సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    Atyadbhutah. ఎంత లోతుగా గొప్పగా అత్యంత విలువైన అత్యవసరమైన కొండంత విషయాన్ని సూక్ష్మంగా సున్నితంగా సుమనోహరంగా చెప్పారు బంగారం… గ్రేట్ పోయెమ్ డియర్… 💐 ✅️
    Kaasimbi..Guntur

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    మన్నించాలి మరి…సముచిత విన్నపం/కోరిక👌😍🌹🌹🌹
    Mallik

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    శుభోదయం. చాలా బాగుంది.
    రెండు సార్లు చదివాను.
    Dr.Suseela

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    సారం చాలా బాగుంది. కవనం ఇంకొంచం బాగుంటే బాగుండేది. 75% marks😀
    Guttikonda Subba Rao..బందరు

    Reply
  5. 5

    పుట్టి. నాగలక్ష్మి

    షడ్రుచుల సమ్మిళిత జీవితసారాన్ని ..కవితాత్మకంగా అందించారు..కొద్ది తేడాలతో ఈ అనుభవాలు ఎంతమందివో? మన్నించేస్తాం..మరి.. 👍💐

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    భావం బావుంది
    మొదటి వాక్యం నాకు బాగా నచ్చింది
    Goteti Lalitha

    Reply
  7. 9

    Alivelu.p

    Chadvekoddi malli malli chavalanipinchedi ga vastavanga unnadi .super.

    Reply
  8. 10

    కొల్లూరి సోమ శంకర్

    Gowrilakshmi gari rachana bagundi 👌🙏
    జి. ప్రమీల

    Reply
  9. 11

    Venu Madhav

    Very Heart touching words Madam…getting tears…

    Reply
  10. 12

    P.Venkataramana

    గౌరీలక్ష్మిగారు, మన్నించాలి మరి…..అనే శీర్షికతో మీరు రాసిన కవిత చాలా చాలా బాగుంది. ఒక వ్యక్తి తన జీవన ప్రాధాన్యాలను ఎలా నిర్దేశించుకోవాలో తెలిపింది. కాలక్షేపరాయుళ్ళను పక్కన పెట్టి, నిజమైన ప్రాణస్నేహితులతో సమయాన్ని వెచ్చించాలనే అనుభూతిని కల్పించింది. దీనిలో మీరు
    ” అనుంగు మిత్రులను మనసారా హత్తుకోవాలనే” ప్రయోగం చాలా బాగుంది. చక్కని అర్ధవంతమైన ఈ తరహా కవితలు మీరు మాత్రమే రాయగలరు. మంచి కవిత రాసినందుకు మీకు అభినందనలు. మీ కవితల తుణీరంలో ఈ గొప్ప కవిత ఒక శిఖరాయమౌతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. Best wishes for a wonderful literary journey. Congratulations 👏🎉👏👏🎉👏🎉🎉🎉🎉🎉🎉

    Reply
  11. 13

    కొల్లూరి సోమ శంకర్

    మలి వయసులో చాలా మంది మనసులో అనుకునేది గౌరీలక్ష్మి గారు చెప్పారు👌👏
    వి. జయవేణి

    Reply
  12. 14

    కొల్లూరి సోమ శంకర్

    Well said…everyone thinks so..
    A. Raghavendra Rao

    Reply
  13. 15

    కొల్లూరి సోమ శంకర్

    “నా జీవిత డైరీ లో పేజీలు తగ్గి పోతున్నాయి. ఇకపై రాయబోయే పదాలు బాగా కుదించాలి”
    “చదివి తీరాల్సిన ఆఖరి గ్రంథం చదవనారంభించాలి”
    మంచి ఎక్స్ప్రెషన్స్
    గోళ్ళ నారాయణ రావు..VJA

    Reply
  14. 16

    Dr. Trinadha Rudraraju

    Pragmatic or philosophical! but the thought is absolute message of truth

    Reply
  15. 17

    కొల్లూరి సోమ శంకర్

    నా మాటల్ని మీరు వ్రాసేశారు😢
    Dr.Y.Kameswari

    Reply
  16. 18

    కొల్లూరి సోమ శంకర్

    Manninchali.. Mari.. chala bavundi, it is an apt for many people, every body feels the same in their life, it is simple and short narration but very valuable . I had been to Razole for Dasara hence delay was occurred in response, anduku meeru manninchali .. mari..
    Rajendra, Hyd

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!