సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    పుట్టి నాగలక్ష్మి

    ‘కలం యోధుడు – శ్రీకోటంరాజు రామారావు’లఘుగ్రంథాన్ని వారి ఆడపడుచు శీమతి సి( కోటంరాజు) భవానీదేవి రాయడం ముదావహం. ఒక పాత్రికేయుడిగానే గాక గొప్ప
    దేశభక్తుడిగా కూడా పేరు పొందడం చాలా విశేషం.వీరు నెహ్రూ కుటుంబానికి చెందిన ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక సంపాదకుడుగా పని చేయడం,వీరికి ప్రముఖ జాతీయ నాయకులతో పరిచయాలుండడం తెలుగు వారిగా మనం గర్వించి, గౌరవించవలసిన అంశాలు. భవానీదేవి గారు తమ తండ్రి గారి కోరికపై గ్రంథరచన చేయటం ప్రశంసనీయం.ఈ కాలపు పాత్రికేయులకు భగవద్గీత వంటి ఈ గ్రంథ రచయిత్రి భవానీదేవి గారికి, పుస్తక పరిచయం చేసిన గౌరీలక్ష్మి గారికి, ప్రచురించిన సంచిక వారికి అభినందనలు.🌹🌹💐💐

    Reply
  2. 3

    భవాని

    ధన్యవాదాలు గౌరి
    రామారావుగారిని మాతండ్రిగారు ప్రముఖ న్యాయవాది వల్లూరి వెంకటేశ్వర్లు గారి ఇంటిలో కలిశారు.మాట్లాడారు.ప్రభావితమయ్యారు.
    ఆరోజు ఇంటికి వచ్చినాకు ఈ పని చేయమని చెప్పారు.బంధువు కావటం యాదృచ్ఛికం. నేను ముగ్గురి జీవిత చరిత్రలు రాశాను. అందరు వారి వారి రంగాలలో మహనీయులే
    సమీక్ష ప్రచురించిన సంచిక వారికి కృతఙ్ఞురాలిని

    Reply
  3. 4

    Durga pakalapati

    ఒక గొప్ప దేశభక్తి గల సాహితీవేత్తగురించి తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది.ప్రస్తుత సమాజం లో ఈ రచన ఆదర్శనీయం.రచయిత్రి భవానీ గారికి,చక్కటి సమీక్ష వ్రాసిన గౌరీ ‌లక్ష్మి గారికి ధన్యవాదాలు.

    Reply
  4. 5

    Trinadha Rudraraju

    The current generation is ignorant of the achievements made by great individuals through selfless industry during and after independence, notably Telugu individuals. The portrait of Sri Kotamraju Ramarao, a stalwart in journalism who has been a pride as he has held the high seat in print media and the National Herald in particular, can be found in Kalam Yodhudu, a biography by Dr. C. Bhavanidevi. As stated in our national leaders’ comments, his talent and personality speak for themselves. I congratulate Bhavanidevi Garu for her work and as well as Gouri Lakshmi garu for excellent review.

    Reply
  5. 6

    Lalitha Goteti

    కోటంరాజు రామారావు గారి గురించి
    భవానీ గారు తెలియజేయడం ఎంతో ఆనందించాల్సిన విషయం. వారికృషి శ్లాఘనీయం. గౌరిలక్ష్మి గారు ఇచ్చిన సమీక్ష
    చాలా విలువైనది. ఇరువురికి ధన్యవాదాలు.
    గోటేటిలలితాశేఖర్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!