ ఎపిసోడ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ సో గ్రేట్ జ్ఞాపకాల పందిరిలో దాగిన ఇన్ని ఆణిముత్యాలకు మీరు మాకూ స్ఫూర్తి ప్రదాత అయినందుకు 🙏💐🙏💐🙏💐🙏నిజంగా ఆడపిల్లలు ఉన్న ఇళ్లు ధైర్యపు లోగిళ్ళు. కానీ చాలా ఇళ్లలో కూతుర్లు ఉండి కూడా తల్లి దండ్రులను పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం సంస్కారం లోపించడమే . అలాంటి వారికి ధీటుగా నీహార గారు మీ సుస్సంపన్న సంస్కారం పుణికి పుచ్చుకుని ఏ వయసులో తల్లి దండ్రులకు ఆసరా కావాలో సరైన సమయానికి సహాయ కర్రయై నిలిచారు .వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐👏💐👏💐👏💐👏💐👏💐 ఒక ఉన్నత స్థాయి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ తల్లి దండ్రులను ఆత్మీయంగా చూసుకోవడం ఆవిడ అత్మ విశ్వాసపు అడుగులు గర్వించదగినవి .మీ నీడను మీరు చూసుకున్న ట్లే సార్. ఆడపిల్లల మీద తల్లి దండ్రులు పడే అపోహను తొలగించే మీ జ్ఞాపకం అపూర్వం అపురూపం ఇలాంటి కూతురును పొందిన మీరు ధన్యులు సార్ 🙏👌🙏👌🙏👌🙏హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలతో మరో జ్ఞాపకాల పందిరిలో దాగిన మీ ఆణిముత్యాణికై ఎదురు చూస్తూ శెలవు సార్ 💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏

    1. 26.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      ఎంత ఆత్మీయంగా
      రాసావురా.
      నీకు అభినందనలు
      ధన్య వాదాలు.

  27. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Blessed to have such a loving,caring ,supportive and responsible daughter 👍🏻

    —–lekme bandana
    Rajahmundry.

  28. 28

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir. 🙏😘 One daughter is equal to ten sons అన్న మాట మీ విషయంలో అక్షరసత్యం. అర్థం చేసుకునే కూతురుండటం, అందుకు తగిన అల్లుడు దొరకడం మీరు చాలా అదృష్టవంతులు సార్.

    ——-ఆకునూరి విద్యాదేవి
    హనంకొండ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!