సంచికలో తాజాగా

Related Articles

46 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  2. 2

    Sagar

    కష్టపడవలసిన బాల్యాన్ని బాగా వర్ణించారు సర్. నిజమే అప్పుడు పడే కష్టం మనసుకు కష్టం అనిపించవచ్చేమో కానీ అది భవిష్యజీవితానికి బాటలు వేస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు. అందుకు మీ జీవితమే ఒక ఉదాహరణ కదా? మంచి అనుభవాలను అందించిన మీకు ధన్యవాదములు.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవును సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలు

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అతి గారాబంగా పెంచడం అనర్ధమేననే ది చేదు నిజమే
    .. పిల్లల పెంపకంలో.. ప్రస్తుత పరిస్థితి ని చక్కగా వివరించారు.. Suggestive
    గా ఉంది.
    —-వెంకట్రామనరసయ్య
    ఈనాడు
    మహబూబాబాద్.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు చాలా వాస్తవాలు.నిజాలు చలానిజయతీగా రాశారు కొంతమంది తల్లిదండ్రులు దీనిని పాటిస్తే పిల్లలు బాగుపడతాయి సమాజమూ బాగుపడుతుంది మా ఫ్రెండ్స్ కూడా పంపిస్తాను

    —–విజయలక్ష్మి. కస్తూరి
    హైదరాబాద్.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మొక్కగా ఉన్నపుడే మంచిగా వంచాలి మానైనాక వంచలేం కదా…. పిల్లల పెంపకంలో …. తల్లిదండులశ్రద్దాయుత బాధ్యతే కాదు… పిల్లకది బంగారు భవిష్యత్తుకి మార్గం !
    👏👏👏👏👏👌👍✌️🙏💐🙏
    కోదాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  6. 6

    Bhujanga rao

    పిల్లలను అతి గరాబంగా పెంచకూడదు మరియు పిల్లల మీద ఎలాంటి చెడు ప్రభావం చూపే విధంగా ప్రవర్తించకూడదు.మనం ఉన్నన్నాళ్లు ప్రేమను పంచుతూ ఉండాలి.బాల్యంలో చెప్పే పని కష్టమనిపించినా భవిష్యత్తులో ఇబ్బందులు కలుగకుండా జీవించవచ్చు, మరియు కష్టాల్లో నిరాశ పడకుండా, కష్టపడవల్సిన బాల్యాన్ని ఈ ఎపిసోడ్ ద్వారా చక్కగా వివరించారు. మంచి అనుభవాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  7. 7

    Arunakar Macha

    జ్ఞాపకాల పందిరి–77.. అల్లారు ముద్దు కదే…పిల్లల పెంపకం పై సందేశాత్మాకంగా చక్కగా వివరించారు. మీరన్నట్లు పిల్లల పట్ల అతి గారభప్రేమ, ప్రవర్తనను చూస్తూ ఊరుకోవడం, తప్పును సమర్ధించడం, పనులపై అవగాహన కల్పించక పోవడం వల్ల సోమరితనం పెంచడమే కదా! వారి భవిషత్ జీవితం ప్రశ్నర్థకమే కదా! మీ చిన్న నాటి స్మృతులు అల్లారుముద్దు కదే, శీర్సికలో ఇప్పటి తరానికి చక్కని సందేశం లాగుంది… ధన్యవాదములు🙏
    అరుణాకర్ మచ్చ, మానుకోట

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      మీ స్పందన బాగుంది.

