సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    నమస్తే.
    సమస్య  వచ్చినపుడు ఎవరు ఆలోచన విధానం, ఎవరు ఎలా తీసుకుంటారు ఎలాంటి స్ధితిలో నిర్ణయాలు ఉంటాయి అన్నది చాలా చక్కగా వివరించి చెప్పారు. చాలా నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ కష్టమయినవి క్లిష్టమయినవి.
    ఆనాడు ఈనాడు ఏనాటికీ సమాజం ఎంత మారినా తరాలు మారినా కొందరు స్త్రీలలో ఈ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. బాధలు బాధ్యతలు అపనిందలు అవమానాలతో మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. మీరు ఈ కాలం వారికి సరయిన ఆచరణలో పెట్టే మార్గం సూచించి ధన్యులు కండి.
    చాలా చక్కగా సహజంగా తీర్చిదిద్ది వ్రాసిన విధానికి ధన్యవాదాలు అండీ.
    రమాదేవి

    Reply
  2. 2

    యామిని

    స్నేహధర్మం, లోకధర్మం గురించి చాలా చక్కగా చెప్పారు.
    మనసుకు, గౌరవానికి
    పరువు, ప్రతిష్టలకి సంబందించిన వివరణ బావుంది 👌
    మహతి ఫ్రెండ్ కి సమస్య వస్తే ఆ పరిష్కారంకోసం కుటుంబసభ్యుల ఆలోచనా విధానం ఆ కుటుంబసభ్యుల సంఘర్షణ వారి పాత్రల ద్వారా చెప్పిన తీరు బావుంది గురువర్యా 🙏🏻

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!