సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Jhansi koppisetty

    సుశీలగారూ, ఆనాడే కాదు ఇప్పుడు కూడా లౌక్యం తెలియని వారు, ప్రచారం చేసుకోని వారు, సాహిత్య సామ్రాజ్యాన్ని ఏలుతున్న కొన్ని కీలక పాత్రలకు బాజా భజంత్రీలు వాయించని మంచి రచయితలు అజ్ఞాతంలోనే వుండిపోతున్నారు.. వారికి రావలసినంత పేరు ప్రఖ్యాతులు రావటం లేదు. సాహిత్యకారుల్లో విశాల హృదయం పెంపొందాలి..అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ తోటి రచయితల రచనలను అభినందించగలిగే సహృదయత రచయితల్లో కొరవడింది. పెదవులతో బావుందంటూ మనసుతో విషం కక్కే తత్వం, మెచ్చుకుంటే తనెక్కడ వెనుకబడిపోతానో అనే స్వార్థం, పక్కవాడు పైకి రాకుండా తొక్కేసే ప్రయత్నం…. ఎప్పుడూ వున్నవే. మీలాంటి వారి కృషితో ఇలాంటి ఆణిముత్యాలు వెలుగు చూడటం అదృష్టమనే చెప్పాలి…. మీరు అభినందనీయులు🙏🏻🙏🏻🙏🏻

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!