సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    Thank you very much for sharing 4th part . It is very nice, Raammaruti gari Patra dwara Vantaritanam and Eakantam renditi gurinchi cheppina vidham chala baga nacchindi, really you are great Gouri Lakshmi garu. Thank you very much for writing this Novel.👌👌👌💐💐💐👏🤝👍
    Rajendraprasad

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    కథ అంటే ఇలా రాయాలి అనిపించారు గౌరీ గారు. చదివే కొలది ఆసక్తి పెరుగుతోంది. ఒక్కటే.. కథలు రాయాలని అనుకున్న నాకు మరి ధైర్యం రాదుగా! అభినందనలు, ధన్యవాదములు.
    ఎ. రాఘవేంద్రరావు

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    నిన్న నీ సీరియల్ చదివాను.కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆసక్తి గా ఉంది 👌👌👌
    కనకదుర్గ, వైజాగ్

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Navala chadhivanura rasavatharanga saguthundhi 👌👌👌👌
    గాయిత్రి

    Reply
  5. 5

    పుట్టి. నాగలక్ష్మి

    ఈ భాగంలో మనసుకి నచ్చిన అంశం ‘ఏకాంతము.. ఒంటరితనం’ మధ్య గల సుతిమెత్తని రేఖామాత్రపు బేధాన్ని .. రచయిత్రి అద్భుతంగా, సునిశితంగా.. స్పృశించడం.. ఆశ్రమవాసులకి సందేశాన్ని అందించడం..
    ఈతరం ఆడపిల్లలు తల్లి చేత పని చేయించుకోవడం హక్కు మాత్రమే అనుకోవడం, బాధ్యత అనుకోకపోవడం ప్రమీల కూతురి పాత్ర ద్వారా చెప్పారు.. మరి వసంత ఈ విషయంలో.. వాళ్ల ప్రమీలక్కని ఎలా ఒడ్డున పడేస్తారో చూడాలి.. Nice topics.. 👍.. ధన్యవాదాలు గౌరీ లక్ష్మి గారికి, సంచిక వారికి 🌹💐

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    Gourilakshmi gari rachanaa vidhaanam vutsukathanu,,kalgisthundi,, problems,salvationku,kathaloni paatrala dwaaraa chakkagaa chuupisthaaru,, 🤠 hats off gouriji👌🏻
    సావిత్రి M. నాగోల్

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    వృద్ధాశ్రమంలో సందేశాలిప్పించడం బాగుంది.. పిల్లలని అమెరికా పంపాక తల్లిదండ్రుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉంది.. బాగా వ్రాశారు గౌరీ లక్ష్మి గారు
    రమణి, యు. యస్. ఎ

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    What is said about living alone is true madam garu. Nijam ga yogame. Appudu adyatmika chintana ku aatankalu undavu. Ee rojulo chaalamandhi koothullu ilane unnaru. Kadupi chinchukonte kaalla meedha annatlu. Kodali gurinchi cheppinantha thelikaga koothuri gurinchi thalli cheppa leka orchukoleka satamatha mouthindhi. Pacchi nijam madam
    నిర్మలజ్యోతి, తిరుపతి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!