సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Shyamkumar Chagal. Nizamabad

    కాశ్మీర్ చరిత్ర చదువుతున్నప్పుడు ఇది అన్ని విషయాలలో దాదాపుగా భారతీయ చరిత్రకు సమాంతరంగానే ఉన్నప్పటికీ దీని చరిత్ర దాదాపుగా మరుగున పడిపోయింది ఎందుకు అర్థం కాదు. అసలు కాశ్మీర్ కు ఇంత చరిత్ర ఉందని భారతీయులలో ఎంతమందికి తెలుసు. నా వరకు చెప్పుకుంటే ఇది చదివే వరకు తెలియదని చెప్పాలి

    1. 1.1

      GitacharYa

      నిజక్కమైన మాట. చాలామందికి కశ్మీర చరిత్ర తెలియదు.

  2. 2

    GitacharYa

    మీరు అందించిన కశ్మీర రచనలు నీలమత పురాణం, రాజ తరంగిణి, ఇప్పుడు అందిస్తున్న జోనరాజు ద్వితీయ రాజతరంగిణి…
    చరిత్రలో నిలిచిపోయే రచనలు. Could well be termed as Kashmir Trilogy in Telugu.
    భవిష్యత్ లో చరిత్ర పరిశోధనా గ్రంధాలుగా నిలుస్తాయి

  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    జోనరాజతరంగిణి అనేక కొత్త విషయాలను తెలియచేస్తుంది. శీర్యభట్టు చేసిన మేలుని జైనులాదిబీన్ మర్చిపోకపోవడం , అతనిని న్యాయమూర్తిగా నియమించడం సుల్తాన్ మంచి తనానికి ప్రతీకగా నిలిచాయి. కశ్మీర్ పరిపాలకుల చరిత్రలో ఇతను గొప్పరాజుగా నిలుస్తాడనడంలో సందేహం లేదు. ఇంత గొప్ప గ్రంథాన్ని అందిస్తున్న మురళీకృష్ణ గారికి దన్యవాదాలు🙏🏻

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!