సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Guruprasad

    Fascinating narration by smt syamala garu about moon and nature it’s really fantastic
    From J GuruPrasad

    Reply
  2. 2

    S S Kandiyaped

    Unlike famines, epidemics and pandemics are levellers( famines are highly discrimatory) Ms Syamala in her exhaustive description of Moon and moonlight, has rightly pointed that Moon is a leveller- as it spreads it’s cool and salubrious rays on every body and everything without discrimination . A number of film songs with moonlight as the theme are ably cited by the author with the names of the lyricists and music composers. I was looking for a song of that period, ” Challani Raja O Chandama” and it remained on the lips of everybody for humming in the bathrooms.
    Moon also is referred as synonym to permanence. In the inscriptions and Royal firmanas, assignment of Inams and lands were made ” as long as the moon lasts”. ( Aa Chadrarkamuga).
    People also refer to the shadows ( due to the crates) on the moon to convey that absolute perfection is only a misonamer.
    At a time when every one has time and inclination to think and ruminate on such things of beauty , a very informative write up on Moon by Syamala garu is a very good read. She deserves hearty Congrats.
    S S Kandiyaped

    Reply
  3. 3

    Ramana Velamakakanni

    As Usual nice narration from Shyamala’s pen.So many melodious songs are remembered.Abhinandanalu.

    Reply
  4. 4

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”చందమామ రావే…మంచిరోజులు తేవే!” మనసులో ముసురుకున్న చీకట్లను పారద్రోలింది.కొన్ని రచనలు పదేపదే చదవాలనిపిస్తాయి. ఈకోవలోనే శ్రీమతి శ్యామల గారి “సంచిక”లోని “మానస సంచరరె”నా దృష్టిని ఆకర్శించి సంచిక కోసం ఎదురు చూసేట్లు చేస్తోంది.చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉన్నట్లే…మనిషికీ ఉచ్చ నీచ దశలు వుంటాయని…కాబట్టి,మనిషి తన మనసును చల్లని వెన్నెలలా…ప్రశాంతంగా,ఆహ్లాదంగా ఉంచుకోవాలని విలువైన సందేశాన్ని పాఠకులకు అందజేశారు.సహజంగానే,తనదైన శైలిలో భావుకతను పండించిన సినీ గీతాలను ఉదాహరణలుగా చూపి మన హృదయాలను రంజింపజేశారు.
    అయితే…చాలా మంది పాఠకులకు తెలియని కొంత సాహిత్య సంపదను మనకు బహుమతిగా ఇచ్చి రచయిత్రి తన విద్వత్ ప్రతిభను చాటుకున్నారు.త్యాగయ్య…మైసూర్ ఆస్థాన విద్వాంసుడు షట్కాల గోపాలదాసుకి వినిపించిన పంచరత్న కీర్తనలలోని”ఎందరో మహానుభావులు అందరికీ వందనములు” కీర్తనలో చంద్రున్ని వర్ణించిన తీరు ఎంతమందికి తెలుసు?ముస్లింలు,జూదులు చాంద్రమానాని ఆచరిస్తారని….చైనా వారు లూనార్ క్యాలందర్ ప్రకారం వాళ్ళు కూడా చాంద్రమానాన్నే అనుసరిస్తారని తెలియజేస్తూ…. మనం ఆరాధించే చందమామ ప్రపంచానికే మార్గదర్శకుడు అని చెప్పకనే చెప్పారు రచయిత్రి.మన పురాణాలలో చంద్రుని ప్రాశస్త్యాన్ని “తారా శశాంకం, దక్షయజ్ఞం,వినాయకోత్పత్తి మొదలైన కధల ద్వారా తెలియజేశారు.మరీ ముఖ్యంగా…మనం మరచిపోయిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి”సుధవోల్ సుహాసిని…మధువోల్ విలాసిని”మధుర గీతాన్ని మళ్లీ మనకు గుర్తుచేశారు.అశ్వత్థామ సంగీతాన్ని సమకూర్చగా “చివరకు మిగిలేది”చిత్రం కోసం అమర గాయకుడు ఘంటసాల గానం చేశారని ఈ తరానికి తెలియజేసారు.
    ఇంకా… నవరంగ్ హిందీ సినిమాలోని భరత్ వ్యాస లిఖించిన ఆశాభోంస్లే,మహేంద్రకపూర్ గానం చేసిన “ఆధాహై చంద్రమా రాత్ ఆథీ”ని జ్ఞాపకం చేస్తూ….
    చంద్రుడు లేని ఆకాశాన్ని సైతం వర్ణించిన “కాలాబజార్”సినిమా కోసం శైలేంద్ర లిఖించిన “ఖోయా ఖోయా చాంద్” గీతాన్ని కూడా మనకు గుర్తు చేసిన శ్రీమతి శ్యామల గారి మేధస్సును అభినందిస్తూ మరిన్ని మంచి రచనలు ఆమె కలం నుండి జాలువారాలని అభిలషిస్తూ….
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  5. 5

