సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    నమస్కారం అండీ. సంతోషం వ్యక్తం చేసింది. మీ రచనా శైలి ప్రభావమా లేక మీ ఆలోచనా సరళికి.
    మహి లాంటి మనస్తత్వం ఆలోచన కార్యరూపంలో పెట్టకలగటం, పూని కొని చేయటం వల్ల ఎంత తృప్తి ఉంది అన్నది తెలియచేసింది. మంచి పాత్రను పోషిస్తున్నారు.
    మిలిటరీ కి వెళ్లాలన్న ఆలోచనను సమర్ధించన పెద్దల సంస్కారం చాలా బాగుంది. అభివందనాలు
    రమాదేవి

  2. 2

    rohinipalnati@gmail.com

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు.మీ ఆలోచనలు అద్భుతంగా వున్నాయండి. వేసవి సెలవుల్లో పిల్లలు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఎలా ఆదర్శవంతంగా గడపవచ్చు చెప్పారు. ఓ ఆలోచన సంకల్పం.గా ఎలా మారుతుందో బాగా వ్రాశారు. చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది. పల్లెల నుండి పట్టణాలకు వలసపోయిన వారందరూ కూడా ఇలా తిరిగి పల్లెకు వెళ్ళి చేస్తే దేశం నందన వనం అవుతుంది. సీనియర్ సిటిజన్స్ అంతా వలస వెళ్ళినవాళ్ళు తిరిగి పల్లెకు వచ్చి నడుం బిగిస్తే బాగుంటుంది. తాతయ్య కోరిక మనుమడి సంకల్పంగా మారింది.శ్రీ సత్య సాయి ఆరగనైజేషన్ గురించి బాగా తెలియచేస్తున్నారు_- రోహిణి

  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఎవరో ఒకరు – ఎపుడో అపుడు – వేయరా అడుగులు అటో ఇటో ఎటో వైపు…. ఒక ఆడపిల్ల – కాదు, కాదు మహతి లాంటి ఆడపిల్ల మనసులో ఒక సంకల్పం మెదిలితే, అది ఎంత గొప్ప గా పరిణమిస్తుందో వివరించారు భువన్ జీ. చిన్న చిన్న అట్టముక్కల్ని కట్ చేసి విజిటర్స్ కి నెంబర్ల వారీగా వేసి ఇచ్చి గుంపును క్రమబద్దీకరించడం మొదలుకొని, చెత్తను క్లీన్ చేయడం, విజిటర్స్ కూర్చోడానికి సిమెంట్ బెంచీలు చేయించడం వరకు క్రమంగా అందరినీ కలుపుకుని పని చేస్తే ఏదైనా సాకారం అవుతుందని తెలుస్తోంది. ఎవరూ ఏమీ చేయరు అంటూ తిట్టుకోవడమో, ఎవరో చేస్తారులే అని తప్పించుకోవడమో కాకుండా “నేను మొదలు పెడతాను” అనుకుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో నిరూపించింది మహతి. మొదటి నుండి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో మహతిను చిత్రిస్తున్నారు భువన్ జీ.

  4. 4

    Bhuvana Chandra

    Dr సుశీలమ్మ హృదయపూర్వక ధన్యవాదాలు మీ స్పందన వారం వారం నాకు ఓబహుమతి లాంటిది
    థాంక్యూ థాంక్యూ థాంక్యూ

  5. 5

    యామిని

    మంచి చేయాలి అన్న సంకల్పం ఉంటే ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఏ ఊరైనా.. హాస్పిటల్ అయినా.. ఏ ప్రాంతం అయినా బావుంటుందని చాలా చక్కగా పాత్రల ద్వారా చెప్పారు గురువర్యా..మీకు నమస్సులు🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!