[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 10’ అనే కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
ఉలితో శిలకి ఒళ్ళంతా గాయాలు నేడు శిల్పమై ప్రతినోటా గేయాలు
కష్టాలు నీకేనని కుమిలిపోకు రాతికి తప్పలేదు ఉలి దెబ్బలు
ప్రేమకు భాషతో పనిలేదు విశాల భావమే దాని చిరునామా
మనకంటూ కొన్ని స్మృతులుండాలి లేదంటే దేనిపై వ్యాపకమే ఉండదు
నీ గుండె గుడి అయితే నిన్నొదిలి ప్రేమ దేవత ఎక్కడికెళుతుంది?
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంగీత సురధార-15
జీవన రమణీయం-49
అనగనగా ఒక ప్రేమ కథ
అలనాటి అపురూపాలు – 208
జోలపాటలో ఊయలలూగే అమ్మదనం!-1
కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-13
అలనాటి అపురూపాలు- 171
ఎంత చేరువో అంత దూరము-8
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 19 – కోహినూర్
సాధించెనే ఓ మనసా!-23
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®