తరాల మధ్య , ఆలుమగల మధ్య పెన వేసుకున్న బంధాలను, సాంప్రదాయ సంస్కార జీవనయానంలో, పరస్పర అవగాహన, ప్రేమ మమతానుబంధాలనూ గుణాత్మకంగా, రసాత్మకంగా డాక్యుమెంట్ రీ తీసినట్టుగా…
మురళీకృష్ణగారికి నమస్కారము మన దేవాలయలను ముస్లిం రాజులు ద్వంసం చేసినట్లు చరిత్రలో చదువుకున్నాం. కానీ ఇప్పటికీ పైశాచిక దాడులను పత్యక్షంగా చుాస్తున్నాం. ఎప్పటికైనా ధర్మమే జయించి తీరుతుంది…