సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    వేముల అనిల్ కుమార్

    సంధ్య గారు వైష్ణవ సంప్రదాయ భక్తి సాహిత్యాన్ని బాగానే పరిశోధన చేశారు. త్రిగునణాలలో ఉంది ప్రకృతి. గుణాతీతమయినది సత్తు. రసమయమయిన జగత్తు నుండి పంచ భూతాలను, 5 తన్మాత్రాలను, అహంకారాన్ని, బుద్దిని ప్రకృతిని దాటుకొని నిరంజన మయిన నారాయణ తత్వాన్ని చేరుకోవాలి అంటే అచెంచల భక్తి, సమ్యక్ దృష్టి. సమ్యక్ జ్ఞానం మే కాకుండా యోగ సాధన ఉండాలి. దానికి ప్రకృతి సహాయం అవస్యకం..జీవుడు, పరమాత్మ ప్రకృతి ఈ మూడింటినీ ఒక్కటిగా దర్శించి అనుభూతి చెందే వాడే నిజమయిన విశిష్టాద్వైతి. ఎంతో వ్యయ ప్రయాస తో పరిశోధన తో రాస్తున్న యీ నవలా మణిని మనం అందరం ఆస్వాదించాలి. అభివందనాలు. వేముల అనిల్ కుమార్ శర్మ.

    1. 1.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలు

  2. 2

    rajeswari achyut

    🌹🌹🌹🙏
    ఆడపిల్ల వేడుక, సంతోషము, అద్భుతము.
    ఆనందం కలిగించే రచన. 🙏🙏🙏🌹

    1. 2.1

      Sandhya Yellapragada

      కృతజ్ఞతలు రాజేశ్వరీ. ప్రేమపూర్వక ఆలింగనము

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!