సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Guruprasad

    Excellent narration by smt shyamala garu regarding beautiful and wonderful Past memory’s
    From J Guru Prasad

    Reply
  2. 2

    Guruprasad

    Wonderful narration by smt shyamala garu regarding sleep
    From J Guru Prasad

    Reply
  3. 3

    Ramana Velamakakanni

    I am a fan of Shyamala garu. I read her stories every week in fact wait for Sundays. Her stories interest me for variety of Telugu, Hindi, and English songs more particularly melodious numbers from old movies. She has a special style of her own in narration. I suggest her to bring out a book compiling few of her best stories. Congratulations madam.

    Reply
  4. 4

    Mramalakshmi

    నిదుర గురించి చెబుతూ పాటలతోపాటు నిద్ర ఎన్నిరకాలో బాగా వివరించారు. వాస్తవ అనుభూతికి దర్పణంలాగా వుంది శ్యామలగారి కథ.మరిన్ని కధలు మీ కలం నుండి మాకు చేరాలని ఆశిస్తూ

    Reply
  5. 5

    prabhakaramsivvam

    శ్యామలగారి వ్యాసం ” నీలాల కన్నుల్లో నిదుర ” చాలా బాగుంది. నిదుర మనిషి. జీవితంలో ప్రశాంతతను చేకూరుస్తుంది. మనసుకు ఆనందాన్ని కలుగజేస్తుంది. మనసుకు ప్రశాంతత కలిగినప్పుడు అన్ని పనులు అనుకున్న కాలానికి ముందుగానే చేయగలుగుతాం. అదే.సరియైన నిద్ర
    లేనప్పుడు మనిషిలో చిరాకు కలుగుతుంది. ఎదుటివారితో
    మాట్లాడేందుకు కూడా అనవసరంగా చిరాకు పడుతుంటాం..
    ఇంట్లోగాని ఆఫీసులో గానీ చేయవలసిన పనులు అనుకున్న
    కాలానికి అనుకున్నట్టుగా జరగవు. అలా జరగని పనులు మూలంగా ఎంతో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. మనిషి జీవితంలో అభివృద్ధికి, పతనానికి అతినిద్ర,, లేక నిద్రలేమి
    తనమే.కారణమవుతుందని ఈ వ్యాసం ద్వారా మనం తెలుసుకోవలసి ఉంది. రచయిత్రి శ్యామలగారికి అభినందనలు.
    శివ్వాం..ప్రభాకరం, బొబ్బిలి.

    Reply
  6. 6

    విరించి

    శ్యామలగారి” నీలాలకన్నులలో నిదుర” కథనం అద్భుతంగా ఉంది…నిద్ర ప్రాముఖ్యతను తెలియజేస్తూ సందర్భానుసారం ఆలవోకగా వివిధ భాషలలోని మధురమైన గీతాలను గుమ్మరించిన తీరు హాశ్చర్యం కలిగించింది…అభినందనలు శ్యామలగారూ !వారంవారం మీ మానస సంచరరే కోసం ఎదురుచూస్తూంటాం…

    Reply
  7. 7

    S.S. Kandiyaped

    Sleep is the elixir of life. It rejuvenates and it has self effacing mechanism to bring the tired and varied body back to work. A good sleep is the natural medicare for a number of physical ailments, particularly inflammation. There are also a number of varieties of sleep, slumber half-sleep, deep sleep, sound sleep, to cite a few.
    J Syamala has recounted them all and many more things on sleep. She has brought out, nostalgically the lyrics from the vintage movies that deal with sleep. She is at her narration best in describing sleep that every one needs. As the saying goes, ” a thousand will get you a bed, but even ten thousand cannot buy you a sleep’.
    It is always a pleasure to read Manasa Sancharare, with J.Syamala’s pen taking the readers through different genres of literature.

    Reply
  8. 8

    Bhramara

    నిదుర ..ఈ మాట అంటుంటేనే ఎంతో హాయిగా ఉంది. చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. ‘అమ్మ ఒడిలో పడుకున్న నిశ్చింత ఆ తర్వాత ఇంకెప్పుడూ ఉండదు’ ..నిజంగా నిజం. నిద్ర గురించి ఎంతో అపురూపమైన, అందమైన గీతాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఎం.ఎస్. రామారావు గారి పాట ‘విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో’’ ఆర్టికల్ కే అదనపు ఆకర్షణ. ఇది చదివాక మళ్లీ ఆ పాట విన్నాను.నిజంగా చాలా అద్భుతమైన పాట. ఈ కాలమ్ ద్వారా ఎప్పుడో మరుగున పడిపోయిన మంచి సాహిత్యపు విలువలున్న గీతాలను చక్కగా జ్ఞాపకం చేస్తున్నందుకు thank you somuch . నిద్రల్లో రకాలు, నిద్రపోయే పద్ధతుల్లోరకరకాలు …చాలా బాగా చెప్పారు. ఆర్టికల్ ఆద్యంతం ఆసక్తికరం గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే జోలపాటలా హాయిగా ఉంది. మనసును నింపేసే చక్కటి ఆర్టికల్ ను అందించినందుకు రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు. 💐💐💐

    Reply
  9. 9

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి “నీలాల కన్నుల్లో నిదుర!” మనిషి కి నిద్ర ప్రాముఖ్యతనే గాక ….దాని వలన వచ్చే అనర్ధాలను కూడా తెలియజేసింది.సరదాగా…వినోదాత్మకంగా సాగిన ఈ రచనలో ఓ విలువైన సందేశం కూడా ఉంది.”నిద్రపై నియంత్రణ ఉండాలి.మెదడును మాత్రం నిద్ర ఆవరించకుండా చూసుకోవాలి.మనిషి ఎప్పుడూ చైతన్యశీలిగా ఉండాలి.”
    మనిషికి ఆహారంతో బాటు నిద్రకూడా సుఖంగా జీవించడానికి ఎంతో అవసరం.అయితే…అతినిద్ర సోమరితనాన్ని పెంచి పోషిస్తుంది అనే జీవిత సత్యాన్ని రచయిత్రి సోదాహరణంగా వివరించారు. మనుష్యుల జీవన మార్గంలోని ప్రతి అంశాన్ని స్పృశిస్తున్న శ్రీమతి శ్యామల గారికి అభినందనలు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!