కాలగతి ఒక మహా ప్రవాహం లాంటిది. అది నిరంతర ప్రవాహశీలం. వ్యక్తులు, వ్యవస్థలు, దృక్పథాలు, చివరికి మానవ సంబంధాలు సైతం అనూహ్యమైన మార్పులకు గురవుతూ ఉంటాయి ఈ కాల ప్రవాహంలో.
కాలం అనేది ఒక ఎటర్నిటీ. మారడం దాని లక్షణం. క్రమమైన మార్పును evolution అనీ, అకస్మాత్తుగా వచ్చే మార్పును Revolution అనీ అంటాము.రెవల్యూషన్లన్నీ ఎవల్యూషన్లో భాగాలే!
సూపర్ హిట్ నవల సాఫల్యం తరువాత రచయిత పాణ్యం దత్త శర్మ అందిస్తున్న మరో విశిష్టమయిన నవల..
మహాప్రవాహం
కాలగతికి మానవజీవితంలో సంభవించే పరిణామక్రమాన్ని కర్నూలు జిల్లాలోని ఒక ప్రాంతంలో జరిగిన మార్పుల ద్వారా ప్రతిబింబించే అద్భుతమయిన నవల
చదవండి.. చదివించండి..
మహా ప్రవాహం
19 నవంబరు 2023 సంచిక నుంచి ప్రారంభం.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
విజేత
ఇది కంగనా లక్ష్మీబాయి రనౌత్ సినిమా
తెలుపు నలుపుల మధ్య A billion colour story
నీలమత పురాణం-2
ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ గారికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సత్కారం
అనగనగా నేను
మహాప్రవాహం!-32
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-10
యువభారతి వారి ‘తెలుగు సొగసులు’ – పరిచయం
సంపాదకీయం సెప్టెంబర్ 2024
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®