సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    సుగుణ అల్లాణి

    సంచిక లో నా కథ ప్రచురించినందుకు సంచిక సంపాదకులకు ,టీం వారికి హృదయపూర్వక ధన్యవాదములు🙏

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నవల రాయడగ్గ వస్తువు ఎన్నుకున్నారు.
    కధ బాగుంది కానీ,అసంపూర్తిగా వున్నట్టు అనిపించింది.
    అభినందనలు మీకు.
    —డా కె.ఎల్.వి.ప్రసాద్

    1. 2.1

      సుగుణ అల్లాణి

      ధన్యవాదాలు సర్! నవల రాయలేనేమో అనిపించింది సర్!

  3. 3

    Lavanya

    మీరు రాసిన కథ అక్షరాలా వాస్తవము. ప్రస్తుతం ఇదే నడవడిక ఉన్నది అనడంలో సందేహం లేదు.
    పెళ్లి అయిన రోజు నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా పెద్దవారిని బాధపెట్టడం షరా మామూలు వ్యవహారమే అయింది.

    కన్న తల్లిదండ్రులని పట్టించు కోవడం లేదు కానీ.. మూగ జీవాలను పెంచుతున్నారు..
    అమ్మానాన్నలని చూసుకోవడం తెలియదు కానీ కుక్కలని/పిల్లులని ఫ్లైట్ లో కూడా తీసుకువెళ్ళిన వాళ్ళని చూస్తున్నాను..

    నేను ఇలాంటి కుటుంబాలని చాలా దగ్గరగా చూస్తున్నాను ఆంటీ..

    అందులోనూ ప్రేక్షకులు శుభం జరగడం కోరుకుంటారు..అమ్మ కనిపించిన బాగుంటుంది అన్న భావన తో ఉంటారు…

    కానీ ఒక సారి చేజార్చుకున్నది అమ్మ అయిన ఏదైనా సరే …తిరిగి దక్కడం కష్టం.

    కొత్త కొత్త అంశాలతో వస్తారని ఆశీస్తూ మీ లావణ్య

    1. 3.1

      సుగుణ అల్లాణి

      ధన్యవాదాలు లావణ్యా గారూ!

  4. 4

    Bhavya

    చాలా గొప్పగా వ్రాసారు
    కన్నవారి గురించి ఆలోచించే తీరికే లేదు ఇప్పటితరానికి. ఉమ్మడి కుటుంబాలు విలువ నేటి తరం తెలుసుకోవాలి. ఇప్పుడు 4 లేదా2 మనుషులున్న కుటుంబాలే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలున్నా కలిసుంటే ఉండే అందం ఆనందమే వేరు.
    It’s really hearttouching

    1. 4.1

      సుగుణ అల్లాణి

      మీరు చదివి మీ అమూల్యాభిప్రాయాన్నిచ్చినందుకు ధన్యవాదాలు భవ్యా!!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!