సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. నాయకులకు ఉండవలసిన 7లక్షణాలు బాగున్నాయి అవి వున్న నాయకులే కానుపించడం లేదు. ఎన్నికల్లో నిలబడాలిఅంటే డబ్బు ఖర్చు పెట్టాలి నీళ్లు మాదిరిగా. గెలిచాక ఖర్చు పెట్టింది సంపాదించి కొన్నితరాలకు సరిపడా డబ్బు వెనక వేయడం ఈ లోపుగా 5సంవత్సరాలు గడిచి పోతాయి. కధ మాములే. దేశం బాగుపడేదే లేదు. ఎందరో వీరుల త్యాగం మన స్వాతంత్రం అయ్యో అనిపిస్తుంది. తోడు గురించి చక్కగా వ్రాసారు కాని దానిని సక్రమంగా ఉపయోగించు కొని ఆనందం గా గడిపేవారు అరుదే. ఒకరి మీద ఒకరి పెత్తనం, సరిపెట్టుకోలేని అహంకారమ్ తో, ఘర్షణ తో లాగే జీవితాలే ఎక్కువ గా కనిపిస్తున్నాయి నిస్సారముగా.
    పరిష్కారం తెలియడం లేదండీ – ధన్యవాదాలు -రోహిణి

    1. 1.1

      BhuvanaChandra

      చాలా చక్కగా మీ స్పందన తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు రోహిణి గారు
      స్పందన మాత్రమే కాక మీ ఆలోచనలను సైతం తెలియజేసినందుకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన
    * నమస్తే భువన చంద్ర గారూ.
    స్వాతంత్ర్యం స్వేచ్ఛ గురించి వ్రాసింది చదువుతుంటే చాలా బాగుంది. నిజం కూడా. ఓటు విలువ, దాని పట్ల అవగాహన గురించి వాస్తవాలు వ్రాసారు.
    మీరు వ్రాసిన ప్రతి అక్షరం నిత్యసత్యాలు. మీరన్న సరైన అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. చాలా బాగుంది.
    నా చిన్నతనంలో నుంచి వచ్చిన ఆలోచన. ఇది తప్పనిసరిచేస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి యువతకి. నూటికి నూరుశాతం మంచి నిర్ణయం. మిలటరీ
    అంటేనే క్రమశిక్షణ, రక్షణ, త్యాగభావం, నిస్వార్థం, భాధ్యత. ఈ కలయికే ఒక వీరత్వ లక్షణం కలిగి ఉండటం. అంతటి జన్మని, అనుభవం, జీవితం జీవించాలంటే
    ఎన్నో జన్మలుగా తపస్సు చేసి ఉండాలని నా ఉద్దేశం.
    మనం భయపడేది నిజంగా మనసుకి. అది నిజంగా నిజం. మనం అన్నింటినీ విశ్లేషణ చేస్తాం. అన్ని విమర్శలు, స్టేట్‌మెంట్లు ఇస్తాము, కానీ ఒంటరిగా మీ మనసుని గమనించి నిజానిజాలు, వాస్తవం – అవాస్తవం తెలుసుకోవాలంటేనే మనసు అంగీకరించదు, భరించలేదు కూడా.
    మహీ అంత చిన్న వయసులోనే తన మనసుని తెలుసుకుంటూ మనసుని క్రమీకరణ చేసుకోగలిగిన సంస్కారం జన్మతః వచ్చినదనుకుంట.
    అది గొప్ప అదృష్టంగా భావించేయవచ్చు.
    కుటుంబము మనిషికి అవసరమైన శక్తి నిధి. ఈ విలువలు ఈరోజు మరవటమే ఇప్పుడు జరిగే అనర్థాలకీ కారణాలు అనుకుంటే, ఈ మంచీ చెడులు చెప్పటానికి పెద్దలు కావాలి. ఆ అవకాశాలు లేవు. అన్నిటికి గూగుల్ ఉంది చాలు అనుకునే వారు ఎక్కువగా ఉన్నారు ఈ రోజున. ఏదైనా మీరన్నట్టు అపజయాలు వెనుక జయం మెట్టు ఉంటుంది. కష్టం వెనక సుఖం ఉంటాయి.
    ఏదైనా పెరుగుట విరుగుట కొరకే. ఓడిపోతేనే జీవితం విలువ తెలిసేది.
    అదే నిమిషం గెలవటానికి ఆలోచన వస్తుంది. మంచికాలం వస్తుందన్న పాజిటివ్ ఎనర్జీతో ముందడుగు వెయ్యాలి.
    చాలా బాగుంది అభివందనాలు చాలా సహజంగా తీర్చిదిద్ది వ్రాసిన రచనా తీరు నచ్చి ఈ ప్రతిస్పందన కలిగి నిజం గానే చాలా ఓపిక తెచ్చుకుని
    నా ఈ భావాలని పంచుకునే ధైర్యం చేస్తున్నాను. నిజానికి నాకు ఏమీ తెలియదు కానీ మీ భావాలు సంస్కారం వ్యక్తిత్వం నాతో వ్రాయిస్తోంది. ధన్యవాధాలు అండి.
    మరింత చదవడానికి మీ నుండీ ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆదివారం కోసం ఎదురు చూస్తుంది మనసు.*

    1. 2.1

      BhuvanaChandra

      మనస్ఫూర్తిగా మహతి ఎపిసోడ్ చదివి అంతే మనస్ఫూర్తిగా చక్కని స్పందన తెలియజేసినందుకు రమాదేవి గారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు

    2. 2.2

      BhuvanaChandra

      చాలా చక్కగా మీ స్పందన తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు రోహిణి గారు
      స్పందన మాత్రమే కాక మీ ఆలోచనలను సైతం తెలియజేసినందుకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  3. 3

    Sobharaja

    🙏 ఈ శీర్షిక లో రాజకీయ వ్వవస్థ, ప్రజల స్వార్థం గురించి చక్కగా వక్కాణించారు.
    మన నాయకులు ప్రాణత్యాగం చేసి సంపాదించిన రాజ్యాన్నిదుండగులు దోపిడీదారులు ఖూనీకారుల చేతుల్లో పెడ్తున్నాము. Election లో నిలవడానికి చదువు సంస్కారంతో పాటు వారి కుటుంబ చరిత్రను కూడా పరిశీలించి seat ఇవ్వాలి. మీరన్నట్లు డబ్బుకు అమ్ముడు పోయే స్వార్థం నశించాలి. నా ఓటును కొనే ధనం నీ దగ్గర లేదు. ఓటు నా జన్మ హక్కు దాన్ని అమ్ముకొనే దుఃస్థితిలో నేను లేనని ప్రతీ పౌరుడు ముందడుగు వెయ్యాలి.
    స్నేహ పరిమళాన్ని చిలువలు పలువలుగా ఊహించుకొని,మనసును వికలం చేసుకోగూడదని చెప్పడం బాగుంది
    ఒక్కొక్క పాత్రని నిశితంగా పరిశీలించి అద్భుతంగాసృష్టిస్తున్నారు.
    ధన్యవాదాలు

    1. 3.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు శోభ గారు చాలా చక్కగా మీ స్పందనని తెలియజేసినందుకు మరింత లోతుగా మీ భావనని అక్షరీకరించినందుకు
      ప్రతివారం మీ స్పందన నాకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది మరోసారి మీకు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!