వేసవి వేడి తరుగుతూ- విషాద వేడిని పెంచుతూ- మరో క్రొత్త ఆశల పల్లకీ, జూలు విదిలిస్తూ- జూలై మాసం తయార్!!
నడకలేక-నడవలేక, పెరుగుతున్న బరువు, లేని తిండి అరుగుదల- బరువు తరుగుదల. రోడ్డెక్కితే పోలీస్ లాఠీ- నూరు రూపాయల ఫైన్ తో టోపీ . గృహమే కదా స్వర్గసీమ, ఆనాడు- గృహం ఒక ఉష్ణమండలం నేడు!!
లాక్ పోయి- అన్ లాక్ మొదలై- మానవజీవితం కుదేలై- భవిష్యత్తు అగమ్యగోచరమై తిష్ఠవేసిన భయం- కనిపించని అభయం!!
భయానికి లాక్ వేసి- దైర్యాన్ని అన్ లాక్ చేసి- నిబంధనల నిబద్దతతో- బ్రతుకు మీదతీపితో- సాగే జీవనయానం మన ముందున్న ప్రయాణం!!
సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.
ప్రస్తుత పరిస్తితులకు అద్దం పట్టేలా వుంది మీ కవిత. మీకు అభినందనలు.
మీ స్పందనకు ధన్యవాదములు సర్
మనమందరము నిబంధనలు పాటించడానికి అలవాటు పడాల్సిందే కదా !!
అంతేసర్ . మీ స్పందనకు ధన్యవాదములు
కరోనా వల్ల మధ్యతరగతి ప్రజలు, వలస కార్మికుల పడుతున్నా భాథలకు అద్దం పట్టేలా ఉంది సార్ మీ కవిత…మీ జాని
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-22
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర -1
విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-4
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 62: గుంటూరులోని ఆలయాలు – 1
సంచికలో 25 సప్తపదులు-7
పూచే పూల లోన-33
ది రైన్ గర్ల్
శ్రీమతి కో ప్రేమలేఖ!
రాజ్యసభ తొలి ఉపాధ్యక్షురాలు శ్రీమతి వైలెట్ ఆల్వా
గోమాలక్ష్మికి కోటిదండాలు-5
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®