సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    వంగూరి చిట్టెన్ రాజు

    ” – గాయనీమణులూ, నటులూ, వీరి ఇళ్ళల్లో విదేశాలలో వున్నప్పుడు చాలా స్నేహంగా, చనువుగా, గారాలు పోతూ, “మాకు పులిహోర చేసి పెట్టరా? ఆవకాయ వుందా?” అని చేయించుకు తింటారు కానీ, వీళ్ళు ఇండియా వచ్చాం అని చెప్పినా, మళ్ళీ టైం చేసుకుని వీళ్ళ కోసం రావడం, కలవడం అదీ వుండదు! నేను చాలామందిని చూసాను.”

    భలే చెప్పావు. కావాలంటే అలాంటి వారి పేర్లు కొన్ని వందలు చెప్పగలను. నా స్వానుభవం…. కానీ నేను ఇండియా వెళ్తే మళ్ళీ వాళ్ళని కలవాలి అనుకోవడమే అసలు తప్పు. ఎందుకంటే…వాళ్ళు అమెరికా వచ్చినప్పుడు మేము వాళ్లకి కావాలి కానీ, మేము ఇండియా వెళ్ళినప్పుడు మాకు వారి అవసరం ఏమిటీ? అందుకే నేను ఇండియా వెళ్ళినప్పుడు నా అంతట నేను ఏ సెలెబ్రిటీ నీ పిలవను. కలవను. స్నేహంగా ఉన్నవాళ్ళని పలకరిస్తాను. అంతే….ఆ తరువాత వారి స్పందన ని బట్టి, అవసరాన్ని బట్టి కలిస్తే కలుస్తాను. లేక పొతే లేదు. వాళ్ళు కూడా అంతే….

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!