    Mramalakshmi

    ‘చంద్రుడు సమతావాది.ధనికుని సిల్వర్ గిన్నె పైన ముష్టివాడి జర్మన్ సిల్వర్ బొచ్చె ఫైన అదే వెన్నెలప్రసరింపచేస్తాడు’అంటూ తన రచనా కలంకారీని వెన్నెల రూపంలో అందించిన శ్యామలగారికి అభినందనలు.

    Reply
  6. 6

    prabhakaramsivvam

    శ్యామలగారి వ్యాసం శీర్షికలో ” చందమామరావే- జాజి పూలు తేవే ” అనే పాతమాటలు వాడకుండా ” చందమామ
    రావే – కొత్త రోజులు తేవే ” అనే శీర్షికలో ఏదో కొత్తదనం గోచ
    రిస్తున్నది. భూమి, ఆకాశం ఏర్పడినప్పటి నుండీ చందమామ
    కు మనకూ తెలియని అనుబంధం ఉంది. జీవరాశులు పొందే ఆనందంలో చంద్రుని పాత్ర ఎంతో ఉంది. మనిషి పొందే సుఖ సంతోషాలలో చంద్రుని ప్రాముఖ్యత ఎంతో ఉంది. మనిషి తన ఆహ్లాదంకోసం చంద్రునిపై ప్రేమాభిమానాలతో ఎన్నో కథలు,కవితలు, పాటలు వ్రాసారు. అలాగే ఈనాటి శ్యామల గారి వ్యాసం చంద్రుని చుట్టూ అల్లబడింది. చంద్రుని శృంగార
    లీలలు ఇన్నీ అన్నీకావు. అసలు మన పురాణగాథల్లో శ్రీరాముడు మినహా నాకు తెలిసినంత వ‌రకూ పురాణపురు
    షులు ఇతర స్త్రీలతో ప్రేమాయణం సాగించినవారే ! ఇది కవుల కల్పన కావొచ్చు. కామోద్రేకం ప్రతీ జీవి లక్షణంగా భగవంతుడు సృష్టించాడు. పరాయి స్త్రీ పై వ్యామోహం కూడా
    భగవంతుడు సృష్టించిందే ! తన భార్య ఎంత అందంగాఉన్నా
    పరాయి వాడి భార్యపై మోజు ఉంటుంది. అది భగవంతుని
    సృష్టిలో రహస్యం మాత్రమే. ఈ లక్షణాలు జీవుల్లోనే కాదు
    దేవుళ్ళలోనూ ఉందని చంద్రుని శృంగారాన్ని మరోసారి
    మనకు జ్ఞప్తికి తెచ్చారు శ్యామలగారు. చంద్రుడు ఒక ప్రక్క
    మనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తూ మరో ప్రక్క తారచే
    ప్రేమింపబడతాడు. పరాయివాడి భార్యను ఎత్తుకు పోయి
    తనతో పిల్లాడిని కనేటంతటి ధైర్యశాలి చంద్రుడు అని మనం
    గ్రహించాలి. చందమామ అందాలు పసిపిల్లల మనసుపై పడడమే గాకుండా విప్లవ కవి శ్రీ శ్రీ మనసును రంజింప జేసి
    తనపై గీతాన్ని వ్రాయించుకున్నాడు. ప్రముఖ సినీ గేయ రచయితలు వేటూరి, అనిశెట్టి, ఆత్రేయ లాంటి వారు చంద్రునిపై వ్రాసిన పాటలను ఈ వ్యాసంలో పేర్కొనడం
    శ్యామలగారి రచనా చాతుర్యానికి నిదర్శనం.చంద్రుని క్షీణ,
    వృద్ధి గతులను మనిషి కష్టసుఖాలతో పోల్చడం శ్యామలగారి
    వ్యాసంలోనున్న గొప్పతనం. వ్యాసరచయిత శ్యామలగారికి
    అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి,
    ఫోన్: 7013660252.

    మన కవులు, రచయితలు అన్నారు శ్యామలగారు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!