సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    Shyam Kumar Chagal

    నా రచన ‘కృష్ణ లీలలు’, కథ ప్రచురించిన సంచికకు నా ధన్యవాదాలు. దీనికి సహకరించిన గురువులు Dr klv prasad గారికి కూడా నా ధన్యవాదాలు.

  2. 2

    శ్రీకాంత్

    సరదాగా, ఆహ్లాదంగా సాగిపోయింది
    చక్కని కథ

  3. 3

    K V S Prasad

    కధ చదువుతూ చివరికి వచ్చేసరికి, సీరియల్ కధ అనుకున్నాను. (ఇంకా ఉంది), సశేషం అనే మాటలకోసం వెదికాను. కానీ కధ ముగిసిందని అనుకోలేదు. కధ ముగింపు ఇంకోలా ఉంటే బాగుండేది.

  4. 4

    sunianu6688@gmail.com

    చాలా సరదాగా ఉంది. సమాజానికి హితవు, మేల్కొలుపు అవసరం లేదు కొన్ని కథలకి. కొన్ని వాస్తవాలు కథలు గా మలచటం లో రచయత శ్యామ్ గారిది అందెవేసిన చెయ్యి అని చెప్పవచ్చు. శ్యామ్ గారు వ్రాసిన పాతకథలు కొన్ని ఇలాగే వుంటాయి. రచయత శ్రీ శ్యామ్ గారికి అభినందనలు.👌💐

  5. 5

    సత్తి పద్మ

    ఎందుకో మీ ఇతర కథల్లో ఉన్న పట్టు ఈ కథలో లోపించినట్లు అనిపించింది. చదవడానికి సరదాగా ఉంది.

    1. 5.1

      Shyam Kumar Chagal

      Thank you very mych

  6. 6

    Jogeswararao Pallempaati

    బాగుంది, సోదరా, సరదాగా శోభన్ బాబు, జగపతిబాబు సినిమాల కంటే చాలా వెరైటీగా ఉంది!

    1. 6.1

      Rajendra Prasad

      కథలో కామేశం చేత మీ చిన్న వదిన , పెద్ద వదిన అని చెప్పించి, వదినలతో అన్నయ్య అని పిలిపించటములో కారణం ?
      కామేశంను విలన్ గా క్లియర్ ప్రొజెక్షన్ ఇస్తే బాగుండేది

      1. 6.1.1

        Srinivas k latha.

        Thank you sir

  7. 7

    Srinivas k latha.

    It’s good
    Just natural story happening in society

  8. 8

    ASN murthy

    బావుంది. బతకాలంటే భావలని సర్దుబాటు చేసుకోవాలన్నమాట . ఆత్మ ( అంతరాత్మ ) హత్య అన్నపేరు ఇంకా బాగా సరిపోతుంది.

  9. 9

    GitacharYa

    సింపుల్ గా ఫన్నీగా ఉంది. కామేశం లాంటివాళ్ళు అప్పట్లో కొంతమంది ఉండేవాళ్ళు ష!

    1. 9.1

      Shyam Kumar Chagal

      Thank you sir

  10. 10
  11. 11

    Syed Baji

    A romantic story of a daring hero…

  12. 12

    pratap.chandra08@gmail.com

    Good

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!