సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    నమస్సులు – చాలా చక్కగా సహజంగా తీర్చిదిద్ది వ్రాసిన విధానానికి, మీ సంస్కారానికి.
    జీవితం చాలా చిన్నది. కానీ వాటి దారి వాటిని వదిలేయక ప్రతి పాత్ర పోషణ విషయంలో
    విశ్లేషణ వివరణ అద్భుతం.
    రమాదేవి

  2. 2

    GitacharYa

    అనుభవజ్ఞులు, చేయితిరిగిన రచయిత రచనలు విలువైన పాఠాలు. లాంగ్ ఫామ్ of fiction writing లో మెలకువలు అర్థమవుతున్నాయి మహతి చదువుతుంటే. బాగుంది భువనచంద్ర గారూ.

    1. 2.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు అండి చాలా చాలా చాలా సంతోషం మీ స్పందనకి

  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మహతి కంటే సురేన్ అద్భుతమైన పాత్ర అనిపిస్తోంది. “ఈ దేశానికి మహానుభావులు కావాలి. కానీ వారు పక్కింట్లో పుట్టాలి” అనుకునే సమాజం మనది. సురేన్ కి ఆర్మ్డ్ ఫోర్సెస్ పట్ల అంత అంకిత భావం ఉండడం, అలాంటి పుస్తకాలనే మధించి, తన మదిలో నింపుకొని, మనసా వాచా కర్మణా తన కర్తవ్యాన్ని నిర్దేశించుకోవడం అతని ధైర్యానికి, త్యాగశీలతను నిదర్శనం. ఈ నవలలో సురేన్ కల్పిత పాత్ర కావచ్చు, కానీ ఈ దేశాన్ని రక్షిస్తున్న ఎందరో సురేన్ లకు అభివందనాలు. భువన్ జీ కి అభినందనలు.

    1. 3.1

      Bhuvana Chandra

      సుశీల గారు మీ స్పందన ఆక్సిజన్ లాంటిది చాలా చాలా శక్తిని స్ఫూర్తిని ఇస్తుంది చిన్న ఎపిసోడ్ లోని ప్రధాని కూడా అద్భుతంగా విశ్లేషించి అత్యంత ఆనందాన్ని పంచుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలతో భువనచంద్ర

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    అందమైన నది వంపులా సాగుతోంది మీ మహతి
    సరళ. C.

  5. 5

    rohinipalnati@gmail.com

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు. మనం తినే ఆహారం మనని నడిపిస్తున్న శివుడికి వడ్డించే నైవేద్యం మనలో వున్నా సివుడికే అని చాలా బాగా వ్రాశారు.ఇది గుర్తు వుంచుకుంటే అడ్డమైన గడ్డి తినటం మానివేసి కళ్ళకు అడ్డుకోనీ తినాలి అనిపిస్తోంది. ఓదార్పు అనేది మాత్ర లా వుండాలి స్టెరాయిడ్ కాదు”మంచి విషయం చెప్పారు..హ్యూమన్.సైకాలజీ బాగా వ్రాస్తున్నారు. మరిచిపోయిన బుడం ఆవకాయ,వాక్కాయ పచ్చడి, కంద బచ్చలి వావ్ నోరూరించే రుచులు గుర్తు చేస్తున్నారు ఎన్నో విషయాలు.తెలియ చేస్తున్న మీకు ధన్య వాదాలు – రోహిణి

    1. 5.1

      Bhuvana Chandra

      హృదయ పూర్వక ధన్యవాదాలు రోహిణి గారు… మీరు స్పందించిన ప్రతిసారి ఒక ఆనందం కలుగుతుంది… ఒక ఉత్సాహం
      వెల్లి విరుస్తోంది… హృదయపూర్వక ధన్యవాదాలతో భువన చంద్ర

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!