సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Yamini Devi

    యుద్ధం చేయాలంటే ముందు సిద్దపడాలి. ఈ లోకమే ప్రవాహం లాంటిది. జీవితం కూడా ప్రవాహం లాంటిదే. అందులో ఈత కొట్టి ఆ నీటిని జయిస్తే విజయం. లేదంటే కాలంతో పాటు కొట్టుకుపోతారు.
    జీవిత సత్యాల్ని చాలా చక్కగా కథనం లో సహజంగా ఇమిడ్చి మాకు అందిస్తారు. మహతి సీరియల్ చాలా బావుంది.
    ధన్యవాదాలు గురువర్యా 🙏

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *మహతి – సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మనిషి జీవితం మనుగడ గురించి వాస్తవాలు విషయం చాలా విశ్లేషణతో కూడి పాఠకుల హృదయం స్పందించేలా, ఆలోచించేలా ఉంది అండి.
    ప్రతి చిన్న విషయాన్ని ఏదీ వదలకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా స్పష్టంగా పాఠకుల ముందు ఉంచారు.
    నేటి సమాజంలో రాజకీయాలు మనుషులు హృదయం స్పందించే తీరు తెన్నులు ఆలోచనలు చాలా వాస్తవం. స్వాతంత్ర్యం వచ్చినది కానీ బానిసత్వం భావన మాత్రం పోలేదు మనలో. ఇది నిజం.
    ఈ రోజు అయినా ఆ రోజుల్లో అయినా నిర్లిప్తత కాదు, మనసు ఉండవలసినది.
    సమస్యల నుండీ బయటకి వెళ్ళి ఎదగటానికి బలమైన శక్తి ఆలోచనా విధానం జీవితం జీవించాలంటే చాలా అవసరం.
    ఈ రకమైన మనిషిని క్రుంగతీయటానికి స్త్రీ పాత్రను శీలాన్ని అడ్డంపెట్టుకుని అణచడానికి ప్రయత్నిస్తారు.
    పురుషులనైతే అహం పై నడవడిక లపై దెబ్బతీస్తుంది సమాజం.
    నిర్లిప్తతో ఉంటే మనం ఈనాడు స్వాతంత్ర్యం తెచ్చుకోకలిగేవాళ్ళమా?
    దానికంటే ఎక్కువగా ఉండే ఈనాటి రాజకీయాలు, కుంభకోణాలు అరాచకాలు ఎదుర్కుని, నిలబడాలంటే ప్రతివ్యక్తికి కావలసిన అవసరం నిర్లిప్తత కాదు.
    ఉత్సాహం, నిర్భయత్వం, వాస్తవాన్ని వాస్తవంగా చూడగలగడం.
    నిర్భయంగా ఒక స్వచ్ఛందంగా ఓ సైనికుడుగా మారగలగాలి. శక్తిని నింపుకోవడానికి నిజాయితీగా నిలబడాలి.
    లేదంటే తెచ్చుకున్న స్వాతంత్ర్యం బూడిద పాలు చేస్తున్నట్టే.
    ఏది ఎలా ఉన్నా మీ రచనా విధానం చాలా గొప్పగా ఉంది అండి.
    చాలా సంతోషం అభినందనీయం. ధన్యవాదాలు అండీ నమస్కారము.*

    1. 2.1

      Bhuvana Chandra

      రమాదేవి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి థాంక్యూ సో మచ్ మీ స్పందన నాకు ఎంతో విలువైనది

  3. 3

    Bhuvanachandra

    యామిని గారు నమస్కారం ప్రతివారం మహతిని చక్కగా చదివి స్పందించే మీ తీరు నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇంకా ఇంకా రాయాలని స్ఫూర్తిని మీరు నాకు కలిగిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  4. 4

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. సమాజంలో వున్న సమస్యలు, మనుషులలోని వింత పోకడలు ఏది వదలకుండా అన్నిటి గురించి అవగాహన కలిగేలా వ్రాస్తున్నారు. మహతి, వాళ్ళ అమ్మ అహల్యా మధ్య సంభాషణ ఓభాద్యత కల తల్లీ తన బిడ్డకోసం పడే ఆరాటం, తపన, ఆలోచన ఎంత సహజం గాఉందో. సమాజ సేవ చేయాలి అంటే చదువు బ్రేక్ తీసుకోవాలా. ఆడ పిల్లకు పెళ్లి చేయాలి అంటే తనకాళ్ళ మీద తాను నిలబడాలి అనే మీ ఆలోచన బాగుంది. మహతి జీవితం ఎలా మలుపు తిప్పుతారో అని ఆసక్తి గా ఎదురు చూస్తూ ధన్యవాదాలు తెలుపుతూ – రోహిణి 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!