1975 వ సంవత్సరం. గుంటూరు కొరిటెపాడు సెంటర్లో వున్న ఎ. ఇ. ఐ. యల్. చర్చి కాంపౌండ్లో వుంది రీజినల్ ఆఫీసు. గ్రౌండ్ ఫ్లోర్లో కొరిటెపాడు బ్రాంచి, పై ఫ్లోర్లో రీజినల్ ఆఫీసు. అనుకున్నట్లే ఆ రోజు జాయినయ్యాను. ఒక పెద్ద హాల్లో సిబ్బంది, మరో చిన్న హాల్లో రీజినల్ మానేజర్ క్యాబిన్, పక్కనే సహాయకులు ఉన్నారు.
అందర్నీ పరిచయం చేసుకున్నాను. నా పై అధికారి శ్రీనివాసరావు గారు – గ్రామీణ ఋణాధికారి, నా విధుల గురించి, నా బాధ్యతల గురించి వివరించారు. ఆయన ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉన్నత పదవిలో ఉంటూ, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆంధ్రా బ్యాంకులో చేరారు. చాలా అనుభవజ్ఞులు. వారి అనుభవం ముందు ముందు నాకెంతో ఉపయోగపడుతుందనే నమ్మకం కుదిరింది. ఆ తరువాత రోజుల్లో, వారితో పాటు కొన్ని బ్రాంచీలు తిరిగాను. కొన్ని గ్రామాలకు వెళ్ళి, ముఖ్యంగా మా బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం పొందిన క్షేత్రాలను, కోళ్ళ పరిశ్రమ, పాడి పరిశ్రమ యూనిట్లను చూశాను. అప్పుడు వారు రైతులతో మాట్లాడే విధానం, ఋణగ్రహీతల సమస్యలను ఓపికగా వినడం, సరైన పరిష్కారాలు సూచించడం, నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ క్రమంలో నేనెన్నో విషయాలను అర్థం చేసుకుని, నేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. ఆఫీసులో నా విధి నిర్వహణలో అతి కొద్ది రోజుల్లోనే అందరి మన్ననలను చూరగొనగలిగాను.
***
రోజులు సాఫీగా గడుస్తున్నాయ్. కాలక్రమేణా నాకు మంచి స్నేహితులు దొరికారు. స్టేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఒక్కొక్కరు… హిందూ కాలేజ్ లెక్చరర్ ఒకరు… మొత్తం ఐదుగురు. నాతో కలిపితే ఆరుగురురం.


Standing from L to R: Sarvasri Bapuji(CBI),Mahesh (BOB),Sambasivarao (AB)
మేం ఆరుగురం రోజూ సాయంత్రం ఆరు గంటల కల్లా నాజ్ సెంటర్లో కలుసుకుని, కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని, ప్రక్కనే ఉన్న టీ స్టాల్లో, వేడి వేడి మసాలా టీ త్రాగి, రాత్రి ఏడు గంటల కల్లా ఇళ్ళకు చేరుకునేవాళ్ళం. అప్పుడప్పుడు పార్టీలు కూడా చేసుకునేవాళ్ళం. ఏ రోజైనా సాయంత్రం ఆరుగంటలకల్లా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, మాలో ఎవరైనా రాకపోతే, మిగతా వాళ్ళందరం కలిసి రాని వారింటికి వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కోవడం పరిపాటి. అలా మల్లెపందిరిలా పెనవేసుకుంది మా స్నేహం.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
39 Comments
Sambasivarao Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..6..episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
sagar
మొత్తానికి రీజనల్ ఆఫీస్ లో మీ ప్రస్ధానం మొదలయ్యింది అన్నమాట? అప్పుడు స్నేహ బాంధవ్యాలకు ఉన్న విలువ మీ చివరి వాఖ్యంలో తెలుస్తుంది సర్ . కలవని వ్యక్తి ఇంటికి వెళ్ళి పలకరించే సహృదయత ఆనాటీ నిరాడంబర జీవితానికి ఒక మచ్చుతునక. మంచి విషయాలను అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్
Sambasivarao Thota
Brother Sagar!
Meeru cheppindi aksharaalaa nizam..
Thank You very much
P Sreenivasa Rao
Enjoying those gone pure relationships, happiest lives, an employee’s inner feelings. True friendship, learning model,,,,,
Sambasivarao Thota
Thank You very much SreenivasaRao!
rao_m_v@yahoo.com
Excellent as usual! The episodes are too short – especially as they are gripping. Can you extend it – may be double the size?
Sambasivarao Thota
Sri MN Rao Garu!

