మురళీకృష్ణ గారూ! 🙏🏻 మేలిమి బంగారాన్ని చరిత్ర గనులలోంచి పరిశోధనా పలుగులతో తవ్వి సాహిత్యపు తట్టలతో ఎత్తుకొచ్చి మరీ అందజేస్తున్నారు. హార్దికమైన అభినందనలు.
నోరు ఎండిపోవడం గురించి ఉపయోగకరమైన విషయాలను చెప్పారు డాక్టర్ గారు. నేనూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాను..... రాత్రివేళల్లో. బహుశః నోటితో గాలి పీల్చడం వల్ల, మధుమేహం వల్ల…
కృష్ణ చైతన్య గారికి 🙏🏻 మీ సమీక్ష బాగుంది. సాధారణంగా ఇంగ్లీషు నవలలు విస్తృతమైన పునాది మీద నిర్మితమౌతాయి. వారి జీవితాలలో ఉండేన్ని ఆటుపోట్లు మన జీవితాలలో…
రాజతరంగిణి బాగుంది. భక్తి లోని తారతమ్యాలను, స్థాయీభేదాలను చక్కగా వివరించారు. జుగుప్సాకరంగా అనిపించినా, అదీ ఒకానొక భక్తి వ్యక్తీకరణే అని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే...అయినా రాజు…