సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు ఈ వారం మహతి సంచిక అద్భుతం గా వుంది. సినిమా తెరకు మరోవైపు నున్న ప్రపంచాన్ని లోటు పాట్లు పాత్రల విశ్లేషణ చాలా బాగా వ్రాసారు. సినిమా చూడటమే కాని వెనుక ఇంత వుంటుందా అనిపిస్తోంది – ధన్యవాదములు – rohini

    1. 1.1

      Bhuvana Chandra

      రోహిణి గారు హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అనూహ్యంగా “అల” పాత్ర ప్రవేశించింది. పైగా సినీ ప్రపంచం. నటీనటుల జీవితమే కాక ఒక గీత రచయిత గురించి చెప్పారు భువన్ జీ. ఆ రచయిత అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని ఆ వరండాలోనే కూర్చుని రాసిన పాట సూపర్ హిట్ అయింది. “రాసి” ప్రేక్షకులను ఏడిపించకపోయినా, “రాయక” దర్శక నిర్మాతలను ఏడిపించకూడదు. సందర్భం తెలుసుకుని అప్పటికప్పుడు లేదా వీలైనంత త్వరగా రాసే రచయితే సక్సెస్ఫుల్ రైటర్. అతనే పాప్యులర్ రైటర్ అవుతాడు. అలా రాయగలగాలంటే ‘డొక్కశుద్ధి’ ఉండాలి. భాష మీద పట్టు ఉండాలి. ముఖ్యంగా ప్రేక్షకుల ‘నాడి’ తెలుసుకుని ఉండాలి. ఇతర భాషల్లో నైపుణ్యం అవసరం లేదు కానీ, కనీసం వాళ్ళు ఎలా రాస్తున్నారో గమనించాలి. ఈ విషయం లో భువనచంద్ర గారిని చెప్పుకోవాలి. చిన్నతనాన హిందీ పాటలు వింటూ (పూర్తిగా అర్ధంకాకపోయినా) అదే వరుసలో, బాణీలో, సరియైన తెలుగు పదాలు రాసేవారట. అంత ప్రేమ ఉంటే కానీ తన కిష్టమైన రంగంలో మంచి పేరు తెచ్చుకోలేరు. అల పుణ్యమాని సినిమా పాటల గురించి మాట్లాడుకున్నాం. పనిలోపనిగా భువనచంద్ర గారి ఈ సీరియల్ తో పాటు ఆయన రాసిన సినిమా పాటల సాహిత్యాన్ని కూడా చూడండి. ఆయన ఎందుకు అంత పాప్యులర్ రైటర్ అయ్యారో తెలుస్తుంది.

  3. 3

    Bhuvana Chandra

    కోటి కోటి కృతజ్ఞతలు సుశీల గారు మీ స్పందనకి నా సెల్యూట్
    అలా జీవితం కొంత సినిమా పరిశ్రమ పరిస్థితుల్ని చర్చిస్తుంది
    కొంత సంయమ నంతో రాయాల్సిన వ్యవహారం
    యధాతధంగా మీ స్పందన ఈ వారము చాలా స్ఫూర్తిని కలిగించినందుకు ధన్యవాదాల తో,.. భువనచంద్ర

  4. 4

    గుండాన జోగారావు

    మహతి చదివిస్తోంది. కథనంలో మ్యాజిక్ ఉంది. ఆకట్టుకుంటోంది. అభినందనలు. భువనచంద్ర గారికి నమస్కారం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!