సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Ramana Velamakakanni

    Another fine piece from Shyamala’s pen. Hearty Congratulations.

    Reply
  2. 2

    Mramalakshmi

    శ్యామలగారి రచన అందానికి మించిన అందంలాగా మనోహరంగా వుంది. చుక్కల దుస్తుల్లో చక్కని నీలాకాశం ఎంతమంచి వర్ణన? చదువుతున్నంతసేపూ వదలబుధ్ధి కాలేదు. మళ్ళీ మళ్ళీ చదివేలా వుంది వర్ణన.రచన అంటే ఇలావుండాలని నిరూపించారు.ఇలాంటి మరిన్ని రచనలతో పాఠకుల్ని రంజిప చేస్తారుకదూ

    Reply
  3. 3

    విరించి

    ఎప్పట్లాగే శ్యామలగారు అందాలఊహల్లో ఓలలాడించి,ప్రకృతి అందాలలో పరవశింపజేసి,అందమైన గీతాలతో మనసుతలుపు తట్టి అందమే ఆనందం అనితెలియజేసారు..ఇంత అందమైన అక్షరసమూహాలనందించిన శ్యామలగారికి అభినందనలు..

    Reply
  4. 4

    Guruprasad

    Wonderful narration by smt syamala garu regarding beauty of the nature so nicely
    From J Guru Prasad

    Reply
  5. 5

    prabhakaramsivvam

    .శ్యామలగారి. వ్యాసం ” అందాలలో అహో మహోదయం ” చాలా బాగుంది. పధ్నాలుగు భువనాలు అంద చందాలతో నిండి ఉన్నాయో లేదో తెలియదు గానీ శ్యామలగారు వ్యాసంలో వ్యక్తీకరించిన భావ సంపుటి పాఠకుల హృదయాలను రంజింపజేసింది. అసలు.సృష్టే రంగుల మయం అనిపిస్తుంది. చెట్లు, వాటి పువ్వులు, రకరకాల ఆకారాలు, రంగులు, ,సువాసనలు ఎదుటివారి మనసును రంజింపజేస్తాయి. అలాగే పశుపక్ష్యాదులు‌, మనుషులను
    పరిశీలనగా చూస్తే వారిలో గల శరీర ఛాయ ఇతర అందాలు
    ఎదుటివారిచే ఇట్టే.ఆకర్షింపబడతాయి. అందాలను చూసి ఎదుటివారు ఆనందపడేవరకైతే ఫరవాలేదు. ఈ అందం
    ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టకూడదు. చిలుక, నెమలి,.బంగారు పిచుక, పావురము లాంటి పక్షుల అందాన్ని చూసి తన సరదాకోసం మనిషి వాటిని బంధిస్తాడు. వాటి స్వేచ్ఛను హరిస్తాడు. మానసిక హింసకు గురి చేస్తాడు. అందం కలిగి ఉండటం ఎంత ప్రమాదమో మనకు తెలుస్తోంది.ప్రమాదాలు ముంచుకొస్తాయని దేవుడిచ్చే అందాన్ని విదిలించుకోంలేం
    కూడా. ఎన్ని అందాలున్నా అందమైన మనుషుల మనసులు అందవిహీనమైనపుడు, సంకుచిత భావాలతో విషతుల్యమై నపుడు ఆ అందం అందం కాదంటున్నారు రచయిత్రి. నూటికి నూరుపాళ్లు నిజం. కళాపూర్ణోదయాన్ని జ్ఞప్తికి తెస్తూ భగవంతుడు ఇచ్చే అందాల కన్నా ఆభరణాలు, ఇతర వస్తువులు తెచ్చిపెట్టే అందాలు అందాలు కావు అని భావించాలి. అందం సక్రమ మార్గంలో వినియోగించు కున్నపుడు అందం ఆనందాన్ని తెచ్చి పెడుతుంది. జీవితాన్ని
    ఆనందమయం చేస్తోంది అన్న నిజాన్ని శ్యామలగారి రచన ద్వారా తెలుస్తోంది. రచయిత్రికి అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,
    ఫోన్: 701 3660 252.

