[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 9’ అనే కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
కలం కత్తెరగా మలిస్తేనే జబ్బు పడ్డ వ్యవస్థకు శస్ర్తచికిత్స
రాతికి జీవం ఉంటుంది మనసు పెట్టి శిల్పంగా మలిచి చూడు
ఉదయానికి స్పృహ ఎక్కువ ఎన్ని హృదయాలని మేల్కొలుపుతుంది!
పుస్తక పుటలలో అక్షర కాంతి ఎన్ని జీవితాలకి వెలుగిస్తుందో!
ఎప్పుడు ఒంటరినని అనుకోకు నీ అంతర్ముఖం నీతోనే
జీవితంలో ఎన్ని మెట్లెక్కినా క్రింది మెట్టును మరచిపోకు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సాఫల్యం-47
బ్యూటిఫుల్ బాయ్
అక్షరమై నీతో
సాగర ద్వీపంలో సాహస వీరులు-7
వగ
సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-1
అలనాటి అపురూపాలు-103
భగవంతుని నిత్య ఆరాధన
మహాభారత కథలు-52: ఇంద్రప్రస్థపురంలో పాండవులు
సంచిక – పద ప్రతిభ – 93
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®