సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Sobharaja

    చూడామణి జీవితంలో ఊహించని ఎదురు చూడని నిజాన్ని చెప్పారు. ఆవిడ కనని పిల్లల్ని కన్న పిల్లలు గా పెంచడం ఆవిడ ఆడతనానికి ఆదర్శం. ఆవిడ మూడేండ్లు ఒక్కొక్కరితో కాపురం చేసిందనే భావన కల్పించి ఆవిడను హిమాలయమంత ఎత్తులో కూర్చోపెట్టారు. 🙏

    Reply
    1. 1.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు శోభాజీ థాంక్యూ సో మచ్

      Reply
  2. 2

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. మహతి సీరియల్ చాలా బాగా వస్తోంది. జీవితం లో వున్న షడ్రుచులు మనసుని తాకుతున్నాయి. ప్రపంచంలో ఎన్ని రకాల ప్రేమలో ఎన్ని రకాల మనస్తాత్వాలు ఉన్నాయో అన్నీ కాచి వడ పోసారండీ. సినిమా పరిశ్రమ అంటే మీకు వున్న అభిప్రాయాలూ సినిమా ప్రపంచాన్ని మహోన్నతంగా చూపెడుతున్నాయి. చూడామణి కారక్టర్ అద్భుతం గా మలిచారు.బంధాలు మిగిల్చేది బాధ లే అని తెలిసినా మనుషులు అందరూ ఆ మాయలోనే పడి కొట్టు కుంటూ ఉంటారు లేకపోతే జీవితం అనే సినిమా నడవదు. 🙏- రోహిణి

    Reply
    1. 2.1

      Bhuvana Chandra

      రోహిణి గారు మీ స్పందన అద్భుతంగా ఉంది వారం వారం నాకోసం కొంత సమయాన్ని కేటాయించి ఇలా మీ స్పందన రూపంతో ఎంతో ఉత్తేజాన్ని నింపుతున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

      Reply
  3. 3

    Kadambari

    భువన చంద్ర గారు నమస్కారం.మహతి చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. చూడామణి జీవితం చాలా హృద్యంగా చిత్రించారు. మృదుల ఇంకా అన్ని క్యారెక్టర్స్ చాలా స్టడీ చేసి రాసేరు. సినిమా జీవితాన్ని కళ్ళ ముందు ఉంచుతున్నారు. ధన్యవాదాలు .
    కాదంబరి

    Reply
    1. 3.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు కాదంబర గారు హృదయపూర్వక ధన్యవాదాలు

      Reply
    2. 3.2

      Bhuvana Chandra

      ధన్యవాదాలు కాదంబరి గారు.. హృదయపూర్వక ధన్యవాదాలు

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన”
    నమస్సులు భువన చంద్ర గారూ. పాత్రల పోషణ అద్భుతం. స్త్రీ పాత్రలు ఒకదాని కి మించి ఒకటి పోషించారు. జీవితం కధగాను కధ జీవితం గాను సృష్టించబడతాయి. సదాశివరావు గారి పాత్ర చూడామణి గారి పాత్రలు చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు.
    అందులో ఎంతో సంస్కారం వివేకం మధుర ప్రేమ కనిపిస్తున్నాయి. సినీ జీవితం మేడిపండు లాంటిది. చాలా నిజాలు నిజాయితీగా చెప్పారుగా.
    నిత్య సత్యాలని మంచి కొటేషన్ తో విషయం చెప్పారు. చాలా బాగుంది అభివందనాలు. చాలా సంతోషం.
    రమాదేవి

    Reply
  5. 5

    Sailaja Ghatrazu

    Absolutely very interesting. Hats off to Bhuvanachandra for bringing so many truths through the medium of this story. The character of the ChudamaNi is Himalayan heights. And the pure love of Sadasivam. And the troubles and the struggles of the Cinema world. Thanks for the fabulous writing.

    Reply
  6. 6

    Srinivas Goparaju

    To the editor/publisher, can you pl. let me know the starting and year of ‘Mahati’ serial? Also, if there is an index for all the contents every month, that would make it easier to search and go back to the desired reading material. I tried going back 29 months to find out the first episode of Mahati but could not. And, ‘Mahati’ is not listed under ‘serials’ or any other form. Kindly help. Regards.

    Reply
  7. 7

    Srinivas Goparaju

    అలాగే, ‘గత సంచికలు క్రింద 2022, 2023 నంవత్సరాల ప్రచురణల వివరాలు పబ్లిష్ చెయ్యగలరు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!