సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఈ ఒక్క భాగం లోనే కుటుంబాల్లో అహం వల్ల విబేధాలు, సమాజంలో అవినీతి వల్లే అసమానతలు, దేశంలో ఆనాటి గాంధీ అహింసా సూత్రం వల్ల విజయం చెప్పారు భువన్ జీ!
    కుటుంబాలు, వివాహ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నట్టే, ‘ఐ లవ్యూ’ సహజీవనాల్లో అభద్రతా ఉంది. దేనికైనా, విచ్చలవిడి స్వేచ్ఛ అనర్ధదాయకం కదా!

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది రమాదేవి గారి స్పందన
    * భువన చంద్ర గారూ నమస్కారం అండీ. చాలా సంతోషం. లౌక్యం గురించిమీ వ్యక్తీకరణ చాలా వాస్తవంగా ఉంది, నిజంగా నిజం.
    నేటి సమాజంలో రాజకీయాలు మనుషులు మనసులో ఆలోచన విధానంలో మార్పు రావాలి అనే భావమే చాలా బాగుంది, అభివందనాలు.
    ఏదీ మన చేతుల్లో లేవనకున్నప్పుడు ఊరికే కబుర్లు చెప్పుకుంటూ పోతే ఉపయోగం లేదు. ఎవరికి వీలున్నంత వరకు తమ వంతు తాము చేయకలిగినంత చేస్తూపోతే ఏదో ఓ రోజుకి కొంచెం అయినా మార్పు కనపడుతుంది.
    రాజకీయ నాయకులు వారి మనోభావాలు ఎలా ఉన్నారు అన్నది చాలా సాధారణమైన వాస్తవం.
    దీనికి పరిష్కారం ప్రజా ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందన్నరోజే.
    తాతయ్య పాత్రే కాదు, ఆనాడు ఏం చదువుకోకపోయినా ఆడవారికి మగవారికి కూడా సమయ స్పూర్తితో తీసుకు వెళ్ళారు, తెలివితేటలతో. ఇదీ నిజం.
    మీ నవలలు రచనలు ముఖ్యంగా ‘వాళ్ళు’ నవల మనసు పొరల్లో ఉంది, ఇవన్నీ చదివి ఈ మీ నవల చదువుతున్న నాకు చాలా తృప్తి ఆనందం కలిగింది.
    మీలో వున్న నేటి సామాజిక న్యాయం గురించి వాస్తవాల వ్యక్తీకరణ చాలా బాగుంది. అభివందనాలు.
    చాలా బాగుంది అండి. మీరు అభినందనీయులు. *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది కాదంబరి గారి వ్యాఖ్య:
    *భువన చంద్ర గారు నమస్కారం.
    లౌక్యం గురించి చాలా బాగా చెప్పారు. తాతయ్య చదువుకోకపోయినా లోకజ్ఞానంతో అనుభవంతో ఎన్నో విషయాలు చర్చించారు. రాజకీయాల గురించి జరిగిన చర్చ పచ్చి నిజం. వివాహ వ్యవస్థ గురించి కూడా చాలా బాగా చర్చించారు. మీ అభిప్రాయాలు అభినందనీయం. కొందరిలో నైనా మార్పు వస్తుందని ఎదురు చూద్దాం. ధన్యవాదాలు. కాదంబరి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!