PIC courtesy by Bro. PVR Murthy
రూపంలో ప్రతిరూపం ఇమిడితే చిత్రం విచిత్రమేగా
తృప్తిలో సంతృప్తి వుంటే జీవితం అనందమయమేగా
కీర్తనతో సంకీర్తనలు సాగితే జగము డోలలూగేనుగా
బోధతో ఉద్బోధలు జరిగితే జీవనం సుఖమయమేగా
చనువులో అతిచనువును చూపిస్తే నెయ్యం నరకమయ్యేగా
మాన్యులు సామాన్యులు కలిసిపోతే లోకం ఆనందసాగరమయ్యేగా
వచనతో ప్రవచనాలు వల్లించితే వ్యవహారం చక్కబడేగా
దృష్టితో దూరదృష్టి జతకూడితే జయం ఇంటిపేరయ్యేగా
జయంతో అపజయాలు కలగలిస్తే విధిబలీయం తెలిసేగా
కధలో పిట్టకధలు కూర్చితే కావ్యం మెచ్చబడేగా
కళ్ళళ్ళో నకళ్ళను నిలుపుకోకుంటే భవితవ్యం బంగారమేగా
అశలో నిరాశ చేరకుంటే భవిష్యత్తు రంగురంగులేగా
చాలా బాగుంది
అద్బుతము. భేష్
Kavith podi podi ga vundi. Aneka mukkalu kalipi athikinchinattu vundi. Naaku kvitvaniki vesina cartoon nachhaledu.cartoon lo srungaram sruthi minchi nattu anipinchindi.
Chala bhagundi
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కొత్త పదసంచిక-30
చిన్ని ఆశ!
సంగీత సురధార-3
దేవుని సొంత దేశం కేరళ యాత్రానుభవాలు-2
రెడ్ వైన్
పద శారద-14
మానస సంచరరే-44: అంతులేని అంకెల లోకం!
నూతన పదసంచిక-93
సిరికోన – శ్రీ జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక నవలా రచనా పోటీ 2024 – ప్రకటన
ఎంత చేరువో అంత దూరము-22
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®