సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మహి లాంటి దృఢచిత్తం గల అమ్మాయి, అల లాంటి చంచల స్వభావి – ఎందరో ఉంటారు టీనేజ్ కాలేజీ లైఫ్ లో. మానసిక అపరిపక్వత, పెరిగిన వాతావరణం, హార్మోన్ల ఇంబాలన్స్ కొంత కారణం. దానివల్ల పక్కవారు ఇబ్బందుల పాలయ్యారు – అచ్చు తిమ్ము లా. మహి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా చిత్రిస్తున్నారు భువన్ జీ.

    Reply
  2. 2

    Bhuvana Chandra

    ధన్యవాదాలు సుశీలమ్మ గారు వారం వారం మీ నుండి వచ్చే స్పందన నాకు టానిక్ లాంటిది
    చాలా చాలా స్ఫూర్తి కలిగిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    టీనేజ్‌లో ఉండే సహజ మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. శారీరకంగా మార్పు లు ఇన్నీకలిపి వారి గురించి వారికే అర్థం కాని స్ధితికి జాలేసింది. ఆ వయసుకి ఆ ప్రేమలో అహం, స్వార్థం ఉంటాయనటం సమంజసం కాదు.
    తెలియని తనం, హార్మోన్ల సమతుల్యం లేకపోవటంతో పాపం ఆ వయసుకి అదొక శాపం ఏమో.
    మహి లాంటి అమ్మాయిలు ఆ వయసుకి చాలా అరుదుగా ఉంటారు. అది వారి అదృష్టం,  అటు కన్నవారి అదృష్టం.
    ఆ వయసు ప్రభావం చాలా క్లిష్టమైనదియైనా చాలా పొందికగా విశ్లేషన చేసి పరిష్కారం చూపించారు.
    చాలా సంతోషం కలిగింది.
    అభినందనలు ధన్యవాదాలు అండీ.
    రమాదేవి

    Reply
  4. 4

    యామిని

    హరగోపాల్ ఫొటోస్ చూసే సందర్బంలో కళ్లు తడిచాయి గుండె నిండడంతో..
    మనిషి ఆలోచన, ప్రవర్తన,స్వభావం ఎలా మారుతుందో మహిత మిత్రుల పాత్రలతో చక్కగా చూపించారు.
    ప్రణామాలు గురువర్యా

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!