సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:*భువన్ జీ, “ఫర్ ఎవ్వరీ ఎండింగ్ దేరీజ్ ఏ బిగినింగ్ వెయిటింగ్ ఫర్ యు”
    ఎంత నిత్య సత్యాన్ని చెప్పారండి!
    లేకుంటే ఎక్కడి చింతలపూడి.. ఎక్కడి బాంబే మహబూబ్ స్టూడియో! బహుశా కేవలం సినిమా పాట కాకుండా క్రమక్రమంగా మీ మనసులో ఎప్పటినుంచో ఉన్న ఆశలు, ఆశయాలు మెల్లమెల్లగా తెరుచుకుంటూ మిమ్మల్ని శిఖరాగ్రాన నిలిపే మార్గం ఏర్పడుతోంది. దానికి మీ అనురక్తి తోడ్పడింది. అంతేకాక మీ శ్రమ, కష్టం, బహుశా ప్రతి రక్త బిందువుని ఉత్తేజపరిచే ఉత్సాహం, అంకితభావం కారణం కావచ్చు.
    పెద్దరికంలో ఇదేలే తరతరాల.. పాట, భారతీయుడులో పచ్చని చిలుకలు.. పాట మిమ్మల్ని తెలుగు సినీ గేయ రచయితగా ఎప్పటికీ ఉన్నత స్థానంలో ఉంచేవి.
    డిక్కీ డిక్కీ పాట నిజంగానే చాలా కాంట్రవర్షియల్ అవటం నాకు బాగా గుర్తుంది.
    ఎవరెవరి ఊర్ల పేర్లతో కలిపి పాట రాయటంతో ఎవరికి వారు ఓన్ చేసుకున్నారు, హిట్ చేసారు ప్రేక్షకులు కూడా.
    రత్నం గారి గురించి, మహబూబ్ ఖాన్ గురించి వివరాలు మీరు చెప్తేనే కదా మాకు తెలిసింది ఇప్పుడు!
    నిజానికి ఈ రచన కేవలం సినిమా పాటల గురించి కాదు – పాఠకులకు తెలియని సినీ లోక విశేషాల చరిత్ర!*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®