      Reply
  8. 8

    డి. వి. శేషాచార్య

    చాలా చాలా బాగా చెప్పారు సార్. కష్ట పడితేనే సుఖాలు లభిస్తాయి. పిల్లలకు శ్రమ విలువ తెలియాలి.అప్పుడే వారికి శ్రమను గౌరవించడం తెలుస్తుంది.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కదా!
      మీ స్పందనకు ధన్యవాదాలు
      మిత్రమా.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సుప్రసిద్ధ రచయిత చలం పిల్లల పెంపకం గురించి విలువైన వ్యాసాలు రాశారు … బాల్యం అనేది ఎదగడానికి సిద్ధమౌతున్న దశ కదా !!! ఈ దశ లో భవిష్యత్తుకు అవసరమైన అన్ని పనులూ పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత నిస్సందేహంగా తలిదండ్రులదే ..
    మీరన్నట్టు ప్రేమ పేరుతో , గారాబం పేరుతో వాళ్ళ భవిత కు మనమే అడ్డంకి కారాదు …
    తలిదండ్రులు పనులు చెప్పినంతమాత్రాన వాళ్ళకు పిల్లల మీద ప్రేమ లేదనుకోవడం మూర్ఖత్వమే … వీలైనంతవరకూ పిల్లల స్థాయికి తగిన పనులు చేయించడం మన అవసరాలకు ఆదుకున్నట్టు కావటమేగాక , క్రమక్రమంగా వాళ్ళ బాధ్యతలు కూడా సులువుగా నెరవేర్చుకోగలిగే స్థాయి వస్తుంది ..
    నిజంగానే ఆవయసు లో పనులు చెయ్యటం కష్టమే అనిపిస్తుంది , బాధకలుగుతుంది , ఏడుపొస్తుంది … అయినా తప్పనప్పుడు అనుభవం అందుతుంది … ఈ రోజు మీ పనులు మీరు సులువుగా చేసుకోగలగడానికి అదే కారణమన్న విషయాన్ని మీరు గుర్తించడం పనిపై మీకున్న గౌరవాన్ని తెలుపుతుంది …
    గారాబం మంచిదే , కాని అతిగారాబం పనికిరాదన్న చక్కని సూచన చేసిన కథనం … అభినందనలు సర్ !!!
    —–జి.గిరిజా మనోహర్ బాబు
    హన్మకొండ.

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Kalasi unte kaladu sukham ani ,(konni panulu Meeru cheyatam valla)
    meeku ,anubhavam vachi aa anubhavam valla
    Prastutam unna
    Shantamu vachi
    Poorvapu anubhavanni
    kalabosukoni bratakatanki margadarshiga
    Pettu koni jeevinchataniki
    Appdappudu manaki use avuthaye.
    Jogam,Vanastalipuram, NGO CLY.

    Reply
  11. 11

    Shyam kumar chagal . MA astrology. Hyd

    డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారి జీవితం చూస్తుంటే ఒక చిన్న పల్లెటూరు లో రైతు కుటుంబంలో పుట్టి చదువుకుంటూ కూడా బాల్యంలోని అన్ని వ్యవసాయ వృత్తిలో అన్ని పనులు చేయటం కాయకష్టం చెయ్యటం అందునా మరిఆడుకునే వయసులో చేయడం అన్నది చాలా గొప్ప విషయం. మట్టిలో ఆడుకొని మట్టిలో దెబ్బలు తిన్న మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమి వచ్చేవి కావు. పెద్దలకు మరియు క్రమశిక్షణ ముందు ఏవి పనికి రాకపోఏవి. పిల్లలను మంచి క్రమశిక్షణతో పెంచారు కాబట్టి తన ఇద్దరు పిల్లలు కూడా మంచి ఉన్నత స్థానాల కు ఎదిగి సంఘంలో గౌరవం గా ఉన్నారు. ఎ విషయం తీసుకున్నప్పటికీ కూడా తను దానిని కూలంకషంగా చర్చించడం ,విశదీకరించి రాయడం ,పాఠకులను తన దారిలోకి తీసుకొచ్చి ఒప్పించడం లాంటి గొప్ప కళ,dr.k.ఎల్.వి.ప్రసాద్ యొక్క రచనా చాతుర్యం అనే చెప్పాలి. పిల్లల క్రమశిక్షణ పెంచే విధానం గర్వంతో చీలిపోయే పిల్లల గురించి చెబుతూ తన బాల్య జీవితం లోకి తీసుకెళ్లి మన హృదయా లను కదిలించే చేశారు రచయిత గారు. కట్టు కధల కంటే నిజాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో ఈ రచన మనకు చెబుతోంది. డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి నాయొక్క శుభాభివందనాలు.

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డియర్ శ్యాం
      నన్ను, నా రచననూ బాగా
      విశ్లేషించావు.
      ధన్యవాదాలు మిత్రమా.

      Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    😀😀మనకాలం లో పిల్లలను పెంచేవారు కాదు..గాలికీ వదిలేవారు కాదు .. గాలి వాటం గా ఉండేటట్లు పెంచేవారు..ఇది అక్షర సత్యం నా విషయంలో… అందుకే.. మంచి రోజులు రాబోతున్నాయి అనుకుంటా.. ఆశతో,నాన్న బెల్ట్, అమ్మ చేతి వాటం తో..జోల్లు,చేమట కారుతున్నా.. రాత్రి పూట అమ్మగోరుముద్ద,నాన్న హాస్తం తోడు గా నిద్ర పడుతుంది.. రేపటి ఆశలు.. అమ్మో.. ఇప్పుడా!! అన్నం తినిపించడం మొదలు పెట్టారు అంటే మనం.. పిల్లల తో పాటు మరో రెండు గంటలు కూడా ఎదురుచూపులు మన భోజనం కొరకు.. పెంపకం, పెంపుడు జంతువుల కన్నా అధ్వాన్నంగా తయారయింది 🔥🔥👍👍
    ——-కె.నరసింగరావు
    హైదరాబాద్.

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావుగారు
      మీ స్పందనకు ధన్యవాదములు.

      Reply
  13. 13

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Vaasthavaaniki pillalanu penchadam oka kala …
    Pillala pempakame vaari bhavishyathuni nirnayisthundi ….
    Nadipisthundi…
    Chaalaa baagundandi ee episode..
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ రావు గారూ

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత విలువైన మాట చెప్పారు …నిజమే ఇప్పటి పిల్లల్ని చాలా సున్నితంగా పెంచుతున్నాం.శారీరక శ్రమ తెలిసినపుడే మానసిక వికాసం,ఆరోగ్యం కూడా ఉంటుంది అని ఈ మీనాటి చిన్న నాటి శారీరక శ్రమను చూస్తే అవగతం అవుతున్నది సర్…మా తరం కూడా ఎంతో కొంత ఇంటి పనుల్లో పాలుపంచుకున్నాం ఈనాడు ఏ పని చేసుకోవాలన్న తెలియదు అన్న భావనే లేదు మాకు మీరు చెప్పినట్టు.కానీ ఈ తరానికి ఏ పని చెప్పక మీరన్నట్టు వారికి అన్యాయమే చేస్తున్నాం అని తెలియ వచ్చింది.ఈ తరం పిల్లలకి తల్లితండ్రులు గా మీరు చూపిన మార్గాన్ని పాటించ వలసిన ఆవశ్యకత గ్రహించ గలిగాము.తాంక్యూ వెరీ మచ్ సర్.మీకు మంచి క్రమశిక్షణను అలవరిచిన మీ తల్లిదండ్రులకు నమస్సులు🙏🙏🙏💐
    —డి.నాగజ్యోతి
    హన్మకొండ.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ విలువైన స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్ 🙏చిన్నప్పుడు కష్టపడ్డాము కనుకే దాని విలువ మనకు తెలిసింది, అంతేకాదు నేడు సుఖంగా ఉండగలుగుతున్నాము.మీ ఙాపకాలపందిరి కష్టాలకడగళ్ళతో నా బాల్యాన్ని గుర్తుచేసింది. మీలాంటివి కాదుకనీ మావీ కష్టాలే.నేటి పిల్లలకు కూడా కష్టంవిలువ తెల్పుతూ పెంచాల్సిన అవసరముంది సార్ చిన్న చిన్న పనులతో…👌👏🙏
    ——-విద్యా వతి.ఆకునూరు
    హన్మకొండ.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ రోజులలో పిల్లలని ఎలా పెంచకుడదో బాగా చెప్పారు. ఈ కథ చదువుతూ ఉంటే ,*మొక్క అయి వంగనిది మను అయి వంగునా* అన్న సామెత గుర్తు వంచింది సర్.
    —–డా.డి.సత్యనారాయణ
    హైదరాబాద్.

