సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    HVSN Prasad Rao

    పాజిటివ్స్! నెగటివ్స్! సైడ్ లైట్స్! అంటూ సాగిన మీ విశ్లేషణ చాలా బాగుంది సర్!

    సినిమా నిడివి ఎక్కువైంది! దీన్ని రెండుంపావు గంటల నుంచి 90 నిముషాలకు ! కుదించి వుంటే బాగుండేదన్న మీ సూచన మీలోని! ఎడిటింగ్ స్కిల్స్ ని కూడా బయట పెట్టాయి!

    నాకు తమిళం మీద అంతగా పట్టు లేని కారణం చేత నేరుగా తమిళ సినిమా చూసే అలవాటు లేదు!

    కానీ స్వతహాగా సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ తరహా సినిమాల పట్ల వున్న ఆసక్తి కారణం చేత! మీ విశ్లేషణ చదివిన తరువాత ! చివర్లో మీరు మొహమాటంగా చెప్పిన ” ఒకసారి చూడవచ్చు” అన్న భరోసాతో ! ఈ సినిమా చూడాలని పిస్తోంది! ప్రయత్నిస్తాను!

    ఇంకా చూడలేదు కాబట్టి! సినిమా ఎంత భయానకంగా వుందో తెలియదు కానీ!
    మీ విశ్లేషణ మాత్రం ఆహ్లాదకరంగా వుంది!
    👏👏👏👍🌹

    1. 1.1

      Dr.. Vivekanand Rayapeddi

      హృదయ పూర్వక ధన్యవాదములు.
      మీ విశ్లేషణలు చాలా ప్రేరణ కలిగించే విధంగా ఉంటాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!