సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    BHOGARAJU SATYANARAYANA

    EXCELLENT

    Reply
  2. 2

    Latha

    Interesting and gripping
    Very good

    Reply
  3. 3

    BHOGARAJU SATYANARAYANA

    నూరు సంవత్సరాల క్రిందట వేయినవలలు వ్రాసిన శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు
    భయంకర్ అనే కలం పేరుతో రాసిన 25 భాగాలుగల జగజ్జాణ అవే బ్రహ్మాండమైవ నవల కు సరళ , సంక్షిప్త రూపకల్పమే ఇప్పుడు. డా॥ సి హెచ్ సుశీల గారు అందిస్తిున్న కానుక
    ఈ కానుకను “సంచిక “అనే వెబ్ మ్యాగజైన్ లో 01-11-2020 నుండి ప్రతి ఆదివారం
    ఒక ఎపిసోడ్ చొప్పున ప్రచురితమవువతూంది సాహితీప్రియులందరూ ఈభాగాలను
    సద్వినియోగం చేసుకుంటారని తలుస్తా

    –భోగరాజు సత్యనారాయణ (సూర్యప్రభాపతి)20-12-2020 ఆదివారం8143236195
    .com/marosari-jagajjana-saralamga-sankshiptamga-7/

    Reply
  4. 4

    BHOGARAJU SATYANARAYANA

    జగజ్జాణ -3 వ భాగాన్ని కూడా సరళంగా/ సంక్షిప్తంగా అరటిపండు వలిచి
    చేతిలో పెట్టినట్లుగా ఆవిష్కరించారు .చివరగా,తరువాత కధ ఏమవుతుందో
    ఊహించికొమ్మని పాఠకులమీద ప్రశ్నల వర్షం కురిపించారు
    70 పేజీలను 7 పేజీలకు కుదించి వ్రాయటానికి చాలా తెలివితేటలు,రచననా
    నైపుణ్యం కావాలి .అవన్నీ మీ స్వంతం.
    పూర్వం పాల సముద్రాన్ని మధించగా అమృతం పుట్టినట్లు,-
    పెరుగును కవ్వంతో గిలక్కొట్టితే వెన్నపూస వచ్చినవట్లు-
    ఇప్పుడు భారీ జగజ్జాణ ను మధించి సంక్షిప్త/సరళ కధగా సృష్టించిన ఘనత
    మీకే దక్కింది. సరిలేరు మీకెవ్వరూ !

    Reply
  5. 5

    BHOGARAJU SATYANARAYANA

    జగజ్జాణ -3 వ భాగాన్ని కూడా సరళంగా/ సంక్షిప్తంగా అరటిపండు వలిచి
    చేతిలో పెట్టినట్లుగా ఆవిష్కరించారు .చివరగా,తరువాత కధ ఏమవుతుందో
    ఊహించికొమ్మని పాఠకులమీద ప్రశ్నల వర్షం కురిపించారు pk
    70 పేజీలను 7 పేజీలకు కుదించి వ్రాయటానికి చాలా తెలివితేటలు,రచననా
    నైపుణ్యం కావాలి .అవన్నీ మీ స్వంతం.
    పూర్వం పాల సముద్రాన్ని మధించగా అమృతం పుట్టినట్లు,-
    పెరుగును కవ్వంతో గిలక్కొట్టితే వెన్నపూస వచ్చినవట్లు-
    ఇప్పుడు భారీ జగజ్జాణ ను మధించి సంక్షిప్త/సరళ కధగా సృష్టించిన ఘనత
    మీకే దక్కింది. సరిలేరు మీకెవ్వరూ !

    Reply
  6. 6

    శీలా సుభద్రా దేవి

    ఆసక్తి దాయకం గా సంక్షిప్తంగా చెబుతున్నారు.ముఖ్యంగా కేతా గారు వేసిన ముఖచిత్రం కూడా ప్రచురించటం బాగుంది.మనసారా అభినందనలు సుశీల గారూ

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!