అదే పనిగ కుహూ రావాలు లేమంచు దుప్పట్లో మత్తుగున్న లోకాన్ని తట్టి మరీ లేపుతున్నట్లుంది…
మొన్న పలకరించి వెళ్ళిన ఉగాదిని ఉన్న ఫళాన కలవడానికి ఊసులు మూటకట్టి తెచ్చిందేమో గండుకోయిల వసంతగీతం పాడుతోందిలా…
శిశిరంలా ముడుచుకున్న మనసులు కూడా తొలకరిలా వలపులు కురిపించుకుంటున్నాయి అదేపనిగా
చిరుగాలికి కదులాడే జాజితీగ కోయిలమ్మ పాటతో జత కలిసినట్లుంది…
రంగులన్నీ కలబోసిన ఇంద్ర ధనుసులా పువ్వులన్నీ పల్లవులై గీతాలను రచిస్తున్నాయి…
మనసుకిపుడు మరీ మరీ తెలుస్తోంది నీరాక వసంత సమీరమై గుండె గూటిలో సవ్వడిస్తోందని…
అందుకే వింటోందిప్పుడు నువ్వినిపించే ఆ తేనె పాటను గుండె సవ్వడికి నేపథ్యంలా తెలుసా…!!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సజీవ శిలాజాలు
అద్వైత భావన – సత్కర్మాచరణ
ప్రవాహం
అత్తగారు.. అమెరికా యాత్ర 4
99 సెకన్ల కథ-2
రెండు ఆకాశాల మధ్య-29
భూతాల బంగ్లా-12
సాఫల్యం-15
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-39
‘శివపదార్చన’ ప్రసంగ కార్యక్రమం ప్రెస్ నోట్
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®