Thank You very much Sir
Will discuss with the Editor about your suggestion for doing the needful
పాలేటి సుబ్బారావు
మీతో కలసి పని చేసిన వారిని, మీకు పరిచయమైనవారిని, అందరినీ గుర్తు పెట్టుకోవడం చాలా గొప్ప విషయం సాంబశివరావు గారూ.
Sambasivarao Thota
SubbaRao Garu!
Thank You very much Sir
Bhujanga rao
నా జీవనగమనం 6 వ ఎపిసోడ్ బాగుంది.జీవితంలో మరిచిపోలేని సంఘటనలు, దగ్గరి స్నేహితుల జ్ఞాపకాలను కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి.స్నేహితుల ఫోటోలను సేకరించంటం అద్భుతం, మీరు చాలా అదృష్టవంతులు సర్.
Sambasivarao Thota
Bhujangarao Garu!

Thank You very much!!
Sambasivarao Thota
Naz centre is a good place in the evening for the employees to relax after hectic work of the day.
From
Sri K RamanaMurthy
Vizag
Sambasivarao Thota
Yes RamanaMurthy..
Thank You very much
Sambasivarao Thota
Interesting uncle..awaiting to read next episode .
From
Mr.Leelaa Krishna
Tenali
Sambasivarao Thota
Thanks Leelaa Krishna
Sambasivarao Thota
Sir emotional experience.real I feel good


From
Mr.Madhu
Hyderabad
Sambasivarao Thota
Thanks Madhu
Bhujanga rao
నా జీవనగమనంలోని 6 వ ఎపిసోడ్ బాగుంది.జీవితంలో మరిసిపోలేనటువంటి సంఘటనలు మరియు దగ్గరి స్నేహితుల జ్ఞాపకాలు,కళ్ళకు కట్టినట్లుగా వారి ఫొటోలతో సహా మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. జీవనగమనం ఎపిసోడ్ మొదటినుండి చాలా ఆసక్తిగా సాగుతుంది.మీరు చాలా అదృష్టవంతులు సర్.
Sambasivarao Thota
Thank You very much Bhujangarao Garu
డా కె.ఎల్.వి.ప్రసాద్
రీజినల్ ఆఫీసులో చేరిన పిదప
మీ స్నేహితుల స్నేహ పరిమళం
మీ ఉద్యోగం సాఫీగా సాగడానికి
కేంద్ర బిందువు కావడం అభినంద నీయం.
శుభాకాంక్షలు మీకు
Sambasivarao Thota
Prasad Garu!
Thank You very much Sir
Sambasivarao Thota
Baagaa present cheshunnaaru Sambasivarao Garu..
మీ రచన చూస్తే..నాకు కూడా రాయాలని అనిపిస్తుంది
From
Sri Ravi Ramana
Hyderabad
Sambasivarao Thota
Ravi Ramana Garu!

