సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ప్రారంభం కొంతవరకు విశ్వనాథ సత్యనారాయణ గారి “హాహాహూహూ” తరహా లో ఉంది. అక్కడ హాహాహూహూ అనే గంధర్వుడు తన రెక్కలు తెగిపోవడంతో భూమి పై పడతాడు. అతనేం భాష మాట్లాడుతున్నాడో అర్ధం కాక అనేక భాషల తత్త్వవేత్తలు (లింగ్విస్టిక్స్) వస్తారు. దీన్ని సందర్భంగా తీసుకొని విశ్వనాథ వారు తన సహజ సిద్ధమైన ఒరవడి లో ఎవరెవరికి ఎలా వాతలు పెట్టాలో పెట్టి, భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని చెబుతారు.
    ఇక్కడ వ్యోమనౌక. ఇక్కడా భాష గురించి చర్చ. మానవ సంబంధాల విశ్లేషణ.
    బాగుంది.

    Reply
    1. 1.1

      సత్యనారాయణ రాజు

      తెలుగు సాహిత్యం ఎంత గొప్పదో మీ స్పందన ద్వారా మరోసారి రుజువయింది. నేను విశ్వనాథ వారి కథలు కొన్ని చదివాను కానీ హాహాహూహూ చదవలేదు. ఆ పుస్తకం చదవాలి. అన్ని వ్యాసాలూ చదివే మీ సౌహార్దానికి నమస్సులు.

      Reply
  2. 2

    GitacharYa

    విశ్వనాథ వారి రచనలు కొన్ని రంగుల కళ్ళద్దాల నుంచీ చూసి అన్యాయం చేశారు కానీ, నోబెల్ కు అర్హత ఉన్న కొద్దిమంది సాహిత్యకారులలో ఒకరు.
    అరైవల్ చాలా లోతైన సినిమా. మౌలిక ప్రశ్నలు రేకెత్తిస్తుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!