సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    అల్లూరి Gouri Lakshmi

    GS Lakshmi గారి రచనలు హాస్యంలో రంగరించిన సహజమైన మంచి కథలు.వారిలో ఉన్న నిరాడంబరత ఈ ఇంటర్వ్యూ లో ప్రతిఫలించింది.చక్కని ప్రశ్నలు వేసి GS గారి సాహితీ ప్రస్థానాన్ని మా ముందుంచిన KLV గారికి ధన్యవాదాలు.

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం గారూ
      మీ సహృదయ స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు.

      Reply
    2. 1.2

      G.S.lakshmi

      మీ చక్కని స్పందనకు ధన్యవాదాలు గౌరీలక్ష్మిగారు.
      మీరన్నది నిజమే. మంచి ప్రశ్నలు వేసి నా మనసులో వున్న విషయాలన్నీ అందరికీ తెలిసేలా చేసారు కె.ఎల్.వి.ప్రసాద్ గారు.

      Reply
  2. 2

    mala

    జి.యస్.లక్ష్మిగారు వారి సాహితీప్రస్థానం గురించి చాలా బాగా వివరించారు. మంచి ఇంటర్వ్యూ చదివిన భావన కలిగింది. లక్ష్మిగారికి, డా.కె.ఎల్.వి. ప్రసాద్‌గారికి అభినందనలు.

    Reply
    1. 2.1

      G.S.lakshmi

      మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలు మాలాగారు.

      Reply
  3. 3

    G.S.lakshmi

    సంచిక పత్రిక ద్వారా శ్రీ కె ఎల్ వి ప్రసాద్ గారు నా సాహితీ ప్రస్థానం గురించి మంచి ప్రశ్నలు అడిగి, ఎప్పటినుంచో నేను చెప్పాలనుకుంటున్న విషయాలను నాతో రాబట్టారు. వారికి, సంచిక టీమ్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు…

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రచయిత్రి గారికి
      హృదయ పూర్వక ధన్యవాదములు.

      Reply
  4. 4

    Bharati

    చాలా బావుంది, చిన్నక్కా

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!