సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Guruprasad

    Wonderful narration by smt shyamala garu regarding Humanity
    From J Guru Prasad

    Reply
  2. 2

    విరించి

    సృష్టిలోని పరిమళద్రవ్యాలన్నింటి గురించి స్పష్టంగా చెప్పినా మనిషిలోని మానవత్వమే అసలైన పరిమళమని అది లేకపోతే మనిషే కాదనే సత్యాన్ని చక్కగా చెప్పారు…..మనసు పరిమళించింది…పరవశించింది…శ్యామలగారికి అభినందనలు..

    Reply
  3. 3

    Deepa

    I always enjoy reading this series!! The author does an excellent job in describing a perspective from different angles and coming to a meaningful conclusion!!

    Reply
  4. 4

    Ramana Velamakakanni

    Every Sunday It’s a feast to read Shyamala garu ‘s story. Very nice. Abhinandanalu

    Reply
  5. 5

    Mramalakshmi

    శ్యామలగారు వాసనలపై రచన బాగుంది.విభిన్న అంశాలపై అందించే ప్రతి కథ విభిన్నంగా ఆసక్తికరంగా ఉంటున్నాయి.శ్యామలగారికి ధన్యవాదములు🌹

    Reply
  6. 6

    prabhakaramsivvam

    ” మనిషికి ఉండాల్సింది.మనసు మంచి, మానవత్వ పరిమ ళాలు కలిగి ఉండకపోతే ఆ మనిషి అమానుషుడే అవుతా
    డని రచయిత్రి శ్యామలగారు తన వ్యాసం ఉపోద్ఘాతంలోనే
    పేర్కొన్నారు. చైత్రమాసానికి మల్లి పూవుకు సంబంధం ఉన్నట్లు పరిమళాలకు మల్లెపూలకు సంబంధం ఉంది.అలానే
    మామిడి, వేప, కాకర, మిరియాలు,ధనియాలు, జాజికాయలు, ఇతర తినుబండారాలు వాటి స్వాభావిక వాసనలతో ప్రకృతిని పరిమళింప జేస్తాయి. అలానే గబ్బిలాలు, ఎలుకలు,
    పులి, సింహంలాంటివి కూడా వాటి వాసనలతో ప్రకృతిని ప్రభావితం చేస్తాయి. మత్స్యగంధి (సత్యవతి) సువాసనల పరిమళాలు శంతనుని ప్రభావితం చేసి ప్రేమలోకి దింపి
    వివాహానికి దారితీసినట్లు భూలోక స్త్రీలలో జడల కురుల నుండి సుగంధ పరిమళాలు వెదజల్లబడతాయని ఆ సువాసనల పరిమళాలే స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, పెళ్ళి
    అనుబంధాలు ఏర్పడతాయని ఆమధ్య ఎక్కడో ఒక వ్యాసం
    చదివాను. స్త్రీలలో నాసికా రంధ్రాలకు కూడా అంతుచిక్కని
    పరిమళాలు ఉంటాయట. అలాగే పురుషునిలో కూడా. ఆ
    ఇద్దరిలోగల పరిమళాలు సరిజోడీ అయినప్పుడు ఆ ఇద్దరూ
    ఒకరికొకరు ఆకర్షింపబడతారు అనే వాదనలు వినిపిస్తుం
    టాయి. లేకపోతే మన చుట్టుపక్కల ఎందరో స్ర్తీ పురుషులు ఉంటారు. ఇంతమంది ఉంటుండగా ఏ ఇద్దరో ఏకమై ప్రేమలో
    పడటం, పెళ్ళి చేసుకోవడం విచిత్రంగా లేదూ ? పూవు పుట్ట
    గానే పరిమళించినట్లు, శ్యామలగారు కలం పట్టగానే సాహితీ పరిమళాలు విశ్వవ్యాప్తమవుతాయి. శ్యామలగారి కలం నుండి మరిన్ని సాహిత్య పరిమళాలు వెదజల్లబడాలని
    ఆశిస్తూ అభినందనలు తెలుపుకుంటున్నాను.

    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.
    ఫోన్: 701 3660 252.

    Reply
  7. 7

    Syamala

    Beautifully written by Syamala!
    Syamaladevi Dasika

    Reply
  8. 8

    S.S. Kandiyaped

    Like colors and sounds, fragrance also have their distinct meaning, significance and purpose. French women considered to be more conscious of their beauty than others give great importance to perfumes next to their dress. They spray on to themselves different scents depending on the time and the occasion. Fragrance is one of the ingredients that elevate human senses.
    Indians, unlike in the west , are known to use natural fragrance giving objects, like flowers. On such fragrance, Ms. Syamala has woven a very elegant write up and she deserves our congratulations.
    S.S. Kandiyaped

    Reply
  9. 9

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి “పరిమళ ప్రకృతి”లో సృష్టిలోని సువాసనలు అన్నీ సుగంధాలను మన నాసికా పుటాలకు అందించాయి.ఈ రచయిత్రి మేధస్సు ఎన్నెన్నో దారులలో పయనించి సాధారణ పాఠకుడికి తెలియని నిగూఢమైన విషయ సంపదను…అతనికి చేరువ చేస్తున్నది.అసలు విషయం…మనిషికి ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ “మానవత్వమనే పరిమళం”లేకపోతే జీవన పరిమళంలో సుగంధాలు లోపించినట్లేనని రచయిత్రి నిగూఢంగా తెలియజేసారు.ఈ తెలియజేసే క్రమంలో మనకు చాలవిషయాలు బోధించారు.మహాభారతం లోని శంతనుడి భార్య సత్యవతికి “యోజనగంధి… గంధవతి”అనే పేర్లు ఉన్నాయనే విషయాన్ని తెలియజేయడం రచయిత్రి లోతైన విషయ పరిశోధనకు నిదర్శనం.సువాసనలు ఆఘ్రాణించే ముక్కుపై ఓ అందమైన పద్యాన్ని లిఖించి నంది తిమ్మన… ముక్కు తిమ్మన గా ప్రఖ్యాతిగాంచిన విధానాన్ని సోదాహరణంగా వివరించడం శ్రీమతి శ్యామల గారి ప్రాచీన గ్రంధాల అధ్యయనాన్ని తెలియజేస్తుంది. ఈ పరిమళ ప్రకృతిలో మనుచరిత్రలోని వరూధినిని…అష్టపదుల జయదేవుడిని…అల్లసాని పెద్దన్న గారి తాంబూల సేవనాన్ని… కూరలు,అన్నం,పిండివంటలు వగైరాల లోని సువాసనల కమ్మదనాన్ని మన హృదయానికి చేరువ చేశారు శ్రీమతి శ్యామల గారు.విషయం ఏదైనా…దానిని వివరించి పాఠకుడి మనసులో స్థిరంగా నిలిచి పోయేట్లు చేయగల విద్వత్తు ఆమెకే సొంతం.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!