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-77 లో నేటి తల్లిదండ్రులు పిల్లలను అల్లారుముద్దుగా పెంచడం గురించి రాశారు. చిన్నతనంలో మీరు చేసిన ఇంటిపనుల గురించి వర్ణించారు. ఆరోజుల్లో, అందరు పిల్లలు తల్లిదండ్రులకు ఇంటిపనులలో చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు. ఈ సందర్భంగా, ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిన ఒక సంఘటన గుర్తుకొస్తున్నది. గుజరాత్ కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి తన పిజి చదివిన కొడుకును తన పేరు వాడకుండా డబ్బు సంపాదించమని కోరతాడు. ఆ అబ్బాయి ఇతర రాష్ట్రాలలో హోటల్ లో గిన్నెలు శుభ్రపరిచి కొంత డబ్బు కూడబెట్టి తండ్రి వద్దకు వెళతాడు. నీకు శ్రమ విలువ తెలియడానికి నిన్ను ఇబ్బంది పెట్టాల్సివచ్చిందని అంటాడు. నీవు మన సంస్థకు యజమాని బాధ్యతలు స్వీకరించినప్పుడు ఉద్యోగస్థుల బాధలు తెలియాలంటే మనం స్వయంగా ఆ బాధలు అనుభవించాలి. లేదంటే మనం వారిపట్ల కఠినంగా ప్రవర్తిస్తాము. ఉద్యోగస్తులు మన బానిసలు కాదు. మన సంపద పెంచే మనుషులని అంటాడు. మనకు ఎంత ఆస్తులున్నా మానవత్వం ముఖ్యమనే సూత్రం బాగా నచ్చింది. ధన్యవాదాలు.
    ——జి.శ్రీనివాసాచారి
    హన్మకొండ.

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం🙏
    బాల్య స్మృతులను చాలా చక్కగా గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ,ఆనాటి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా, వయో మరియు లింగ భేదము లేకుండా ,ఎవరికి వీలైన తోడ్పాటును వారు అందించ గలిగినప్పుడే ఆ కుటుంబాలు సమాజంలో గౌరవప్రదంగా బ్రతక కలుగుతాయి… అన్న సందేశాన్ని చక్కగా వివరించారు.
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆదివారం కధనం నేతితరం పౌరులకు ఎంత అవసరమో తెలియచేసింది.అనుభవం నాలుగుగురితో పంచుకోవటం చాల ఉపయుక్తం.శ్రమ. విలువ తేలిసే విధాంగ పిల్లల్ని తల్లిదండ్రులు పెంచాల్సినా ఆవసరం ఇపుడు చలా ఎక్కువా. ధన్యవాదాలు💐
    ——డా.డి.సుజాత
    విజయవాడ.

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  20. 20

    Rajendra+Prasad

    ఉపోద్ఘాతం లోనే తల్లి తండ్రులు పిల్లలకు పనులు, భాద్యతలు ఎలా నేర్పించాలి అన్న విషయం చక్కగా చెప్పారు. మనం చేస్తే తప్ప పెద్దవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని తెలియదు. మీరు మీ చిన్నక్క చేసిన పనులు అందరికీ example అవ్వాలి అవసరం అయినప్పుడు

    రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      ధన్యవాదాలండీ.

      Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    తల్లిదండ్రుల బాధ్యత చాలా బాగా వివరించారు. ఇది 100% నిజం.
    —- శ్రీమతి లీలా శ్యామ్ కుమార్
    నిజామాబాద్.

    Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    77 వ సంచిక చదివినాను సర్ ఆసక్తితో. పిల్లల పెంపకం గురించి ఒక అనుభజ్ఞుడైన వైద్యుడు చెప్పుతున్నట్టుగా ఉన్నది.
    ఇంటి పనుల గురించి:
    మనతరానికి మన తర్వాత తరానికీ భేదం ఏమిటంటే
    మనం బొడ్డున వరాలు పోసుకొని పుట్టలేదన్న స్పృహ మనతరానికి ఉండేది.తలిదండ్రుల కష్టం లో భయానికో భక్తికో పాలు పంచుకోవాలన్న ఆలోచనా వచ్చేది. ఇప్టి తరం అట్లా ఆలోచించక పోవటానికి మనతరమే కారణమని నా అభిప్రాయం.మనం ఎట్లాగూ కష్టపడ్డాం ( ఆర్థికంగా,
    శారీరకంగా) మనపిల్లలు ఆకష్టాలు పడకూడదని అన్నీ అమర్చి పెట్టటం వలననే ఇప్పటి తరం మా తలిదండ్రులు అన్నీ అమర్చి పెట్ట గలరు -కాదు – పెడతారనే ధీమా వారిలో కలిగించినం. దీనికి ఎగ్జంప్షన్ ఉండవచ్చు కొన్ని చోట్ల.ముఖ్యంగా మధ్యతరగతి కుటుఅంబాలలో ఇది ఎక్కువ.
    మీరన్నట్టు బాల్యంలో పిల్లలకు ఏడిస్తే చాకొలేట్,ఏదన్నా చిన్న పని చేస్తే తాయిలం ఇచ్చే అలవాటు చేయటం వల్ల అది ఒక అస్థ్రం గా పిల్లలకు అలవాటై పోయి కావలసింది పొందటానికి ఆ అస్త్రం ప్రయోగించే అలవాటు ఎక్కువౌతూంది.పిల్లలను ఎవరింటికైనా తీసుకుని వెళ్ళినపుడు కొందరు చేసే అల్లరి చెప్పటానికి లేదు నిజంగా ఇల్లు పీకి పందిరి వేస్తరు.పైగా మావాడు ఏదైనా కనపడితే ఇచ్చే వరకూ ఊరుకోడని సమర్థన.
    ఇటువంటి జాబితా పెద్దదే. పిల్లల గ్రహింపులోనూ ఆలోచనలలోనూ మనతరానికి ఇప్పటి తరానికి తేడాకు కారణం కొంతవరకు మనమేనని చెప్పటమే నా ఉద్ధేశ్యం
    ఇదివరకే అధిక ప్రసంగం ఐంది.
    ఈ సంచిక కూడా అన్ని సంచికల వలెనే బాగున్నది
    —-మీ రామశాస్త్రి

    Reply
    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ఓపికగా చదువుతారు.
      అర్ధవంతమైన వ్యాఖ్యానం చేస్థారు.
      అధిక ప్రసంగం అసలేకాదు.
      ధన్యవాదాలండీ.

      Reply
  23. 23

    D. Umashanker

    మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు వాళ్ళను అల్లారుముద్దుగా పెంచాలి అని ఈ రోజుల్లో పిల్లలను అతి గారాబం చేస్తున్నారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయినాక వారు కోరుకున్నది దొరకకపోతే ఆవేశాలకు, నిరాశకు లోనవటం, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక డబ్బున్నవారి సంగతి చెప్పనవసరంలేదు. రెండో తరగతి చదివే పిల్లాడు అడుగుతున్నారని BMW open top కారు కొనిచ్చిన తల్లితండ్రులను ఎరుగుదును. మీరు పడ్డ కష్టాలు దాదాపు అందరం అనుభవించినవే. మీరు చెప్పినట్లు పిల్లలకి శ్రమ విలువ తెలిసేలా పెంచటం అలవాటు చెయ్యాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎక్కాలు నేర్చుకోండి అని మనమలకు చెప్తే, ఎందుకు తాతా గూగుల్ చేస్తే సరిపోదు అంటున్నారు ఈ తరం పిల్లలు!

    Reply
    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ
      బాగా చెప్పారు
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  24. 24

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    ఈ ఎపిసోడ్ లో చాలా విలువైన విషయాలు విశదీకరించారు సార్. ఎలాంటి మొహమాటం సంకోచం లేకుండా మీరు పడ్డ కష్టాలు కళ్ళ కు కట్టి నట్టు వ్రాసి చదివించారు. ఆనాటికి ఈనాటికి పిల్లల పెంపకంలో ఎంత తేడా ఉందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని పెంచాలో చక్కని మీ వ్యాసం ద్వారా తెలిపిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్.ఆనాటి చక్కని చిత్రాలు మాకు చూపించారు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 💐🙏💐🙏💐🙏🙏💐🙏💐🙏💐🙏💐

    Reply
    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!