సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. గ్రంధ్రా లయం ఆత్మ ఘోష అంటూ పుస్తక పఠనం గురించి చాలా విషయాలు అద్భుతం గా వ్రాసారు..”ఒక్క పుస్తకం ఇచ్చే జ్జ్ఞానం జీవితం లో జరిగే వేయి సంఘటనలు ఇవ్వలేవు ” 🙏ఏ పుస్తకమైనా చదివిన ప్రతిసారి మన పరిణితి ని బట్టి కొత్త కోణాలు కొత్త విషయాలు కనిపిస్తూ ఉంటాయి” -ధన్యవాదాలు – రోహిణి 🙏💐

    1. 1.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు రోహిణి గారు హృదయపూర్వక ధన్యవాదాలు

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది యామిని దేవి గారి స్పందన*
    భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో తెలిపేదిగా ఉంది. మీరన్నట్టు మనసులో మాట చెప్పాలనుకున్నప్పుడు చెప్పలేకపొతే తర్వాత చెప్పాలనుకున్నా ఆ వ్యక్తి జీవించి లేనప్పుడు చెప్పలేకపోయామే అని ఎన్నిసార్లు అనుకున్నా ఏం ఉపయోగం.
    జీవిత భాగస్వామి పోయాక మహతి వాళ్ళ తాతగారాలోచనల్లో ఒంటరితనం అనుభవించడం తర్వాత జరిగిందంగీకరించి చుట్టూ ఉన్న మనుషుల్లో కలిసి వారి సమస్యల్ని అర్ధం చేసుకుంటూ పరిష్కారం చూపడం అంతా బావుంది. గురువర్యా మీకు నా
    ప్రణామాలు 🙏
    యామిని దేవి

    1. 2.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు యామిని గారు హృదయపూర్వక ధన్యవాదాలు మీకు

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    నమస్సులు భువన చంద్ర గారూ.
    ఈ సంచికలో మృత్యువు అనేది మనకి తెలియకుండానే ఈ లోకం నుంచి తీసుకు వెళ్ళి తీరుతుంది, కానీ అది శారీరకంగా మాత్రమే. అమ్మమ్మ పాత్రలో ఒక పరిమితిలో లేని
    ప్రేమ మూర్తి చేసే పనిలోనే జ్ఞానాన్ని ఆనందాన్ని పొంది అవన్నీ అందరితోనూ
    పెంచుకోవాలని పంచుకోవాలని తపన ఉంది. ఆమె పంచియిచ్చినవి ఎక్కడకి
    వెళ్తాయి? ఆవిడ జీవం అందరిలో జీవితంగా జీవంగా మిగిలిపోయిందిగా. శరీరం కంటే మనసు
    గొప్పది. శక్తివంతమయినది. చాలా బాగా చెప్పారు మృత్యవు గురించి వాస్తవాలు.
    నిజంగా గుడి బడి ఎంత అవసరమో గ్రంథాలు, గ్రంథాలయాలు ఏర్పాటు, ఉపయోగాలు చాలా అవసరం మనసు ఎదగటానికి.
    మహి నిండుకుండలా చాలా బాగుంది. అభివందనాలు. ధన్యవాధాలు. పాత్రలకి జీవం పోస్తున్నారు.
    రమాదేవి

    1. 3.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు రమాదేవి గారు మనస్పూర్తిగా మీకు నా ధన్యవాదాలు

  4. 4

    చండి

    నిజం. పుస్తకం ఇచ్చే జ్ఞానం అపూర్వం. అది మరో ప్రపంచంలోకి లాక్కెళ్లి చిత్రం చూపిస్తుంది. పుస్తకం మత్తు అలవాటైన వాళ్లు మనుషులతో అంతగా కలవడానికి ఇష్టపడరు. వాళ్లలా చదువరులైనవాళ్లతోనే మాట్లాడడానికి ఇష్టపడతారు. కొ.కు. గారినే తీసుకుంటే, ఆయన చందమామ ద్వారా పిల్లలకి ఎంత అద్భుతమైన ప్రపంచం సృష్టించారో, తమ కథలు, నవలల ద్వారా పెద్దవాళ్లకీ అనితరసాధ్యమైన తర్కం, విలువలూ అందించారు. అలాంటి మహానుభావులెంతమందినో మీరు కాచి వడపోయబట్టే ఆ స్థాయి నుంచి మీరు పాత్రల ద్వారా మాట్లాడుతున్నారు. చాలా బావుంది ఈ సీరియల్ ఫ్లో.

    1. 4.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు చండీ హృదయపూర్వక ధన్యవాదాలు

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమా సుందరి గారి స్పందన*
    Now I read the serial from 1 to 35. Now I have contentment of the understanding the soul of the serial.
    రమా సుందరి

    1. 5.1

      Bhuvana Chandra

      రమా సుందరి గారు హార్ట్ ఫుల్ థాంక్స్ టు యు

  6. 6

    Bhuvana Chandra

    ధన్యవాదాలు రమాదేవి గారు మనస్పూర్తిగా మీకు నా ధన్యవాదాలు

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది శైలజ గారి స్పందన*
    Mahati Bavundi chala!
    శైలజ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!