సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    సిహెచ్.సుశీల

    భారతదేశానికి తలమానికం గా భావించబడుతున్న కాశ్మీర్ ఇన్ని వివాదాలకు నెలవవడానికి ఎక్కడ ఎప్పుడు బీజం పడిందో! ఎవరు ఏ స్వార్థపూరితమైనటువంటి, సొంత కారణాలవల్ల ఇంత గందరగోళం సృష్టించారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సందేహాలను ఛేదించుకుంటూ, విలువైన సమాచారాన్ని అందిస్తున్న ఈ ధారావాహిక వ్యాస పరంపర అద్భుతం. కానీ ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి.
    ఎప్పటి నుంచో మన విద్యా విధానం వల్ల మన మెదళ్ళలో కూరుకుపోయిన విషయాలను వదిలించుకోవటం అంత తేలిక కాదు.

    Reply
  2. 2

    మథు చిత్తర్వు

    బౌథ్థానికీ కాశ్శీరానికీ ఉన్న సుబంధాన్ని అద్భుతంగా వివరించారు.చాలా సందేహాలని మీ నీలమతపురాణం సాధికారత తో వివరిస్తోంది.
    నాగార్జునుడు దక్షిణ భారతదేశానికి ఎందుకు వచ్చాడో ఎక్కడివాడో చరిత్ర లో కొంత అస్పష్టత వుంది.ఈ వ్యాసం ఆవిషయం కొంత వివరణ ఇచ్చింది.

    Reply
  3. 3

    Sridevi Somanchi

    కశ్మీరుగురించి మీరు వివరిస్తున్న విధానం చాలా బాగుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!