సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Guru prasad

    Fantastic exPlanation by smt shyamala gaaru regarding sankranti festival and child hood days
    J Guru Prasad

  2. 2

    syamala

    ఆర్టికల్ ఎదలో ఎగిరే “పసి”డి పతంగం చదువుతుంటే పల్లెటూరిలో గడిచిన నా బాల్యం గుర్తుకొచ్చింది! బాల్యం అనేది ఎంత మధురమైనదో, ఈ ఆధునిక కాలంలో పిల్లలకు అది అందకుండా పోతున్నదన్న నిజాన్ని చాలా బాగా రాసింది శ్యామల.
    శ్యామలాదేవి దశిక
    న్యూజెర్సీ-యు ఎస్ ఎ

  3. 3

    సంధ్య

    చాలా బాగుంది, చిన్న నాటి అనుభూతులు మరు గుర్తు చేసుకుని, నాకు నా బాల్యం కనుల ముందు కదలాడేలా చేశారు. బాల్యం అనేది మరపురాని తీపి గుర్తు. అది అనుభవించాలే కాని ఎంత చెప్పినా తక్కువే.

  4. 4

    prabhakaram

    శ్యామల గారి పసిడి మనసులు చాలా బాగుంది. చదవ వలసిందే. శివ్వాం.

  5. 5

    విడదల సాంబశివరావు

    శ్రీమతి శ్యామల గారి”మదిలో ఎగిరే ‘పసిడి’పతంగం” మధురమైన బాల్యాన్ని జ్ఞాపకం చేసింది.ఒకనాటి పాత నాణేలను గుర్తు చేసి,ఇతిహాసాలలోని పురాణపురుషుల జీవితాలను చిత్రించి,ఆధునిక సినిమా బాలల పాత్రలను ప్రస్తావించి,దయనీయ మైన నేటి బాలలజీవన విధానాన్ని విశదీక రిస్తూ ముగించారు.అభినందించదగిన విలువైన శీర్షిక.
    రచయిత్రికి శుభాభినందనలు.

  6. 6

    m.ramalakshmi

    శ్యామలగారి కథ చిన్న నాటి నాటిజ్ఞాపకాలని గుర్తుతెచ్చుకునేలా అద్భుతంగా ఉంది.మంచి కథని అందించినందుకు ధన్యవాదాలు మేడం 👏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!