సంచికలో తాజాగా

Related Articles

34 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    ————డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ..

  2. 2

    Sagar

    ప్రతిభకు కాదేదీ అనర్హం అనే నానుడి మీ విషయంలో, మీ కుటుంబవిషయంలో నిజమైందనే నా అభిప్రాయంసర్. అందుకే సాహితీ సౌరభాలు నలుదిక్కులా విరజిల్లుతున్నాయి అనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. పేదరికం అడ్డువచ్చినా ఆమడం తరిమి ప్రతిభను అందిపుచ్చుకున్న మీకు, మీ కుటుంబసభ్యులకు అభినందనలు.

  3. 3

    డి. వి. శేషాచార్య

    మీ నాన్న గారు మిమ్మల్ని రాజకీయాల వైపు వెళ్లనీకుండా చేయడం మంచిదయింది. మీ ముగ్గురన్నదమ్ములూ మంచి రచయితలయ్యారు.
    ఉన్నత ఉద్యోగులూ అయ్యారు. ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు.
    ఒక సూచన: మధుసూదన్ గారి రచనలు కూడా గ్రంథరూపంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి.

    1. 3.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      ధన్యవాదాలు
      మిత్రమా…..
      ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.

  4. 4

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    గొప్ప కుటుంబం సార్ మీది . మీ ఎదిరిచూపు తప్పక ఫలిస్తుంది .
    —-మెట్టు మురళి ధర్
    హన్మకొండ.

  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    మీ కుటుంబం… జీవితం…. అనుభవాలు… ఆసక్తి దాయకం… అభినందనలు 👏👏👏👏🙏💐🙏
    —కోరాడ నరసింగరావు
    విశాఖపట్నం.

  6. 6

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Bavundi sir . మనవరాలికి థర్ఫీడు ఇస్తున్నట్లే వుంది . తాత య్యగారి ఈ ఫేజ్ నాకు తెలిసెప్పటికి దాటిపోయింది . మీ కుటుంబం గురించి తెలుసుకోవడం చాలా బాగుంది. అభినందనలు సార్ అమ్మ తాత య్య గార్ల ఫోటో చాలా సహజంగా ఉంది.వారిద్దర్ని నేను అవిధంగా చూశాను. భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు 🙏🏿🙏🏿
    —-డా. డి.సుజాత
    విజయవాడ.

  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    93 వ సంచిక:

    పి వి నరసింహారావుగారు సాహిత్యం వైపు రాకపోవటంవలలనసాహితీరంగం చాలా నష్టపోయింది అని చెప్పినట్టే, మీరురాజకీయరంగంవైపుపోకుండా సాహిత్యం వైపు రావటం వలన సాహిత్యరంగం ఒక మంచి రచయితనుసంపాదించుకోగలిగింది అని చెప్పవచ్చు.
    నెహ్రూ కుటుంబం రాజకీయాల్లోకుటుంబ పాలనను స్థిరపరచుకోన్నది కాని గాంధీ( మహాత్మా గాంధీ)కుటుంబం మాత్రంకుటుంబ రాజకియాలవైపు ప్రస్థానిఅంచలేదు.గాంధీ గారి వారసులెవరూ అధికార రాజకీయాలలో లేరుకదా! ఇప్పుడు అధికారరాజకీయాలలో వున్న వారు గాంధీలు కారు అని నా అభిప్రాయం.
    —-రామశాస్త్రి
    హన్మకొండ.

  8. 8

    Rajendra+Prasad

    ఒక్కోసారి అంతే సార్. పెద్దల అభిరుచులు పిల్లలకు రావు. కానీ మీ కుటుంబం లో ఎవరికి ఉండాల్సిన ప్రత్యేకత వారు చేపట్టిన రంగం లో చూపించుకున్నారు. మీరన్నట్టు, చూద్దాము,
    మీ మూడో తరం ఎలా ఉంటుందో

    రాజేద్రప్రసాద్

  9. 9

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Meeru chaalaa adrushtavanthulu..
    Saahithyamlo chaalaa yedigipoyaaru..
    God Bless You, Sir..
    🙏

  10. 10

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 93 మీ కుటుంబ జీవితం అనుభవాల పరంగా మరియు అసక్తికరంగా సాగింది.మీ నాన్న గారి రాజకీయాల వైపు వెళ్లకుండా చూడడం వల్ల మీ కుటుంబం ఉద్యోగస్థులవడమే కాకుండా మీ ప్రతిభకు ఆధారంగా రచయితలు అయినారు. మంచి విషయాలు అందిస్తున్న మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు సర్.

