సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    G N Murty

    ప్రత్యూష వర్ణన బాగుంది.
    అన్వేషణ మీద వ్రాసిన చక్కని వ్యాసం.
    సందర్భోచిత పాటలు బాగున్నాయి
    రచయిత్రికి అభినందనలు

    Reply
  2. 2

    Guru prasad

    Wonderful narration by smt syamala garu about beautiful things and intresting Past memory’s
    From J Guru Prasad

    Reply
  3. 3

    Pushpa

    చాలా చాలా బాగుంది మేడం. అన్వేషణ గురించి చాల చక్కగా రాశారు.

    Reply
  4. 4

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”అవిరామ అన్వేషణ”లో మానవ జీవనానికి అన్వేషణ అవసరం ఎంత ముఖ్యమో తెలియజేసారు.మరీ ముఖ్యంగా…ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషిస్తూ రమణ మహర్షి ప్రయాణించిన విధానాన్ని రచయిత్రి వినూత్నంగా చర్చించారు.శ్రీమతి శ్యామల గారు తాను చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని సందర్భోచితమైన సినీ గీతాలతో వివరించడం ఉల్లాసాన్ని కలిగిస్తుంది…..ఈ అన్వేషణలో మన గమ్యాన్ని అన్వేషించుకునే పని కల్పించారు రచయిత్రి.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు

    Reply
  5. 5

    prabhakaramsivvam

    ప్రముఖ రచయిత్రి శ్యామల గారు వ్రాసిన ” అవిరామ అన్వేషణ” బాగుంది. అవిరామ అన్వేషణ ఆగకూడదు జీవితంలో నిరంతరాభివృద్ధికి అది ఎంతగానో దోహదపడుతుంది. విజయసాధనకు సాధనే మూలం అన్న శ్యామలగారి నానుడి పాఠకులకు జ్ఞానోదయం కలిగిస్తుంది. శ్యామలగారికి అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, విజయనగరం జిల్లా.

    Reply
  6. 6

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    అవిరామ అన్వేషణ చాలా బాగుంది. సందర్బోచితంగా ఉదహరించిన పాటలు వ్యాసానికి నిండుతనాన్ని ఇచ్చాయి.

    Reply
  7. 7

    Mramalakshmi

    కష్టాలలో కొట్టుకుపోతూనే మనిషి సుఖాల తీరాలకై అన్వేషిస్తూ ఉంటాడు అంటూ మన జీవితాల్లో అంతర్లీనంగా సాగే అన్వేషణ గురించి రచన బాగుంది.శ్యామల మేడంకి ధన్యవాదములు 🙏💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!