సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    దిద్దారాణి పరిపాలన ను గురించి ఈతరం నాయకులు చదివారో లేదో.. కాని..ఆమె పరిపాలనా పద్ధతినే అనుసరిస్తున్నారు.ఈవిషయాలని కస్తూరి మురళీకృష్ణ గారు వివరంగా అందిస్తున్నారు.. అభినందనలు వారికి 🙏🏻

  2. 2

    కిరణ్మై సీత గూడూరు

    ఈ నాటి రాజకీయ కుతంత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఆనాటి మన చరిత్రలు కూడా ఉన్నాయి అంటే చాలా అబ్బురంగా ఉంది
    .. వెయ్యేళ్ల క్రితమే సచ్ఛీలత అనే పదానికి విలువనివ్వకుండా పాలించిన రాజులు రాణుల గురించి తెలుసుకోవాలంటే కొంత బాధగానే ఉంది

  3. 3

    డా. సిహెచ్. సుశీల

    దిద్దారాణి చాలా విచిత్రమయిన మనస్తత్వం కలిగిన స్త్రీ. ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో పోల్చి మురళీకృష్ణ చెబుతుంటే – అప్పుడు పళ్ళు, ఇప్పుడు మార్కులు ఓట్లు తప్ప తేడా పెద్దగా లేదనిపిస్తోంది.

  4. 4

    Dr.Trinadha Rudraraju

    “యుక్తాయుక్త విచక్షణాశూన్యులు చంచల మనస్కులు ప్రభువులైతే వారువారికి ఆనందం కలిగినప్పుడు ఎలాంటి బహుమతులివ్వకుండానే అనుచరులకి శుష్కపొగడ్తలు అందిస్తారు. వారికి నచ్చనప్పుడు ధన ప్రాణాలు కొల్లగొడతారు” – మూడు సార్లు చదివాక విపులంగా అన్వయ సమేతమైందండీ.
    అతిశయోక్తి కాదు. అప్పటికి ఇప్పటికి కాలం ఒక గీత లాగే జరిగింది తప్ప మానవనైజం అంతే.
    దిద్దరాణి గురించి తెలిస్తే ఇప్పటి పాలకులు మేముసైతం అంటారేమో!
    అద్భుతంగాచెప్పబడింది.👌

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!