సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. శాస్త్ర వాక్యం, మిత్ర వాక్యం, ఆప్త వాక్యం గురించి చాలా బాగా వ్రాసారు. మహతి పాత్ర లోని నిబ్బరం, ఆలోచన, విశ్లేషణ చాలా బాగా వస్తోంది. పెద్ద సమస్యలు వచ్చినా గుండెలు బాదుకొని లబోదిబో దిబోమని ఏడ్చి రచ్చ చేయకుండా, ఎలా సౌమ్యం గా ఆలోచించాలో తెలియచేసే మీకు ధన్యవాదాలు తెలుపుతూ -రోహిణి

    1. 1.1

      BhuvanaChandra

      రోహిణి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చక్కగా విశ్లేషించినందుకు నా మన పూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు

  2. 2

    Yamini Devi

    శాస్త్ర మిత్ర ఆప్త వాక్యాల గురించి చాలా బాగా చెప్పారు.
    నా చుట్టూ అలా ఎవరు ఉన్నారని నేను ఆలోచనలో పడ్డాను.
    ఆచూకీ దొరికింది. సంతోషం అనిపించింది.
    కీలకమైన అనేక సందర్భాల్లో అవసరం అలాంటి వాక్యాలు చెప్పే ఆత్మీయ వ్యక్తులు.
    సీరియల్ బావుంది గురువర్యా.
    జీవితంలో ఎదురయ్యే అనేకుల మనస్తత్వాలని చాలా చక్కగా చూపిస్తున్నారు.
    👌👌💐💐🙏

    1. 2.1

      BhuvanaChandra

      యామిని గారు వారం వారం చక్కగా చదివి చక్కని విశ్లేషణతో స్పందిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు

  3. 3

    Sobharaja

    🙏
    శాస్త్రవాక్యం,మిత్రవాక్యం,ఆప్తవాక్యం గురించి నిశితంగా నిర్దిష్టంగా మన సాంప్రదాయాలను సమ్మేళనం చేసి అద్భుతంగా స్పష్టీకరించారు.
    తేలిపోయే మేఘాలు లక్ష ఉన్నా,ఎదురు చూసేది ఒక్క వర్షించే మేఘం కోసమేనని ఎంతో చక్కగా విశ్లేషించారు. నాకీ విశ్లేషణ “పదిమందిలో పాటపాడినా”అనే పాటను గుర్తుకు తెచ్చింది.
    నవల ఎటువంటి మలుపు తిరుగుతుందో ఎవరికి న్యాయం జరుగుతుందో అర్థం కావడంలేదు.
    ధన్యవాదాలు🙏🌹🙏

    1. 3.1

      BhuvanaChandra

      శోభాజీ చక్కగా చదివి వారం వారం విశ్లేషిస్తున్నందుకు.. నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!