Meeru vraayagalaru..
Modalettandi Sir..
All the Best
Thanks Andi
Sambasivarao Thota
మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు అన్నయ్యగారు episode చాలా short గా వుంది
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasivarao Thota
Dhanyavaadaalu Akkaiah
Avunu..Eesaari episode chinnadigaa vundi…
Mundu mundu Jaagratha padathaanu ..
Thanks Akkaiah
Naccaw Sudhacaraw Rau
This episode is very smallish…yet not unexciting! The group photo of 70s is a great memory… but it is a quiz to recognise you in the group photo if the legend is not given.
Friendship is a great part of life and good friends make our life meaningful and memorable.
Nice episode sir..
Sambasivarao Thota
Sudhakar Rao Garu!
What have you expressed is very much correct beyond doubt…
Good Friends are always more than a treasure..
Life is Beautiful when we are in midst of Good Friends..
Thanks Andi
Sambasivarao Thota
Bagundi, mee RO experience and also your friend circle.
From
Sri SuryachandraRao
Hyderabad
Sambasivarao Thota
Thanks RamachandraRao Garu
Sambasivarao Thota
You are very smart at that age too. That’s the reason the same continuing now sir. Even in 2002 I worked in AEL church compound SSI branch for a week and then shifted to ABHFL on deputation for an year in the same floor. Worked at Koretipadu PBC and also at Kothapet and Guntur main(Naz centre) branches. Know inch by inch from Brodipet first to sixth lane and Arundalpet first to fourteenth lane. Forced bachelor please what to do.
From
Sri KS Murthy
Hyderabad
Sambasivarao Thota
Murthy Garu!
Thanks for your appreciation and sharing your old memories with us..
Sambasivarao Thota
మీరు స్నేహితులతో కలిసి ఉన్న ఫోటో జత పరిచారు కాని వారందరు ఎలా పరిచయమై స్నేహితులైన వివరాలు తెలియజేసిఉంటే బావుండేది.
From
Sri ARK Rao
Kurnool
Sambasivarao Thota
Sri ARK Rao Garu!
Thanks for your observations..
Main theme ki anthavaraku saripothundi ..ani pinchindandi…
anduke alaa…
Thanks Andi
Sambasivarao Thota
Vararuchi is known to me also. I met him in some occasion and don’t know his whereabouts now. I think he also worked as principal for some time. Nice recollections

From
Sri Radha Krishna Murthy
Guntur
Sambasivarao Thota
Thanks RadhaKrishna Murthy Garu
I also don’t know his (Sri Vararuchi) whereabouts..
He is native of Old Guntur…
Sambasivarao Thota
సాంబశివ రావు గారు , ణా జీవనగమనం లో 6.0 చదువుదామని మరచిపోయాను. ఇందులో మీరు చాల స్మార్టుగా హీరో గా వున్నారు. స్నేహితులు అందరు రోజు కలుసుకోవటం,ఒకరు రాకున్నా వారి ఇంటికి వెల్లి సమాచారం తెలుసుకోవటం చాల బాగుంది . ఈ వృద్దాప్యం లో కూడా కలుసుకుంటూ వుంటే మానసికం గా చాల బాగుంటుంది. ఇంకా ఎలా చెప్పాలో నాలాటి వాడికి తెలవదు. దన్యవాదములు.
From
Sri NagalingeswaraRao
Hyderabad
Sambasivarao Thota
NagaligeswaraRao Garu!
Snehithulu kalusukovadamlo ,
Your opinion is cent per cent correct….
Mee amoolyamaina spandanaku Dhanyavaadaalandi
Sambasivarao Thota
సాంబశివరావు గారు,
ఎలా ఉన్నారు.
మీ జీవన గమనం ఆసక్తికరంగా ఉంది. నిజమే గతం కష్ట సుఖాల కలయిక..అనుభవం నేర్పే పాఠాలు ఎన్నో..మనతో,మనసుతో పెనవేసుకున్న వారెందరో..ఎక్కడ పుడతామో,ఎక్కడ చేరతమో,..అన్నీ తలుచుకుంటే ఆశ్చర్యం,ఆనందం కలుగుతాయి.తెల్లబడ్డ వెంట్రుకల వెనుక ఎంత కథో.. ఎన్ని మలుపులో..
మీ అనుభవాలతో బాటు ఛాయా చిత్రాల జోడింపు మరింత బావుంది.
అనుభవాలు సరిగా చెబితే ఎందుకు బావుంటాయంటే – అందులో జీవితం అందంగా తొంగి చేస్తుంటుంది.
అభినందనలు.
మంత్రవాది మహేశ్వర్.
(Bangalore)
Sambasivarao Thota
Maheswar Garu!
Mee spandana naakentho spoorthidaayakam…
Meeru cheppina vishayaalu akshara sathyaalu…
Mee mariyu aa Bhagavanthudi dayavalla memanthaa baagaa vunnaamu..
Meeranthaa koodaa baagunnaarani aashisthunnaanu..
Meerante naaku oka prathyekamaina gouravam Sir..
Endukante nenu ee rachanaa vyaasamgam modalettina tholinaallalo , nannu vennuthatti prothsahinchinavaarilo Meeroo okaru….
Aappatlo meeru naaku cheshina sahaayaanni neneppudoo marachipolenu..
Meeru eppatikee naaku gurthuntaaru..
Dhanyavaadaalandi