సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    కుసుమ బామ్మ లాంటి మూర్ఖులు వల్ల జరిగే అనర్ధం అంతా ఇంతా కాదు. ఇక్కడ కుసుమ జీవితం నాశనం అయింది. మహతిని స్నేహితురాలి గా పొందడం కుసుమ అదృష్టం. ఆ బామ్మ వయసే ఉన్న మహతి అమ్మమ్మ తాతయ్య లు ఎంత సంస్కారవంతంగా ఆలోచిస్తున్నారు! ఆడపిల్లలు… పెళ్ళిళ్ళు విషయంలో ఇంకా ఈ తెలివితక్కువ కార్యక్రమాలు జరగడం భావ దారిద్ర్యానికి నిదర్శనం.

    1. 1.1

      BHUVANACHANDRA

      Dr.సుశీలమ్మ గారూ మీ చక్కని స్పందనకి నా హృదయపూర్విక ధన్యవాదాలు అండీ .

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    టీనేజ్ భావాలు అనుభూతులను చక్కగా అందించి ఆ వయసుకి తీసుకు వెళ్ళారు.
    చాలా చక్కగా సహజంగా కళ్ళకి కట్టినట్టుగా చూపించారు.
    పాత్రల ప్రత్యేకత తీరు తెన్నులు సహజంగా చూపించి మనసులో తృప్తిని అందించారు.
    నా కెందుకో మీ రచనల్లో మీ మనసు ఆలోచనా విధానం నా మనసుకి ఎక్కడో లోతుల్లోకి వెళ్లి హత్తుకుపోయి యమోషన్ కి గురిచేసి నాకు తెలియకుండానే కంటి వెంట నీరు గుండెల్లో తెలియని మాటలతో చెప్ప లేని స్ధితికి తీసుకు వెళ్తాయి.
    యిది మీ రచనా శైలి ప్రభావమా లేదా మానసిక దౌర్భల్యమా అన్న సందేహం కలిగింది. ఏదైనా మనసుని కదిలించి మమేకం చేసే మీ రచనలు చిరస్ధాయిగా అందరకీ ఎప్పటికీ దూరం కాకుండా చిరంజీవులుగా స్ధిరంగా దగ్గరగా వుండాలని
    మీరు ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను..
    రమాదేవి

  3. 3

    BHUVANACHANDRA

    ధన్యవాదాలు రమాదేవి గారు.మీ స్పందన నాకు ఎంతో స్పూర్తి ఇచ్చింది.thank you

  4. 4

    యామిని

    కుసుమ స్థితిలో ఇప్పటికీ సమాజంలో అనేకమంది ఆడపిల్లలున్నారు. ఆధునికత, అభివృద్ధి నామమాత్రమే అనిపిస్తుంటాయి అలాంటివారిని చూసినా, విన్నా..
    కుసుమ ఇరుకుటుంబాల వంటి వారు ఆలోచనల్లో కనీసం భూమిపై ఉండటం లేదు పాతాళంలో ఉంటున్నారు. అలాంటి వారిని కళ్ళకు కట్టినట్టు మాకు చూపించారు.
    ఇక మహతి అమ్మమ్మ గారి చేతివంటలు వర్ణించి చెప్తుంటే లేని ఆకలి పుట్టుకొచ్చి హాస్పిటల్ లో డాక్టర్ గారి క్యారేజ్ లో అరిటాకు భోజనం మాక్కూడా వడించినట్టే అనిపించింది.😊
    పేషన్ట్ మంచి కోరే అలాంటి డాక్టర్లు ఈ కలికాలంలో ఎంతో అవసరం.💐
    ఎన్నో విభిన్న పాత్రలతో మహతి చాలా బావుంది గురువర్యా 🙏🏻

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!