  11. 11

    D. Umashanker

    సమాజానికి మేలు చేయాలని తపన పడే మీలాటివారు రాజకీయాల్లోకి రాకపోవడం సమాజానికి నష్టం అయినా సాహిత్య సేవతో ఆ లోటు కొంతవరకు తీర్చారు మీరు. మీ వారసత్వం ఎవరో అంది పుచ్చుకుంటారు తప్పకుండా.

  12. 12

    ఎన్.వి.ఎన్.చారి

    సాహితీ సృజన ,రాజకీయం రెండింటిలో
    సాహిత్యానిదే పై స్థాయి. నేటి పరిస్థుతులలో రాజకీయాలకు వెళ్ళకపోవడమే మంచిది.
    రాజు మరణించె నొకతార రాలిపోయె .. కవియు మరణించె నొకతార గగనమేగె
    రాజు జీవించు రాతి విగ్రహములందు ..సుకవి జీవించు ప్రజల నాల్కల యందు
    జాషువా గారి మాట ముత్యాలమూట.

  13. 13

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Mee sahithi kutumba jnapakalu,(anni jnapakalaki meeru iche photos )photo sekarana,anandannichindi sir.
    Rajakeeyam lo kakunda ila sahityam kutumbaniki velugu la untundi.

    Mee ammayi lo interest naku kanipinchindi .at least kontha avagahana undi.

    Mee mundu tharalaki ravalane korika thappaka neraveralani asisthunnanu.sir
    —-సుజనా పంత్
    భీమారం
    హన్మకొండ.

  14. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Gd Evng Doctor garu,
    Saraswati Devi kataaksham కొద్ది మందికే దక్కుతుంది అందులో mee అన్నదమ్ములు.
    ——సూర్య నారాయణ రావు
    హైదరాబాద్.

  15. 15

    Neelima

    డాక్టర్ గారు..
    నమస్కారములు..
    వంశపారం పర్యత అనేది సాహిత్యరంగంలో లేకపోవటం, అది ఒకరు ఇచ్చేది కాదు కదా.. ఎవరికి వారు స్వంతంగా రావాలి.. అందుకే బ్రతికిపోయాం..
    మీ విశ్లేషణ బావుంది..
    మీ 3వ తరంలో మీ కోరిక నెరవేరాలని కోరుకుందాం..

  16. 16

    Neelima

    డాక్టర్ గారు..
    నమస్కారములు..
    వంశపారం పర్యత అనేది సాహిత్యరంగంలో లేకపోవటం కోసం బాగా చెప్పారు, అది ఒకరు ఇచ్చేది కాదు కదా.. ఎవరికి వారికి స్వంతంగా రావాలి.. అందుకే బ్రతికిపోయాం..
    మీ విశ్లేషణ బావుంది..
    మీ 3వ తరంలో మీ కోరిక నెరవేరాలని కోరుకుందాం..

    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  17. 17

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    తర తరానికి చాలా భేధాలున్నా మీ అందరికీ మీ నాన్న గారి రాజకీయ వంశ వారసత్వం రాక పోయినా మీకు గొప్ప రచయితలైన అన్నయ్యల వారసత్వం లభించింది సార్. అలాగే మీ పిల్లలకు మీ వారసత్వం వచ్చింది. నిహార గారు చాలా చక్కని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు .చాలా బాగా మాట్లాడుతారు.ఎంతో కొంత మీ సాహిత్యం అద్దకుండా పోదు.రాబోయే తరం తరుపున తప్పకుండా మీ కోరిక తీరుతుందని ఆ దేవుని కోరుకుంటున్నాను. చాలా చక్కని ఉపోద్ఘాతముతో ఫోటో లతో మీ కుటుంబాన్ని పరిచయం చేశారు .మా చిన్ని అందాల రేపటి తరం బుల్లి రచయిత్రిని కూడా పరిచయం చేశారు చాలా సంతోషం సార్. చక్కని మీ జ్ఞాపకాల పందిరికి హృదయపూర్వక శుభాభినందనలు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

  18. 19

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Maintaining people in politics is very difficult. Majority of children of politics don’t choose the same may be because of the experiences of their parents mainly criticism from others.

    Whereas art is the experiences by which persons get utmost satisfaction and recognition from others. That is why an artist enjoys every moment of it and tries to continue and get laurels from others.
    ——-Dr.M.Manjula
    Hyderabad.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!