    Reply
  6. 6

    Syamala Dasika

    శ్యామల అందించిన “అందాలలో అహో మహోదయం” రచన పేరుకు తగినట్టుగా ఎంతో అందంగా ఉంది! ప్రకృతిలో ఉన్న ఇన్ని రకాల అందాలను ఎంత చూసినా , ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు సరికదా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ! ఇంత చక్కని అంశాన్ని ఎంచుకున్న రచయిత్రి శ్యామలకు అభినందనలు !
    శ్యామలాదేవి దశిక
    న్యూ జెర్సీ – యు ఎస్ ఎ

    Reply
  7. 7

    S S KANDIYAPED

    A thing of beauty is a joy for ever. J. Syamala has seen and shown that beauty in animate as well as in inanimate, to her readers. She has proved in the adage that beauty lies in the beholder, more than the holder.
    A good treat from the seasoned writer, and kudos to her.

    S.S. Kandiyaped

    .

    Reply
  8. 8

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి “అందాలలో అహో మహోదయం!”నన్ను మాత్రం 40సంవత్సరాల గతంలోనికి పయనింప జేసింది.యవ్వనంలో ప్రతి మనిషి అందంవైపు ఆరాటంగా అడుగులు వేయటం సహజాతి సహజం.రచయిత్రిగా శ్రీమతి శ్యామల గారు భావుకుల అంతరంగాలలోనికి తొంగి చూశారు. లోతైన పరిశీలన,నిత్య పఠనం,భావోద్వేగం…ఇవన్నీ తోడై ఆమెను ఈ సాహితీ ప్రకీయకు పురి గొల్పినాయని భావిస్తున్నాను.
    ఆదిశంకరాచార్యుల వారి”సౌందర్యలహరి”తో ప్రారంభించి…విశ్వనాథ వారి “ఏకవీర”చిత్రం కోసం సినారె లిఖించిన భావోద్వేగ కవిత “కలువ పూల చెంత…”ను ఉదహరిస్తూ ప్రాచీన కాశ్మీరీ గాధలోని సుగాత్రీ శాలీనుల వైవాహిక బంధంలోని అసలైన మూల.అంశం “సొమ్ములు కాదు సొంపులే ఆకట్టుకుంటాయి భర్త మనసును…”అనే వాస్తవాన్ని తెలియజేస్తూ…అందాలలోని మహోదయాన్ని పాఠకులకు ప్రత్యక్షంగా చూపించారు.
    ఈ అందాలలో పోతన..జాన్ కీట్స్… మహమ్మద్ రఫీ..సీనియర్ సముద్రాల వంటి మహనీయులను సైతం దర్శింపజేశారు.
    ఒక విషయాన్ని పాఠకులకు చేరవేసేందుకు రచయిత/రచయిత్రి లోతుగా అధ్యయనం చేయాలని శ్రీమతి శ్యామల గారు చెప్పకనే చెబుతున్నారు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  9. 9

    Bhramara

    ఆర్టికల్ ఆద్యంతం అందంగా అలరించింది. ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతః . ప్రతీ అంశం అందమైన ఫీల్ తో చదివేలా ఉంది ..ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్ ..అందమె ఆనందం .. ఆనందమే జీవితమకరందం ..’ అందానికి చక్కటి నిర్వచనాన్నిచ్చే ఇటువంటి గోల్డెన్ లైన్స్ ఆర్టికల్ కు అదనపు సొగసును చేకూర్చాయి .. ఆహ్లాదకరమైన సుమధుర గీతాలను మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.. ఇంత మంచి టాపిక్ తీసుకుని తన అరుదైన, అందమైన శైలితో దీనికి వందశాతం న్యాయం చేసిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు ..💐💐💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!