వెన్నెల ఇలా దాడి చేస్తుందనుకోలా
చూపులు కూడా కౌగిలించుకుంటాయని తెలియలా
వయ్యారాలు కూడా వడి వడిగా పైపైకి పాకుతాయని
రెప్పల దాగిన స్వప్నాలు స్వేచ్ఛగా రాతిరి గుండెకు చేరుతాయని
ఊపిరిసలుపనీయక గాయపడిన గుండెకు నీ జ్ఞాపకాల మధులేపనం పూస్తున్నా
నీ భావనా ఊయలనుండి జారిపడిన మది బాధను ధ్యాన మందిరాన ఏకాంత ప్రశాంతంతో నింపుకొంటున్నా
డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్‌గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పేదింటి ఆడదాని ‘ప్రేమ’కు నిర్వచనం చెప్పిన కథ.. ‘ప్రేమంటే..!!’
ఫొటో కి కాప్షన్-13
ప్రాంతీయ దర్శనం -11: కొంకణి సినిమా – నాడు
ఆచార్యదేవోభవ-22
సమాజం ఎటు పోతున్నది
వినయం-అభయం
గోలి మధు మినీ కవితలు-12
క్రీడాకథ ఆవిష్కరణ సభ – ఆహ్వానం
నదులు
శ్రీపర్వతం-59
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®