సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Paresh

    చీల్చి చెండాడేశారుగా! నిజమే కంగనా తప్పితే ఏమీ లేదు ఇందులో. ఓ మంచి అవకాశాన్ని పాడు చేసుకున్నారు.

    Reply
  2. 2

    Krishna Veni

    కాస్ట్యూం డ్రామాలు, పీరియాడిక్ సినిమాలు ఇష్టం లేకపోయినా, కంగనా ఇష్టం కనుక చూద్దాం అనుకున్నాను. మీ యీ రివ్యూతో అభిప్రాయం మార్చుకున్నాను.

    Reply
  3. 3

    Nagabhushana Rao Turlapati

    కస్తూరి గారి కలం నుండి వెలువడిన సమీక్ష, ఈ సినిమాను నిలువునా చీల్చింది. కానీ, ఇది సినీ`మాయ’లోకం. తెరపై బొమ్మలు తైతెక్కలాడటం తప్ప నిజాలు ఎప్పుడో పాతరవేయబడ్డాయి. కస్తూరిగారు అన్నట్లు ఎంత సినిమా అయినా చరిత్ర ఆధారిత సినిమా తీసేటప్పుడు రీసెర్చ్ చాలా ముఖ్యం. సమీక్షకులు కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు. – తుర్లపాటి నాగ్.

    Reply
  4. 4

    GitacharYa

    సినిమా నిలబడలేదు. చూసిన జనాలకు నచ్చలేదు. బాగా నష్టాలు వచ్చాయి.

    వాడి వేడి సమీక్ష. నిజానికి సినిమా కన్నా సమీక్షే వేగంగా ఉంది

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!